MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-rana-cinimalo-vv-vinayak-role-ento-telisindhibb20e008-660c-4a89-9368-151f4761445a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-rana-cinimalo-vv-vinayak-role-ento-telisindhibb20e008-660c-4a89-9368-151f4761445a-415x250-IndiaHerald.jpgచాలా సంవత్సరాల తర్వాత ఈ ఏడాది వకీల్ సాబ్ తో సాలిడ్ హిట్ కొట్టిన ప‌వర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ తర్వాత సినిమాల లైనప్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఒక పక్క క్రిష్ తో హరిహర వీరమల్లు సినిమా చేస్తూనే పవన్ , హీరో రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్‌లో ఇంకో సినిమాని లైన్ లో పెట్టారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియన్ సినిమాకు తెలుగు రీమేక్‌ ఈ సినిమా.అప్పట్లో ఒకడు ఉండేవాడు లాంటి సినిమా తీసి అందరి ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ సాగ‌ర్ కె.చంద్ర తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యానRana pawan {#}Graphics;rana daggubati;Makar Sakranti;Remake;Music;Director;media;Cinema;Hero;Teluguపవన్ రానా మూవీ రిలీజ్ అప్పుడే ?పవన్ రానా మూవీ రిలీజ్ అప్పుడే ?Rana pawan {#}Graphics;rana daggubati;Makar Sakranti;Remake;Music;Director;media;Cinema;Hero;TeluguThu, 24 Jun 2021 15:05:36 GMTచాలా సంవత్సరాల తర్వాత ఈ ఏడాది వకీల్ సాబ్ తో సాలిడ్ హిట్ కొట్టిన ప‌వర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ తర్వాత సినిమాల లైనప్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఒక పక్క క్రిష్ తో హరిహర వీరమల్లు సినిమా చేస్తూనే పవన్ , హీరో రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్‌లో ఇంకో  సినిమాని లైన్ లో పెట్టారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియన్ సినిమాకు తెలుగు రీమేక్‌ ఈ సినిమా.అప్పట్లో ఒకడు ఉండేవాడు లాంటి సినిమా తీసి అందరి ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ సాగ‌ర్ కె.చంద్ర తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్నారు.

 ఈ సినిమాలో ఇంకొక విశేషం ఏంటి అంటే పవన్ స్నేహితుడు త్రివిక్ర‌మ్ మాట‌లు మరియు స్క్రీన్ ప్లే అందించడం.  కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్ళీ  ప్రారంభం కాబోతుంది.అయితే ఈ సినిమాని త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చెయ్యాలి అని మూవీ టీం అనుకుంటున్నారు అని టాక్.అయితే ఇదే సమయానికి పవన్ క్రిష్ తో చేస్తున్న హరిహర వీరమల్లు కూడా రాబోతుంది అని ముందే ప్రకటించారు. అయితే హరిహర వీరమల్లు లో గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేయడానికి ఇంకా టైం పట్టేలా ఉండేసరికి అయ్యప్పన్ కోషియన్ రీమేక్ సంక్రాంతి కి విడుదలయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 అలాగే  ఈ సినిమాకు సంబంధించిన ఒక నిజమో కాదో తెలియని రూమర్ ఒకటి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.అదేంటంటే ఈ సినిమాకు సంగీతం అందిస్తోన్న ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఓ ఫోక్ సాంగ్‌ను కంపోజ్ చేస్తున్నారట. సినిమా సెకండ్ హాఫ్ లో రాబోతున్న ఈ పాటని పెంచల్ దాస్ పాడబోతున్నారు.ఇక రానా ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ చేస్తున్న రెండోవ మల్టీ స్టారర్ సినిమా ఇది.



జ‌గ‌న్ ' రెడ్డి ' పై కులం దెబ్బ‌... వామ్మో ఏం స్కెచ్‌...!

"పుష్ప 2" లో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న సుక్కు... ?

ఇంగ్లీష్ భాషలోకి మొదటిసారి డబ్ అయిన తెలుగు సినిమా ఇదే

కేజీఎఫ్ స్టార్‌తో బాలయ్య పోటీ.. చిత్తయ్యేది ఎవరో..?

'శ్యామ్ సింగరాయ్' లో సాయి పల్లవి పాత్ర అదేనట..?

పుకార్ల‌ను న‌మ్మెద్దంటున్న‌ నంద‌మూరి హీరో

సీత పాత్ర కోసం కంగ‌నే కావాలంటున్న స్టార్ రైట‌ర్.. ?

రామ్ కి మంచి కిక్ ఇచ్చిన లింగుస్వామి

వ్యూహాత్మ‌కం..! కేసీఆర్ వ్యూహం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>