WinnersVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/kotii-the-great5ff43281-9945-4713-af23-b1a182149254-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/kotii-the-great5ff43281-9945-4713-af23-b1a182149254-415x250-IndiaHerald.jpgఅయితే.. ఈ సైట్‌లో వార్త‌లు, క‌థ‌నాలు చాలా భిన్నంగా ఉంటాయి. సాధార‌ణ మూస ధోర‌ణిలో కాకుండా.. పాఠ‌కుల‌ను ఆక‌ట్టుకునేలా భిన్న‌శైలిలో వెబ్‌సైట్ అల‌రిస్తోంది. దీనికి కార‌ణం ఈ వెబ్‌సైట్‌లో ప‌నిచేసే ప్ర‌తి జ‌ర్న‌లిస్టును ప్రోత్స‌హించ‌డ‌మే. ప్ర‌తిరోజూ.. ఈ సైట్‌లో రాసే ఆథ‌ర్స్‌ను ప్రోత్స‌హించ‌డ‌మే కాకుండా.. వారికి న‌గ‌దు బ‌హుమ‌తులు అందిస్తూ.. అవార్డులు ప్ర‌క‌టిస్తున్నారు. దీంతో పోటీ త‌త్వం పెరిగి.. సైట్‌లో భిన్న‌మైన వార్త‌లు రావ‌డంతోపాటు.. ప్ర‌తి ఒక్క‌రినీ అల‌రించే క‌థ‌నాలు వ‌స్తున్నాయి. kotii-the-great{#}Indiaతెలుగు వెబ్ జ‌ర్న‌లిజం చ‌రిత్ర‌లో డైలీ, మంత్లీ స్టార్ రైట‌ర్ అవార్డులు... ' కోటిరెడ్డి ' కే సొంతంతెలుగు వెబ్ జ‌ర్న‌లిజం చ‌రిత్ర‌లో డైలీ, మంత్లీ స్టార్ రైట‌ర్ అవార్డులు... ' కోటిరెడ్డి ' కే సొంతంkotii-the-great{#}IndiaThu, 24 Jun 2021 00:00:00 GMTవెబ్ జ‌ర్న‌లిజం.. ఇప్పుడు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అత్యంత చేరువైన జ‌ర్న‌లిజం మాధ్య‌మం ఇది. ఎక్క‌డ ఉన్నా.. ఏం చేస్తున్నా.. చేతిలోని స్మార్ట్ ఫోన్‌ను వినియోగించి.. వార్త‌లు, విశేషాలు.. తెలుసుకునే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో వెబ్ జ‌ర్న‌లిజం పాత్ర నానాటికీ పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో కోటిరెడ్డి స‌రిప‌ల్లి నేతృత్వంలో న‌డుస్తున్న ప్ర‌ఖ్యాత వెబ్ సైట్ ఇండియా హెరాల్డ్‌. రాజ‌కీయాలు, స్పోర్ట్స్‌, మ‌హిళ‌లు ఇలా..అన్ని అంశాల‌ను స్పృశిస్తూ.. నిత్యం వంద‌ల సంఖ్య‌లో వార్త‌లు, విశేషాలతో పాఠ‌కుల‌ను అల‌రిస్తున్న వెబ్ సైట్ ఇది.
అయితే.. ఈ సైట్‌లో వార్త‌లు, క‌థ‌నాలు చాలా భిన్నంగా ఉంటాయి. సాధార‌ణ మూస ధోర‌ణిలో కాకుండా.. పాఠ‌కుల‌ను ఆక‌ట్టుకునేలా భిన్న‌శైలిలో వెబ్‌సైట్ అల‌రిస్తోంది. దీనికి కార‌ణం ఈ వెబ్‌సైట్‌లో ప‌నిచేసే ప్ర‌తి జ‌ర్న‌లిస్టును ప్రోత్స‌హించ‌డ‌మే. ప్ర‌తిరోజూ.. ఈ సైట్‌లో రాసే ఆథ‌ర్స్‌ను ప్రోత్స‌హించ‌డ‌మే కాకుండా.. వారికి న‌గ‌దు బ‌హుమ‌తులు అందిస్తూ.. అవార్డులు ప్ర‌క‌టిస్తున్నారు. దీంతో పోటీ త‌త్వం పెరిగి.. సైట్‌లో భిన్న‌మైన వార్త‌లు రావ‌డంతోపాటు.. ప్ర‌తి ఒక్క‌రినీ అల‌రించే క‌థ‌నాలు వ‌స్తున్నాయి.
