MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/---------------d8c79cf1-c83c-414d-a2b4-e013ba28b93c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/---------------d8c79cf1-c83c-414d-a2b4-e013ba28b93c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ క్వీన్ సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ద ప్యామిలీ మ్యాన్–2. మొదటి సీజన్తోనే ఆడియన్స్ ను తనవైపు తిప్పుకుని రెండో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా చేశారు.. మేకర్స్ రాజ్ డీకే ద్వయం. మొదటి సీజన్లో వారి దర్శకత్వానికి ఆడియన్స్ మాత్రమే కాకుండా విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. తాజాగా విడుదలయిన రెండో సీజన్ కూడా అంచనాలను అందుకోవడంతో పాటు ఆడియన్స్ను ఫిదా చేసింది. ఈ సీజన్ తాజాగా ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టడంతో సమంత ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్లో రాజీ పా😍వరల్డ్ రికార్డు కొట్టిన సమంత{#}priyamani;Samantha;Huzur Nagar;Sucide;Audience;Queen;Fidaa;Chitram;raj;Cinemaవరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న సమంత..?వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న సమంత..?😍వరల్డ్ రికార్డు కొట్టిన సమంత{#}priyamani;Samantha;Huzur Nagar;Sucide;Audience;Queen;Fidaa;Chitram;raj;CinemaThu, 24 Jun 2021 11:46:00 GMTటాలీవుడ్ క్వీన్ సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ద ప్యామిలీ మ్యాన్–2. మొదటి సీజన్తోనే ఆడియన్స్ ను తనవైపు తిప్పుకుని రెండో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా చేశారు.. మేకర్స్ రాజ్ డీకే ద్వయం. మొదటి సీజన్లో వారి దర్శకత్వానికి ఆడియన్స్ మాత్రమే కాకుండా విమర్శకులు కూడా ఫిదా అయ్యారు.

తాజాగా విడుదలయిన రెండో సీజన్ కూడా అంచనాలను అందుకోవడంతో పాటు ఆడియన్స్ను ఫిదా చేసింది. ఈ సీజన్ తాజాగా ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టడంతో సమంత ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్లో రాజీ పాత్రలో సూసైడ్ బాంబర్గా సమంత జీవించింది. ఎంతలా సమంత మాయ చేసిందంటే తొలి సీజన్ లో నటించిన మనోజ్ బాజ్పాయ్ ఈ సీజన్లో కూడా ఉన్నా... అతడిని డామినేషన్ చేసింది సమంత.

అంతే కాకుండా సీనియర్ నటి ప్రియమణి ఉన్నా కూడా సమంత క్రేజ్తోనే ఈ సిరీస్ను పబ్లిసిటీ చేశారు.  అంటేనే అర్థం చేసుకోవచ్చు.. సిరీస్పై సమంత ప్రభావం ఎంతలా ఉందో.. ఈ సిరీస్ ఫలితంతో అందరూ సమంతను మెచ్చుకుంటున్నారు. తాను ప్రదర్శించిన ధైర్యం, తెగువ ఎంతో గొప్పవని మెచ్చుకుంటున్నారు. ఈ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న సమంత మరో వెబ్ సిరీస్ కు కూడా పచ్చ జెండా ఊపిందని ఫిల్మ్ నగర్ టాక్. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫాంలో ఈ చిత్రం ప్రసారం కానుందని పలువురు చర్చించుకుంటున్నారు. తన కెరీయర్లో మొదటిసారిగా కుందనపు బొమ్మ సమంత ఈ సిరీస్లో బోల్డ్ క్యారెక్టర్ లో నటించడం విశేషం. ఈ వెబ్సిరీస్ విడుదలకు ముందు తమిళులు గొడవ చేసినప్పటికీ నిర్మాతలు అనుకున్న విధంగానే ఈ వెబ్సిరీస్ ను విడుదల చేయడం గమనార్హం. ఈ సిరీస్ ఇంతలా హిట్ కావడానికి ఒక కారణం సమంత అనేది ఎవరూ కాదనలేని వాస్తవం..



వెంకటేష్, పవన్ ల సక్సెస్ ఫార్ములా వాడబోతున్న రాజశేఖర్!!

విజయశాంతి భర్తకు ఆ స్టార్ ఫ్యామిలీ తో గల చుట్టరికం ఏంటి .. ?

ట్రెండింగ్ స్టైల్‌లో మెస్మ‌రైజ్ చేస్తున్న లైగ‌ర్ బ్యూటీ...?

ఇంత‌వ‌ర‌కు ఇల్లు లేదా? సిగ్గుచేటు క‌దూ!!

మాయ చేసిన కుందనపు బొమ్మ సమంత.

ఇది చిరంజీవి మార్కు రాజ‌కీయం?

Birthday Special : లేడి అమితాబ్ విజయశాంతి.. హీరోలకు సైతం సాధ్యం కానీ ఫీట్స్

రజినీకాంత్ తెలుగు సినిమాలను కావాలనే చేయట్లేదని తెలుసా?

పుష్ప ప్రభావంతో మార్పులు చెందుతున్న సలార్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>