MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijayalalithaae7cb74d-e57d-430b-a00a-c666f48d1481-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijayalalithaae7cb74d-e57d-430b-a00a-c666f48d1481-415x250-IndiaHerald.jpgతెలుగు చలన చిత్ర పరిశ్రమలో లేడీ అమితాబ్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోయిన్ విజయశాంతి. నటిగా అన్ని రకాల పాత్రలు చేస్తూ హీరోలకు సమానంగా మార్కెట్ ను దక్కించుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి స్టార్ హీరోల సినిమాలకు పోటీగా తన సినిమాలను విడుదల చేసింది. ఆమె దక్కించుకున్న అవార్డుల లిస్టులో ఎక్కువగా ఆమె సోలో గా చేసిన సినిమాలే ఉండటం విశేషం. దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించి విజయశాంతి ఏ హీరోయిన్ కి దక్కని పాపులారిటీని దక్కించుకుంది. vijayalalitha{#}vijayalalitha;Sahasa Veerudu Sagara Kanya;Amitabh Bachchan;Vijayashanti;vegetable market;Film Industry;Audience;Kannada;Tollywood;Tamil;Heroine;Teluguవిజయశాంతి పిన్ని కూడా టాలీవుడ్ స్టార్ నటీమణి.. ఎవరో చూడండి.విజయశాంతి పిన్ని కూడా టాలీవుడ్ స్టార్ నటీమణి.. ఎవరో చూడండి.vijayalalitha{#}vijayalalitha;Sahasa Veerudu Sagara Kanya;Amitabh Bachchan;Vijayashanti;vegetable market;Film Industry;Audience;Kannada;Tollywood;Tamil;Heroine;TeluguThu, 24 Jun 2021 18:00:00 GMTచిత్ర పరిశ్రమ లో లేడీ అమితాబ్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోయిన్ విజయశాంతి. నటిగా అన్ని రకాల పాత్రలు చేస్తూ హీరోలకు సమానంగా మార్కెట్ ను దక్కించుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి స్టార్ హీరోల సినిమాలకు పోటీగా తన సినిమాలను విడుదల చేసింది. ఆమె దక్కించుకున్న అవార్డుల లిస్టులో ఎక్కువగా ఆమె సోలో గా చేసిన సినిమాలే ఉండటం విశేషం. దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించి విజయశాంతిహీరోయిన్ కి దక్కని పాపులారిటీని దక్కించుకుంది.

తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో సైతం ఆ మె నటన కు ప్రేక్షకులు ఫిదా అయిపోయా రు. రెబల్ పాత్రలే కాకుండా గ్లామర స్ పాత్రలతో కూడా ఆమె తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది. ఇటీవల టాలీవుడ్ లో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి మరిన్ని పవర్ ఫుల్ పాత్రలు చేయబోతుంది అని ఆమె అభిమానులు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత ఆమె రాజకీయాల్లో కొనసాగి ఎందరో రాజకీయ పెద్దల ఆశీర్వాదాన్ని పొందారు.

ఇకపోతే విజయశాంతి పిన్ని విజయలలిత కూడా ఓ తెలుగు సినిమా నటి అని చాలా తక్కువ మందికి తెలుసు. శృంగార నాట్యతార గా సినీ జీవితాన్ని ప్రారంభించి హీరోయిన్ గా ఆ తర్వాత నిర్మాతగా ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. వాస్తవానికి విజయశాంతి సినిమాలలోకి రావడానికి ప్రోద్బలం ఇచ్చింది ఈమెనట. తాను సినిమాల్లోకి రావాలని తనకు తెలిసిన వారందరికీ విజయశాంతి ఫోటోలు పంపించి హీరోయిన్ గా తనను ఎంపిక చేయాలని కోరేదట. సాహస వీరుడు సాగర కన్య సినిమా లో మంత్రగత్తె గా నటించి ఆమె మంచి గుర్తింపు పొందగా దాదాపు 860 సినిమాలలో నటించింది.



అక్షయ్ కుమార్ స్టామినా ఇది.. బెల్ బాటమ్ కు భారీ ఆఫర్..!!

కేటీఆర్ ట్వీట్‌కి దేవిశ్రీ రిప్లై.. ఆ షోలో ఆమెకు అవకాశం..?

వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న ప్రియమణి.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిందిగా..!!

తలైవి సినిమా మీద కొత్త అనుమానాలు

ఇళ్ల అన్వేషణలో టాలీవుడ్ హీరోలు.. అందుకేనా..?

చిరు @ 40 ఏళ్ళు.. ఊరికిచ్చినమాట..

క్రితి శెట్టి మీదనే ఆశలు పెట్టుకున్న డైరెక్టర్ ??

సెగలు పుట్టిస్తున్న శృతి హాట్ పిక్స్..!

శ్రీకాంత్ తమ్ముడు కూడా హీరోనే..కానీ ఎందుకు ఫెయిల్ అయ్యాడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>