BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/nri236877be-0d9b-4868-9fba-860b83ecb40b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/nri236877be-0d9b-4868-9fba-860b83ecb40b-415x250-IndiaHerald.jpgగుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై హాస్పిటల్ పాలక వర్గం ఈరోజు సమావేశం కానుంది. హాస్పిటల్ డైరెక్టర్ లు అందరూ వర్చువల్ గా సమావేశం కానున్నారు. ఆసుపత్రి, కాలేజ్ ను ఓ నిర్మాణ సంస్థ కు అమ్మేందుకు ఓ వర్గం యత్నం చేస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే మెజారిటీ డైరెక్టర్ లు ఈ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. నిజానికి నిన్న రాత్రి ఎన్నారై ఆసుపత్రిలోకి ఎంటర్ అయిన పోలీసులు హడావుడి సృష్టించారు. అంతే కాక పలువురు ఎన్నారై సిబ్బందిని కూడా మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతునnri{#}Mangalagiri;Arrest;District;police;Directorఆసక్తి రేపుతున్న ఎన్నారై డైరెక్టర్స్ మీట్!ఆసక్తి రేపుతున్న ఎన్నారై డైరెక్టర్స్ మీట్!nri{#}Mangalagiri;Arrest;District;police;DirectorThu, 24 Jun 2021 10:00:00 GMTగుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై హాస్పిటల్ పాలక వర్గం ఈరోజు సమావేశం కానుంది. హాస్పిటల్ డైరెక్టర్ లు అందరూ వర్చువల్    గా సమావేశం కానున్నారు. ఆసుపత్రి, కాలేజ్ ను ఓ నిర్మాణ సంస్థ కు అమ్మేందుకు ఓ వర్గం యత్నం చేస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే మెజారిటీ డైరెక్టర్ లు ఈ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. నిజానికి నిన్న రాత్రి ఎన్నారై ఆసుపత్రిలోకి ఎంటర్ అయిన పోలీసులు హడావుడి సృష్టించారు. 


అంతే కాక పలువురు ఎన్నారై సిబ్బందిని కూడా మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తి నెలకొంది. ఇక ఈ అంశంలో రాజకీయ జోక్యం కూడా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి, అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.



తమన్నాకి నేషనల్ వైడ్‌గా క్రేజ్ రానుందా..?

చిరు కూడా బాలీవుడ్ వైపే చూస్తున్నాడు గా!!

సింగపూర్: భారత మహిళకు 30 ఏళ్లు జైలుశిక్ష..?

నాని యాక్టింగ్ చూసి నాలుగు సార్లు ఏడ్చా : షాహిద్ కపూర్

శభాష్ పోలీస్.. సమయస్ఫూర్తితో ప్రాణం నిలిపాడు?

వదినా అంటూ దగ్గరై.. చివరికి ఎంత పని చేసాడు?

ఈ కోటి.. ఏ కోటికి సరి..

నాని తెలివి తేటలు మాములుగా లేవుగా..!!

ఒక కృషి-ఒక ప‌ట్టుద‌ల మ‌ల‌చిన శిల్పం ' కోటిరెడ్డి ' ... ఈ కృష్ణా జిల్లా యువ‌కుడి సంచ‌ల‌నాలెన్నో...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>