అవార్డుల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌తిరోజూ.. అత్యుత్త‌మంగా వ‌చ్చిన క‌థ‌నాలు వార్త‌ల‌ను త‌దుప‌రి రోజు ఉద‌యం 8 గంట‌ల‌కే ఎంపిక చేసి.. స్టార్ రైట‌ర్ అవార్డుల‌ను అందిస్తున్నారు. ఫ‌స్ట్ స్టార్ రైట‌ర్ ఆఫ్‌ది డేకు రూ.1516, సెకండ్ స్టార్ రైటర్ ఆఫ్‌ది డేకు రూ.1116లను అప్ప‌టిక‌ప్పుడు ఆయా ర‌చ‌యిత‌ల బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేస్తున్నారు. అదేవిధంగా ప్ర‌తి నెలా..మంత్లీ స్టార్ రైట‌ర్ అవార్డును కూడా కోటిరెడ్డి అందిస్తున్నారు.
గ‌డిచిన నెల‌లో.. ఎక్కువ‌ సార్లు అవార్డులు అందుకున్న ఆథ‌ర్ల‌ను ఎంపిక చేసి.. వారికి మంత్లీ అవార్డులు ఇస్తున్నారు. వీరు స్టార్ రైట‌ర్ ఆఫ్ ద డే అవార్డులకు ఎంత న‌గ‌దు గెలుచుకున్నారో అంత‌కు రెట్టింపు మొత్తాన్ని ఇస్తున్నారు. అంతేకాకుండా స్టార్ ఆఫ్ ద మంత్లీ అవార్డులు గెలుచుకున్న ఆధ‌ర్స్‌కు ప్ర‌శంసా ప‌త్రం, మెమెంటోను ఇంటికే పంపిస్తూ.. ప్రోత్స‌హిస్తున్నారు. అదేవిధంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో బెస్ట్‌ ఆథ‌ర్స్‌గా ఎంపికైన వారికి బైకులు అందిస్తున్న హిస్ట‌రీ కూడా కోటిరెడ్డి సొంతం. ఇలా.. త‌న వ‌ద్ద ప‌నిచేసే ఆథ‌ర్ల‌ను నిరంతరం ప్రోత్స‌హిస్తూ.. వెబ్ హిస్ట‌రీలోనే ఒక నూత‌న అధ్యాయానికి ఆయ‌న శ్రీకారం చుట్టారు.

 



తెలుగు వెబ్ జ‌ర్న‌లిజం చ‌రిత్ర‌లో డైలీ, మంత్లీ స్టార్ రైట‌ర్ అవార్డులు... ' కోటిరెడ్డి ' కే సొంతం

కేన్ సౌథీకి ఇచ్చిన ఆ ఒక్క సలహానే ఇండియాను ఓడించిందా...?

అశ్విన్ ని విలియమ్సన్ ఎక్కడ భయపెట్టాడు...?

కంగ్రాట్స్: ఫ్రెండ్ కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన విలియమ్సన్

బాలీవుడ్ భామలకు ఏ మాత్రం తీసిపోదబ్బా ఈమె అందం..

జులై 1నుంచి కొత్త రూల్స్.. అవేంటంటే!

రాఖీ భాయ్ దూసుకొచ్చేది అప్పుడే...

మీ దగ్గర ఆ నాణెం ఉంటే లక్షాధికారి అయినట్లే..

విన్న‌ర్స్ వాయిస్ : ద ఎన‌ద‌ర్ సైడ్ ఆఫ్ ద బాస్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>