MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnaeb6adefc-1cbb-4f61-b96b-ec690d0e0fe4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnaeb6adefc-1cbb-4f61-b96b-ec690d0e0fe4-415x250-IndiaHerald.jpgఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై కన్నడ సినిమా పరిశ్రమను ఎవరు ఊహించని స్థాయికి తీసుకెళ్లిన కేజీఎఫ్‌ సినిమాలో హీరోగా యష్ నటించారు. అయితే ఈ సినిమాకి భారత దేశ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ రావడంతో దీనికి సీక్వెల్ రూపొందించేందుకు దర్శకుడు నడుం కట్టారు. కేజీఎఫ్‌ చాప్టర్ 2 గా వస్తున్న సీక్వెల్ ని మరింత ఆసక్తికరంగా రూపొందించేందుకు ప్రశాంత్ నీల్ సిద్ధమయ్యారు. కాగా, ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తి అయిందని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతున్నాయని సమాచారం. హీరో యష్ డబ్బింగ్ చెప్పే పనిలో నbalakrishna{#}Balakrishna;Kannada;Yevaru;Yash;Darsakudu;Director;prasanth;Prashant Kishor;Hero;september;Coronavirus;Cinema;boyapati srinu;Telugu;Audience;KGF;Tollywoodకేజీఎఫ్ స్టార్‌తో బాలయ్య పోటీ.. చిత్తయ్యేది ఎవరో..?కేజీఎఫ్ స్టార్‌తో బాలయ్య పోటీ.. చిత్తయ్యేది ఎవరో..?balakrishna{#}Balakrishna;Kannada;Yevaru;Yash;Darsakudu;Director;prasanth;Prashant Kishor;Hero;september;Coronavirus;Cinema;boyapati srinu;Telugu;Audience;KGF;TollywoodThu, 24 Jun 2021 15:00:00 GMTకన్నడ సినిమా పరిశ్రమను ఎవరు ఊహించని స్థాయికి తీసుకెళ్లిన కేజీఎఫ్‌ సినిమాలో హీరోగా యష్ నటించారు. అయితే ఈ సినిమాకి భారత దేశ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ రావడంతో దీనికి సీక్వెల్ రూపొందించేందుకు దర్శకుడు నడుం కట్టారు. కేజీఎఫ్‌ చాప్టర్ 2 గా వస్తున్న సీక్వెల్ ని మరింత ఆసక్తికరంగా రూపొందించేందుకు ప్రశాంత్ నీల్ సిద్ధమయ్యారు.

కాగా, ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తి అయిందని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతున్నాయని సమాచారం. హీరో యష్ డబ్బింగ్ చెప్పే పనిలో నిమగ్నమయ్యారు అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాని సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయనున్నారని గత కొద్దిరోజులుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ తేదీలోపు కరోనా థర్డ్ వేవ్ విజృంభించకపోతే.. కేజీఎఫ్‌ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

" style="height: 757px;">


ఇదిలా ఉండగా.. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా కూడా సెప్టెంబర్ నెలలోనే విడుదల కానుందని టాక్ నడుస్తోంది. ఈ సినిమాని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన రిలీజ్ చేయాలని చిత్రబృందం నిర్ణయించిందట. అయితే ఈ విధంగా చూసుకుంటే.. కేజీఎఫ్‌ చాప్టర్ 2, అఖండ సినిమాలు కొద్ది గంటల వ్యవధిలోనే థియేటర్లలో విడుదలవుతాయని చెప్పుకోవచ్చు. వాస్తవానికి అఖండ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన అఘోరా తరహా పాత్ర పోషిస్తున్నారు.

" style="height: 685px;">


అయితే డిఫరెంట్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలలో సినీ ప్రేక్షకులు బాలకృష్ణ సినిమాలను ఎంతగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐతే కేజీఎఫ్‌ చాప్టర్ 2 సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీనిని బట్టి బాలకృష్ణ సినిమా అఖండ, యష్ సినిమా కేజీఎఫ్‌ చాప్టర్ 2 ఒకే సమయంలో విడుదలయితే.. బాక్సాఫీస్ వద్ద ఎంతటి పోటీ నెలకొంటుందో ఊహించుకోవచ్చు. మరి కేజీఎఫ్ స్టార్‌తో బాలయ్య పోటీ పడితే.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిత్తయ్యేది ఎవరో కాలమే సమాధానం చెప్పాలి.


పవన్ రానా మూవీ రిలీజ్ అప్పుడే ?

"పుష్ప 2" లో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న సుక్కు... ?

ఇంగ్లీష్ భాషలోకి మొదటిసారి డబ్ అయిన తెలుగు సినిమా ఇదే

'శ్యామ్ సింగరాయ్' లో సాయి పల్లవి పాత్ర అదేనట..?

కేజీఎఫ్ స్టార్‌తో బాలయ్య పోటీ.. చిత్తయ్యేది ఎవరో..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరీలో చూడండి.

పుకార్ల‌ను న‌మ్మెద్దంటున్న‌ నంద‌మూరి హీరో

సీత పాత్ర కోసం కంగ‌నే కావాలంటున్న స్టార్ రైట‌ర్.. ?

రామ్ కి మంచి కిక్ ఇచ్చిన లింగుస్వామి

వ్యూహాత్మ‌కం..! కేసీఆర్ వ్యూహం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>