Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/jadejabaaa6c69-a308-4c47-809f-24fd30ad65d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/jadejabaaa6c69-a308-4c47-809f-24fd30ad65d8-415x250-IndiaHerald.jpgటీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గత కొంత కాలం నుంచి ఎంత అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానం దక్కించుకోవడమే కష్టంగా కష్టంగా ఉండేది జడేజాకు. కానీ ఇప్పుడు మాత్రం ఇక టీమ్ ఇండియా లోని అన్ని ఫార్మాట్లలో కూడా కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఇక ప్రతి విభాగంలో కూడా జడేజా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఆశ్చర్య పరుస్తూనే ఉన్నాడు. కీలక సమయంలో అద్భుతంగా రాణిస్తూ ఎన్నోసార్లు జట్టుకు విజయం అందిస్తున్నాడు రవీంద్ర జడేజా. టెస్ట్ ఫార్మాట్, టీ20, Jadeja{#}Jason Holder;maya;Ravindra Jadeja;Cricket;Kollu Ravindra;Indiaజడేజా ఇప్పుడు నెంబర్..1?జడేజా ఇప్పుడు నెంబర్..1?Jadeja{#}Jason Holder;maya;Ravindra Jadeja;Cricket;Kollu Ravindra;IndiaThu, 24 Jun 2021 09:15:00 GMTటీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గత కొంత కాలం నుంచి ఎంత అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానం దక్కించుకోవడమే కష్టంగా కష్టంగా ఉండేది జడేజాకు. కానీ ఇప్పుడు మాత్రం ఇక టీమ్ ఇండియా లోని అన్ని ఫార్మాట్లలో కూడా కీలక ఆటగాడిగా మారిపోయాడు.  ఇక ప్రతి విభాగంలో కూడా జడేజా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఆశ్చర్య పరుస్తూనే ఉన్నాడు.  కీలక సమయంలో అద్భుతంగా రాణిస్తూ ఎన్నోసార్లు జట్టుకు విజయం అందిస్తున్నాడు రవీంద్ర జడేజా.



 టెస్ట్ ఫార్మాట్, టీ20, వన్డే ఫార్మాట్ అనే తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నాడు.  ఓవైపు జట్టులో కీలక ఆటగాడిగా తన స్పిన్ బౌలింగ్ తో మాయ చేస్తూ కీలక సమయంలో వికెట్లు పడగొట్టాడు.  ఇక అదే సమయంలో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాట్ తో విరుచుకుపడి భారీ స్కోర్లు చేస్తున్నాడు.. ఇంకోవైపు ఇక ప్రత్యర్థికి సవాల్ విసురుతూ ఫీల్డింగ్ లో కూడా సత్తా చాటుతున్నాడు. ఇలా అన్ని ఫార్మాట్లలో అన్ని విభాగాలలో కూడా రవీంద్ర జడేజా తనకు ఎవరూ సాటి లేరు అని నిరూపిస్తున్నాడు.  టీమ్ ఇండియా లోనే అత్యుత్తమ ఆల్ రౌండర్ గా ఎదిగాడు రవీంద్ర జడేజా.



 మొన్నటివరకు టీమిండియాలో నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా ఉన్న రవీంద్ర జడేజా.. ఇక ఇప్పుడు అరుదైన ఘనత ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా అవతరించాడు జడ్డు బాయ్.  ఇటీవలే టెస్ట్ లకు సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇక ఈ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు రవీంద్ర జడేజా. ఇక 2 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్న జెన్ హోల్డర్ ను వెనక్కి నెట్టేశాడు. ఇక ఆ తర్వాత బెన్ స్టోక్స్, అశ్విన్, షకీబ్ బుల్ హసన్ వరుసగా మూడు నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నారు.



నాని యాక్టింగ్ చూసి నాలుగు సార్లు ఏడ్చా : షాహిద్ కపూర్

ఉద్యోగుల పాలిట ఆశా దీపం DR. సరిపల్లి కోటి రెడ్డి ...

మైండ్‌ బ్లోయింగ్ : కోటిరెడ్డి సక్సస్ స్టోరీ చెబితే.. మేమేమైనా పిచ్చోళ్లమా నమ్మడానికి అంటారు..?

ఈ కోటి.. ఏ కోటికి సరి..

తెలుగు వారే కానీ..162 దేశాలు.. సాయం పొందుతున్నాయి..

36 ఏళ్ల గుడివాడ కుర్రోడు... 14 కంపెనీలు.. 170 దేశాలు..!

తెలుగు వెబ్ మీడియా ప్రపంచంలో సంచ‌లనాలు ఈ ' కోటిరెడ్డి ' కే సొంతం...!

మీలో రాసే ద‌మ్ముందా... ఇండియా హెరాల్డ్‌లోకి ఈ ' కోటి ' స్వాగ‌తం ..!

టెక్ ప్ర‌యోగాల పుట్ట‌.. ఇండియా హెరాల్డ్ వెబ్ పోర్ట‌ల్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>