MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajashekhar94adfa58-75b9-48e5-a3ed-2cdaa3bdc41f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajashekhar94adfa58-75b9-48e5-a3ed-2cdaa3bdc41f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోలైనా వెంకటేష్, పవన్ కళ్యాణ్ ల సక్సెస్ మంత్రం ఏమిటి అంటే రీమేక్ సినిమాలే. వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా రీమేక్ సినిమాలు చేసి హిట్లు కొట్టి మళ్లీ ఫామ్ లోకి వస్తూ ఉంటారు. వెంకటేష్ అయితే తన కెరీర్లో ఎక్కువగా ఈ రీమేక్ సినిమాలు చేశాడు. పవన్ కళ్యాణ్ వరుసగా తనకు ఫ్లాపులు అందుకున్నప్పుడు బాలీవుడ్ సినిమా దబాంగ్ ను గబ్బర్ సింగ్ గా రీమేక్ చేసి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అలానే హీరో రాజశేఖర్ కూడా తన కెరీర్ గాడిలో పట్టుకోవడానికి ఇప్పుడు రీమేక్ సినిమానే నమ్ముకున్నాడు.rajashekhar{#}vijay kumar naidu;Gabbar Singh;Dabang 3;dhabhang;Dabangg;sekhar;Venkatesh;kalyan;Thriller;Success;dr rajasekhar;Chitram;Heroine;Remake;Hero;bollywood;Cinema;Teluguవెంకటేష్, పవన్ ల సక్సెస్ ఫార్ములా వాడబోతున్న రాజశేఖర్!!వెంకటేష్, పవన్ ల సక్సెస్ ఫార్ములా వాడబోతున్న రాజశేఖర్!!rajashekhar{#}vijay kumar naidu;Gabbar Singh;Dabang 3;dhabhang;Dabangg;sekhar;Venkatesh;kalyan;Thriller;Success;dr rajasekhar;Chitram;Heroine;Remake;Hero;bollywood;Cinema;TeluguThu, 24 Jun 2021 12:00:00 GMTటాలీవుడ్ హీరోలైనా వెంకటేష్, పవన్ కళ్యాణ్సక్సెస్ మంత్రం ఏమిటి అంటే రీమేక్ సినిమాలే.  వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా రీమేక్ సినిమాలు చేసి హిట్లు కొట్టి మళ్లీ ఫామ్ లోకి వస్తూ ఉంటారు. వెంకటేష్ అయితే తన కెరీర్లో ఎక్కువగా ఈ రీమేక్ సినిమాలు చేశాడు.  పవన్ కళ్యాణ్ వరుసగా తనకు ఫ్లాపులు అందుకున్నప్పుడు బాలీవుడ్ సినిమా దబాంగ్ ను గబ్బర్ సింగ్  గా రీమేక్ చేసి మళ్లీ ఫామ్ లోకి  వచ్చాడు. అలానే హీరో రాజశేఖర్ కూడా తన కెరీర్ గాడిలో పట్టుకోవడానికి ఇప్పుడు రీమేక్ సినిమానే నమ్ముకున్నాడు.

మొదటి నుంచి రాజశేఖర్ కూడా వీరి బాటలోనే సాగుతున్నాడు. ఆయన కెరీర్లో చాలావరకు రీమేక్ సినిమాలు చేసి హిట్ కొట్టారు.  గడ్డం గ్యాంగ్ తర్వాత రీమేక్ సినిమాలకు దూరంగా ఉంటూ స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేస్తూ వచ్చారు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఆయన ఓ రీమేక్ సినిమాలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. గరుడవేగ సినిమాతో మళ్లీ హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రాజశేఖర్ ఆ తర్వాత చేసిన కల్కి సినిమా ద్వారా భారీ ఫ్లాప్ ఎదుర్కొన్నాడు. దాంతో ఈ సారి చాలా గ్యాప్ తీసుకుని మరి  శేఖర్ అనే మూవీలో నటిస్తున్నారు. ఇది మలయాళంలో సూపర్ హిట్ అయిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఆధారంగా తెరకెక్కబోతుంది. 

రాజశేఖర్ కు ఇది 91వ చిత్రం కావడం తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో అను సితార, ముస్కాన్ హీరోయిన్ లుగా నటించబోతున్నారు. జూలై నుండి ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని సమాచారం. మరి ఈ రీమేక్ సినిమా మా ఆయనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇదే కాకుండా రాజశేఖర్ మరో రెండు సినిమాలు కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అవి స్ట్రెయిట్ తెలుగు సినిమాలు. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో రాజశేఖర్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. 



విజయశాంతి భర్తకు ఆ స్టార్ ఫ్యామిలీ తో గల చుట్టరికం ఏంటి .. ?

ట్రెండింగ్ స్టైల్‌లో మెస్మ‌రైజ్ చేస్తున్న లైగ‌ర్ బ్యూటీ...?

సంజయ్‌లాగా సోము రీప్లేస్ చేయలేకపోతున్నారే..!

ఇంత‌వ‌ర‌కు ఇల్లు లేదా? సిగ్గుచేటు క‌దూ!!

వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న సమంత..?

రేషన్ కార్డుదారులకు శుభవార్త

ఇది చిరంజీవి మార్కు రాజ‌కీయం?

Birthday Special : లేడి అమితాబ్ విజయశాంతి.. హీరోలకు సైతం సాధ్యం కానీ ఫీట్స్

రజినీకాంత్ తెలుగు సినిమాలను కావాలనే చేయట్లేదని తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>