MoviesSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suresh-production-new-bussinessd0aa4e06-63c4-4991-a6c3-c65cd120c0b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suresh-production-new-bussinessd0aa4e06-63c4-4991-a6c3-c65cd120c0b2-415x250-IndiaHerald.jpgసురేష్ ప్రొడక్షన్ పేరు అందరూ వినే ఉంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తెరకెక్కుతున్న చాలా సినిమాలను ఈ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఎప్పటి నుంచో ఈ ప్రొడక్షన్ అందుబాటులో ఉంది. స్వర్గీయ నిర్మాత డి. రామానాయుడు ఈ సంస్థను స్థాపించాడు. ఇప్పటివరకు వచ్చిన ఎన్నో హిట్ సినిమాలను అందించింది. 50 సంవత్సరాల నుంచి ఈ సంస్థ కొనసాగుతుంది. కొత్త దర్శకులను, కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఈ సంస్థకు ఉంది. suresh production new bussiness{#}producer;Producer;vegetable market;Doctor;D Ramanaidu;Nimmala Ramanaidu;Venkatesh;Suresh;Telugu;Indian;Coronavirus;Cinemaమరో కొత్త బిజినెస్ ను మొదలెట్టిన సురేష్ ప్రొడక్షన్.. అదే టార్గెట్..మరో కొత్త బిజినెస్ ను మొదలెట్టిన సురేష్ ప్రొడక్షన్.. అదే టార్గెట్..suresh production new bussiness{#}producer;Producer;vegetable market;Doctor;D Ramanaidu;Nimmala Ramanaidu;Venkatesh;Suresh;Telugu;Indian;Coronavirus;CinemaThu, 24 Jun 2021 14:20:57 GMTసురేష్ ప్రొడక్షన్ పేరు అందరూ వినే ఉంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తెరకెక్కుతున్న చాలా సినిమాలను ఈ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఎప్పటి నుంచో ఈ ప్రొడక్షన్ అందుబాటులో ఉంది. స్వర్గీయ నిర్మాత డి. రామానాయుడు ఈ సంస్థను స్థాపించాడు. ఇప్పటివరకు వచ్చిన ఎన్నో హిట్ సినిమాలను అందించింది. 50 సంవత్సరాల నుంచి ఈ సంస్థ కొనసాగుతుంది. కొత్త దర్శకులను, కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఈ సంస్థకు ఉంది.


దాదాపు అన్ని ఇండియన్ భాషల్లో ఎన్నో అద్భుత‌మైన సినిమాలను తెరకెక్కించి భారతీయ సినీ హిస్టరీలో బిగ్గెస్ట్ పతాకాల్లో ఒకటి గా నిలిచింది. డాక్టర్ రామానాయుడు మరణానంతరం ఇప్పుడు ఆయన పెద్ద కుమారుడు ఆ సంస్థ భాద్యతల ను చూసుకుంటున్నారు. అతి పెద్ద తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ మరో బిజినెస్ ను మొదలపెట్టనుందనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ ప్రొడక్షన్ కు ఉన్న పేరును మరింత పెంచేందుకు పలు రకాల వ్యాపారాలను మొదలు పెట్టాలనే ఆలోచనలో  సురేష్ ఉన్నారని టాక్.


తాజాగా మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్’ అనే లేబుల్‌తో మార్కెట్ లోకి రాబోతున్నారు.. ఈ విషయం గురించి సురేష్ స్వయంగా ప్రకటించారు. ఎస్పీ మ్యూజిక్ పేరుతో రానుంది. 120కి పైగా సినిమాలను నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్.. ఆ సినిమాలకు సంబంధించిన మ్యూజిక్‌తో పాటు బయట సంస్థల నుంచి కూడా ప్రముఖ ఆడియోలకు సంబందించిన హక్కులను కొంటున్నట్లు తెలిపారు. ఈ బ్యానర్‌పై రీసెంట్‌గా వచ్చిన 'వెంకీ మామ' మూవీ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వెంకీ సినిమాలతో బిజీగా ఉంది. నారప్ప, దృశ్యం 2 సినిమాలను నిర్మిస్తుంది.. కరోనా కారణంగా ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది. వీటితో పాటుగా మరి కొన్ని సిసిమాలను తెరకెక్కిస్తున్నారు.



వ్యూహాత్మ‌కం..! కేసీఆర్ వ్యూహం?

సంస్థాధినేతలకు భిన్నం.. మా 'కోటి' సర్

ఇక తెలుగు సినిమాలన్నీ రెండు పార్టులే... వీళ్ల జిమ్మిక్కు వేరే ఉందే...!

హీరో వెంకట్ గుర్తున్నాడా.. ? సినిమాలు లేకపాయినా బాగానే సంపాదిస్తున్నాడు

ఎన్ని ఉన్నా కానీ నా ఓట దానికే అంటున్న రష్మిక..!

వావ్.. సూపర్ టాలెంట్.. తెలంగాణలో మరో మట్టిలోమాణిక్యం?

విజయ్ సేతుపతి కోసం కత్రినా తిప్పలు

అమ్మో.. కొత్త వేరియంట్ వచ్చేస్తోంది.. రెండు వారాల్లో 11 దేశాలకు?

WTC final : ఇండియా ఓడినా.. ఫ్యాన్స్ బాధపడలేదు.. ఎందుకో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>