MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethupathi52aa4baa-324c-4427-867e-ea60cd657627-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethupathi52aa4baa-324c-4427-867e-ea60cd657627-415x250-IndiaHerald.jpgతమిళంలో ఒక చిన్న హీరోగా మొదలై విజయ్‌ సేతుపతి ఇప్పుడు సౌత్ ఇండియా లోనే క్రేజ్ ఎక్కువగా ఉన్న హీరోగా మారాడు. ఆయన హీరోగానే కాకుండా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రలు చేస్తూ మెల్లగా అభిమానులని పెంచుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు విజయ్ సేతుపతి పేరు బాలీవుడ్ లో కూడా వినపడబోతుంది. ఆయన హీరోగా కత్రీనా కైఫ్‌ హీరోయిన్ గా ఓ సినిమా చేస్తున్నారు. ‘అంధాదున్‌’ డైరెక్టర్ శ్రీరామ్‌ రాఘవన్‌ తీస్తున్న ఈ సినిమాకి ‘మెర్రీ క్రిస్మస్‌’ అనే టైటిల్‌ ని పెట్టరు. ఈ సినిమా షూటింగ్‌  పూణెలో త్వరలో ప్రారంభం కానVijay sethupathi{#}Katrina Kaif;vijay sethupathi;Joseph Vijay;Super Deluxe;Director;bollywood;Heroine;India;Cinemaవిజయ్ సేతుపతి కోసం కత్రినా తిప్పలువిజయ్ సేతుపతి కోసం కత్రినా తిప్పలుVijay sethupathi{#}Katrina Kaif;vijay sethupathi;Joseph Vijay;Super Deluxe;Director;bollywood;Heroine;India;CinemaThu, 24 Jun 2021 14:00:00 GMTతమిళంలో ఒక చిన్న హీరోగా మొదలై  విజయ్‌ సేతుపతి ఇప్పుడు సౌత్ ఇండియా లోనే క్రేజ్ ఎక్కువగా ఉన్న హీరోగా మారాడు. ఆయన హీరోగానే కాకుండా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రలు చేస్తూ మెల్లగా అభిమానులని పెంచుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు విజయ్ సేతుపతి పేరు బాలీవుడ్ లో కూడా వినపడబోతుంది.

ఆయన హీరోగా  కత్రీనా కైఫ్‌ హీరోయిన్ గా  ఓ సినిమా చేస్తున్నారు. ‘అంధాదున్‌’ డైరెక్టర్ శ్రీరామ్‌ రాఘవన్‌ తీస్తున్న ఈ సినిమాకి ‘మెర్రీ క్రిస్మస్‌’ అనే టైటిల్‌ ని పెట్టరు. ఈ సినిమా షూటింగ్‌  పూణెలో త్వరలో ప్రారంభం కానుంది.ఈ సినిమా షూటింగ్ ఒక్క నెలలో పూర్తి చేయాలి అని డైరెక్టర్ అనుకుంటున్నారు అని టాక్. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి లాంటి మంచి యాక్టర్ తో చెయ్యాలి కాబట్టి కత్రినా కైఫ్సినిమా కోసం తెగ ప్రిపేర్ అవుతుందట. డైరెక్టర్ తో మాట్లాడి ముందే ఆమె సీన్స్ అన్ని రిహార్సల్స్ చేస్తుందట.

విజయ్ సేతుపతి ఇప్పటిదకా డైరెక్ట్ గా బాలీవుడ్ లో సినిమా చేయకపోయినా ఆయన చేసిన సూపర్ డీలక్స్ సినిమా దేశమంతా ఆయనకి గొప్ప పేరు తెచ్చింది. ఇందులో ఆయాన ఒక హిజ్రా లాగా నటించి అందరి ప్రశంసలు పొందారు.అలాగే ఆయన  ‘గాంధీ టాక్స్’ అనే బాలీవుడ్‌ మూకీ చిత్రంలో నటించనున్నారు. కిషోర్‌ పాండురంగ్‌ బెలేకర్‌ దర్శక-నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి కి డైలాగ్స్ ఏమి లేకుండా ఓన్లీ ముఖ కవాలికలతో ఆయన నటించబోతున్నారు. ఈ మధ్య హీరోలు అంత కమర్షియల్ సినిమాల కోసం చూస్తుంటే విజయ్ సేతుపతి మాత్రం ఎలాంటి పాత్రని అయిన తనదైన శైలి లో చేస్తూ ఆధార అభిమానులు పొందుతున్నారు. ఇక విజయ్ ప్రస్తుతం తెలుగులో కూడా ఒక డైరెక్ట్ సినిమా చేయబోతున్నారు అని టాక్.



హీరో వెంకట్ గుర్తున్నాడా.. ? సినిమాలు లేకపాయినా బాగానే సంపాదిస్తున్నాడు

ఎన్ని ఉన్నా కానీ నా ఓట దానికే అంటున్న రష్మిక..!

విజయ్ సేతుపతి కోసం కత్రినా తిప్పలు

ప‌వ‌న్ సాలిడ్ రీమేక్‌పై లేటెస్ట్‌ అప్డేట్ ..!

ప్రపంచ స్థాయి షూటర్.. ఎన్నో మెడల్స్.. కానీ చివరికి చిప్స్ అమ్ముకుంటూ?

ఈ బడా నిర్మాణ సంస్థ కి ఏమైంది.. మరో సినిమా లేదేంటి?

దశాబ్దం కింద మాయం అయిన ఈ మాజీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది

సురేష్ ప్రొడక్షన్స్ ప్లాన్ మామూలుగా లేదుగా..!

ముంబై కి మకాం మార్చిన నేషనల్ క్రష్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>