PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpafc46e17-4b11-4cfb-bce0-bc55b59acd75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpafc46e17-4b11-4cfb-bce0-bc55b59acd75-415x250-IndiaHerald.jpg సాగునీటి విషయంలో ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నదే సీఎం జగన్ విధానం అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎవరైనా మాట్లాడితే సమస్యలు పరిష్కారమయ్యేలా ఉండాలి కానీ విద్వేషాలు పెంచేలా ఉండకూడదని అన్నారు. కొందరు తెలంగాణ నేతలు విద్వేషాలు పెంచేలా వ్యవహరిస్తున్నారని, అది మంచిది కాదని అన్నారు. వెనుకబడిన రాయలసీమకు నీరు అందాల్సిన అవసరం ఉందని గతంలో కేసీఆర్ కూడా చెప్పారని గుర్తు చేశారు. 80 వేల క్యూసెక్కులైనా సరే రాయలసీమకు తీసుకోవాలని కేసీఆర్ చెప్పారని ysrcp{#}Sajjala Ramakrishna Reddy;Rayalaseema;Krishna River;Aqua;KCR;CM;central government;Petrol;krishna;Jagan;Andhra Pradesh;Telanganaతెలంగాణా మంత్రుల కామెంట్స్ మీద ఎట్టకేలకు నోరు విప్పిన వైసీపీ!తెలంగాణా మంత్రుల కామెంట్స్ మీద ఎట్టకేలకు నోరు విప్పిన వైసీపీ!ysrcp{#}Sajjala Ramakrishna Reddy;Rayalaseema;Krishna River;Aqua;KCR;CM;central government;Petrol;krishna;Jagan;Andhra Pradesh;TelanganaThu, 24 Jun 2021 18:58:09 GMTసాగునీటి విషయంలో ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నదే సీఎం  జగన్ విధానం అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎవరైనా మాట్లాడితే  సమస్యలు  పరిష్కారమయ్యేలా ఉండాలి కానీ విద్వేషాలు పెంచేలా ఉండకూడదని అన్నారు. కొందరు తెలంగాణ నేతలు విద్వేషాలు పెంచేలా  వ్యవహరిస్తున్నారని, అది మంచిది కాదని అన్నారు. వెనుకబడిన రాయలసీమకు నీరు అందాల్సిన అవసరం ఉందని గతంలో కేసీఆర్ కూడా చెప్పారని గుర్తు చేశారు. 


80 వేల క్యూసెక్కులైనా సరే రాయలసీమకు  తీసుకోవాలని కేసీఆర్ చెప్పారని తక్కువ సమయంలో ఎక్కువ నీరు రాయలసీమ  లిఫ్ట్ చేయాలని చెప్పారని అన్నారు. రాయలసీమకు నీరు అందేలా చేయడంలో  రెండు అడుగులు ముందుంటానని కేసీఆర్ కూడా గతంలో చెప్పారని గుర్తు చేశారు. వరద జలాలు ఒడిసి పట్టేందుకు ,కాలువలను వెడల్పు చేస్తున్నామన్న ఆయన కృష్ణా నదిలో రాష్ట్రానికి కేటాయించిన నీటినే మేము తీసుకుంటున్నామని అన్నారు. ఇక 800 అడుగుల కంటే తెలంగాణ నీరు తీసుకుంటుండటంతో గతంలో జగన్ జలదీక్ష చేశారని కూడా గుర్తు చేశారు. 



ఇప్పుడు కూడా  కృష్ణాలో 800 అడుగుల లోపే తెలంగాణ నీటిని పంపింగ్ చేస్తోందని పేర్కొన్న ఆయన నీటి వినియోగంపై  కేంద్రం నుంచి మానిటరింగ్ టీమ్ పెట్టినా ఇబ్బంది లేదని పేర్కొన్నారు. పరుషంగా మాట్లాడటం వల్ల ఏ సమస్యా పరిష్కారం కాదని, నీటి సమస్య పరిష్కరించేలా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఇక ఈ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తో  కూర్చుని చర్చించేందుకు సీఎం వైఎస్ జగన్  సిద్దమని అన్నారు. ఇక పెట్రోల్ డీజిల్ పెంపు  కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందన్న ఆయన రఘురామ కృష్ణ రాజు అనే కేరెక్టర్లను తయారు చేసి ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తున్నారని అన్నారు. ఇక త్వరలోనే ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని సజ్జల పేర్కొన్నారు. 

 

 




ఏపీలో రాజకీయ పరిణామాలు రానున్న రోజుల్లో వేగంగా మారనున్నాయా. అంటే సమాధానం అవును అనే వస్తోంది. ఏపీలో జగన్ సర్కార్ రెండేళ్ళ పాలన పూర్తి చేసుకుంది. మూడవ ఏట అడుగు పెట్టింది. జగన్ సంక్షేమ రధానికి ఢోకా లేకపోయినా పాలనాపరంగా ప్లస్ లతో పాటు మైనస్ లు చాలానే ఉన్నాయి.

తెలంగాన మంత్రిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సీపీఐ నారాయ‌ణ‌

టీటీడి బోర్డ్ రద్దు... భారీ మార్పులకు సంకేతం... ?

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బ‌య‌ట‌ప‌డుతున్న డెల్టాప్ల‌స్ వేరియంట్ కేసులు

బిగ్ బ్రేకింగ్ : ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు

తెలంగాణ‌లో ట్రైటాన్ భారీ పెట్టుబ‌డి?

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో కొత్తగా 3000 ఉద్యోగాలు..

అశోక్‌ని టార్గెట్ చేసిన విజయసాయి...మరి వాళ్ళు ఎందుకు అలా...!

క్రితి శెట్టి మీదనే ఆశలు పెట్టుకున్న డైరెక్టర్ ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>