MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shabana-azmic685a108-f9d6-4eca-b12d-8fba7bdd1f72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shabana-azmic685a108-f9d6-4eca-b12d-8fba7bdd1f72-415x250-IndiaHerald.jpgప్రముఖ బాలీవుడ్ సీనియర్ షబానా అజ్మీ ఆన్‌లైన్ చెల్లింపు కుంభకోణంలో చిక్కుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆమె ఆన్‌లైన్‌లో ఆల్కహాల్‌ను ఆర్డర్ చేసింది. దీని కోసం ఆమె ముందస్తుగా చెల్లించింది.కానీ ఆమెకు ఆర్డర్ చేసిన ఆల్కహాల్ రాలేదు.దాంతో ఆమె వాపోయింది.ఇక కొంతమంది నెటిజన్స్ ఆల్కహాల్ డెలివరీ కోసం గూగుల్‌లో సంప్రదించే నంబర్స్ చాలా నకిలీవని ఆమెకి తెలియజేశారు. 70 ఏళ్ల షబానా అజ్మి ఈ విధంగా తనకు జరిగిన మోసం చెప్పుకుంది."నేను వారి చేతిలో మోస పోయాను. లిక్విడ్జ్ లైవింగ్ కి నేను ముందుగానే డబ్బు చెల్లించాshabana azmi{#}Divya Dutta;Karan Singh Grover;Shabana Azmi;Ee Rojullo;netizens;Love Story;News;bollywood;media;Carఆన్లైన్ మోసంలో చిక్కుకున్న బాలీవుడ్ నటి..ఆన్లైన్ మోసంలో చిక్కుకున్న బాలీవుడ్ నటి..shabana azmi{#}Divya Dutta;Karan Singh Grover;Shabana Azmi;Ee Rojullo;netizens;Love Story;News;bollywood;media;CarThu, 24 Jun 2021 20:27:32 GMTఇక ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి. చాలా మంది మోస పోతున్నారు.సాధారణ ప్రేక్షకులనే కాదు పెద్ద పెద్ద సెలెబ్రెటీలు కూడా మోసపోతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి షబానా అజ్మి కూడా మోసపోయింది.తన బాధను పంచుకుంది. ఇక వివరాల్లోకి వెళితే...ప్రముఖ బాలీవుడ్ సీనియర్ షబానా అజ్మీ ఆన్‌లైన్ చెల్లింపు కుంభకోణంలో చిక్కుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆమె ఆన్‌లైన్‌లో ఆల్కహాల్‌ను ఆర్డర్ చేసింది. దీని కోసం ఆమె ముందస్తుగా చెల్లించింది.కానీ ఆమెకు ఆర్డర్ చేసిన ఆల్కహాల్ రాలేదు.దాంతో ఆమె వాపోయింది.ఇక కొంతమంది నెటిజన్స్ ఆల్కహాల్ డెలివరీ కోసం గూగుల్‌లో సంప్రదించే నంబర్స్ చాలా నకిలీవని ఆమెకి తెలియజేశారు. 70 ఏళ్ల షబానా అజ్మి ఈ విధంగా తనకు జరిగిన మోసం చెప్పుకుంది."నేను వారి చేతిలో మోస పోయాను. లిక్విడ్జ్ లైవింగ్ కి నేను ముందుగానే డబ్బు చెల్లించాను కాని ఆర్డర్‌ చేసిన ఆల్కహాల్ డెలివరీ అవ్వలేదని వారికి కాల్ చేస్తుంటే వారు నా కాల్‌లను తీసుకోవడం మానేశారు." అని చెప్పింది.అయితే, లావాదేవీ మొత్తం గురించి లేదా ఆమె దానిపై ఫిర్యాదు చేసిందా లేదా అనే విషయాన్ని ఆమె ప్రస్తావించలేదు.

ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో, అనేక అక్రమాలు ప్రతిరోజూ జరుగుతాయి.ఇక షబానా అజ్మినే కాకుండా మిగిలిన బాలీవుడ్ నటులు అక్షయ్ ఖన్నా, నర్గిస్ ఫఖ్రీ, కరణ్ సింగ్ గ్రోవర్ వంటి ప్రముఖులు కూడా ఇలాంటి ఆన్‌లైన్ మోసాలకు బలైపోయారు.ఇక షబానా అజ్మీ సినిమాల విషయానికి వస్తే స్వరా భాస్కర్, దివ్య దత్తా నటించిన క్వీర్ లవ్ స్టోరీ 'షీర్ ఖోర్మా'లో కనిపించనుంది. ఇక ఈ నటి గత ఏడాది జనవరిలో ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేలో కారు ప్రమాదానికి గురయ్యారు. ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేలో ఖలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో అజ్మీ కారు ట్రక్కు వెనుక భాగంలో దూసుకెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది.



బిగ్ బ్రేకింగ్ : ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు

మీ హోట‌ళ్ల‌లో విదేశీ మ‌ద్యం లేదా...? మంత్రి అవంతి

కొరటాల మూవీలో లేడీ అమితాబ్ ... ?

ఈ ఎలుగు బంటి చేజీంగ్ మామూలుగా లేదుగా..వీడియో వైరల్..!

"ఆదిపురుష్" నుండి క్రేజీ అప్డేట్ ...

అక్షయ్ కుమార్ స్టామినా ఇది.. బెల్ బాటమ్ కు భారీ ఆఫర్..!!

ఇళ్ల అన్వేషణలో టాలీవుడ్ హీరోలు.. అందుకేనా..?

అమ్మకానికి జీవిత రాజశేఖర్ ఆస్తులు.. రంగంలోకి మెగా ఫ్యామిలీ..?

'సింగర్ మంగ్లీ' మోడ్రన్ లుక్ దానికోసమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>