BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ithiyofiad658478b-4574-48a8-a034-071fdd880e28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ithiyofiad658478b-4574-48a8-a034-071fdd880e28-415x250-IndiaHerald.jpgఇథియోపియా దేశంలో మారణహోమం చోటుచేసుకుంది. టోగోగో లోని ఓ మార్కెట్ పై వైమానిక దాడి జరిగింది . ఈ ఘటనలో 80 మంది చనిపోయారు. వందలమంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయం. గత సంవత్సరం నవంబర్నుండి ఈ దేశంలో సైనికులకు, ట్రిగే పీపుల్స్ లబరేషన్ ఫ్రంట్ తిరుగుబాటు దళాలకు మధ్య దాడులు జరుగుతున్నాయి . ఈ క్రమంలోనే వైమానిక దాడి చోటు చేసుకుంది. మార్కెట్ పై విమానం నుండి బాంబులు విసరడంతో తీవ్ర ప్రాణ నష్టం చోటు చేసుకుంది. అంతేకాకుండా ఈ దాడిలో గాయపడిన వారికి వైద్యం కూడా అందించకుండా Ithiyofia{#}Army;vegetable marketమార్కెట్ పై వైమానిక దాడి..80 మృతి.. !మార్కెట్ పై వైమానిక దాడి..80 మృతి.. !Ithiyofia{#}Army;vegetable marketThu, 24 Jun 2021 11:24:00 GMTమార్కెట్ పై వైమానిక దాడి జరిగింది . ఈ ఘటనలో 80 మంది చనిపోయారు . వందలమంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయం. గత సంవత్సరం నవంబర్నుండి ఈ దేశంలో సైనికులకు, ట్రిగే పీపుల్స్ లబరేషన్ ఫ్రంట్ తిరుగుబాటు దళాలకు మధ్య దాడులు జరుగుతున్నాయి .

 ఈ క్రమంలోనే వైమానిక దాడి చోటు చేసుకుంది. మార్కెట్ పై విమానం నుండి బాంబులు విసరడంతో తీవ్ర ప్రాణ నష్టం చోటు చేసుకుంది. అంతేకాకుండా ఈ దాడిలో గాయపడిన వారికి వైద్యం కూడా అందించకుండా సైనికులు అడ్డుపడుతున్నారు. బాధితుల కోసం ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ ను సైతం వెనక్కి పంపిస్తున్నారు.చిన్నపిల్లలను చూసి కూడా సైన్యం కనికరించక పోవడం బాధాకరం అనే చెప్పాలి .



రజినీకాంత్ తెలుగు సినిమాలను కావాలనే చేయట్లేదని తెలుసా?

పదిలంగా పసిడి.. పెరిగిన వెండి ధరలు .. !!

70 టు 24.. అదిరిపోయే ట్విస్ట్ తో సమంత..

ఆనాటి మేటి వంట పచ్చిపులుసు అంట.. !!

పాన్ కార్డు గురించి మీకు తెలియని 5 విషయాలు..!

తన సామ్రాజ్యాన్ని తానే నిర్మించుకున్న మహిళ..

పసిడి ధర జిగేల్.. తగ్గిన వెండి .. !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>