BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cm-kcr-ce5e9b8a-9e58-4708-8993-2ffb2c1cacfd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cm-kcr-ce5e9b8a-9e58-4708-8993-2ffb2c1cacfd-415x250-IndiaHerald.jpgసీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో జులై 1 నుండి నిర్వహించే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాలకు సంబంధించిన స‌మీక్ష సమావేశాన్ని బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల కింద చేపట్టాల్సిన పనులు, వాటిని పటిష్టంగా అమలు చేసేందుకు ఆచరించాల్సిన‌ విధానాలను గురించి చ‌ర్చించారు. అంతే కాకుండా ముఖ్య‌మంత్రికి సమర్పించడానికి ఈ కార్యక్రమాల పైన నివేదికలుcm kcr{#}Kumaar;Panchayati;pragathi;sandeep;CM;KCR26న క‌లెక్ట‌ర్ల‌తో సీఎం భేటీ..వీటిపైనే చ‌ర్చ‌.. !26న క‌లెక్ట‌ర్ల‌తో సీఎం భేటీ..వీటిపైనే చ‌ర్చ‌.. !cm kcr{#}Kumaar;Panchayati;pragathi;sandeep;CM;KCRThu, 24 Jun 2021 08:39:50 GMTకేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో జులై 1 నుండి నిర్వహించే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాలకు సంబంధించిన స‌మీక్ష సమావేశాన్ని బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో పల్లె ప్రగతి,  పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల కింద చేపట్టాల్సిన పనులు, వాటిని పటిష్టంగా అమలు చేసేందుకు ఆచరించాల్సిన‌  విధానాలను గురించి చ‌ర్చించారు. అంతే కాకుండా ముఖ్య‌మంత్రికి సమర్పించడానికి ఈ కార్యక్రమాల పైన నివేదికలు రూపొందించాలని సీఎస్ అధికారుల‌ను. ఆదేశించారు. ఇక ఈ నెల 26వ తేదీన ప్రగతి భవన్ లో జరిగే సీఎం జిల్లా కలెక్టర్ల తో జ‌రిగే సమావేశంలో ఈ నివేదికలపై చర్చించనున్నట్లు సీఎస్ వెల్ల‌డించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, సిఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.


లోకేష్ నాయకత్వానికి అదే అసలు పరీక్ష..

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో జులై 1 నుండి నిర్వహించే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాలకు సంబంధించిన స‌మీక్ష సమావేశాన్ని బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల కింద చేపట్టాల్సిన పనులు, వాటిని పటిష్టంగా అమలు చేసేందుకు ఆచరించాల్సిన‌ విధానాలను గురించి చ‌ర్చించారు.

జగన్ సైలెన్స్.. షర్మిల ఉగ్ర రూపం..

ఏ ఎన్నిక అయినా ఎగ్జిట్ పోల్స్‌ను మించిన స‌క్సెస్‌... ' ఇండియా హెరాల్డ్‌ ' కే సొంతం

సీఎం నుంచి చిరుకూ థాంక్స్.

'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై కామెంట్స్ చేస్తూ సెగ పెడుతున్న కరాటే కల్యాణి...

కేసీఆర్‌పై బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు... ఏమ‌న్నారంటే...?

జగన్ దిశ యాప్.. హోమ్ మంత్రి సుచరిత ఏమన్నాడో తెలుసా?

మాజీ జస్టిస్ కి కీలక పదవి అప్పజెప్పిన సీఎం జగన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>