MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/thalaivi-first-look-unveiled-by-makers-in-social-mediaae7c3b24-9113-4474-a8ea-2d49478166aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/thalaivi-first-look-unveiled-by-makers-in-social-mediaae7c3b24-9113-4474-a8ea-2d49478166aa-415x250-IndiaHerald.jpgతమిళనాడు జనాలు దైవంలాగా భావించే నటి , రాజకీయనాయకురాలు జయలలిత బయోపిక్ గా రాబోతున్న సినిమా తలైవి. ప్రముఖ వివాదాస్పద నటి కంగనా ఈ సినిమాలో జయలలిత గారి పాత్రలో నటిస్తుంది. అయితే మొదటినుంచి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకి సెన్సన్ నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోన వలన పోస్టుపోన్ అవుతూ వస్తూ త్వరలోనే విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా మీద ప్రస్తుతం కొత్త అనుమానాలు అన్ని వస్తున్నాయి. అవి ఏంటి అంటే అసలు సినిమాలో నిజాలు ఎంతవరకు చూపిస్తారు అన్న విషయంపై ప్రస్తుతం చర్చ జThalaivi{#}jayalalitha;ramya krishnan;M G Ramachandran;Thalaivi;Manikarnika;Queen;Kangana Ranaut;Tamil;Joseph Vijay;Hindi;Director;Cinemaతలైవి సినిమా మీద కొత్త అనుమానాలుతలైవి సినిమా మీద కొత్త అనుమానాలుThalaivi{#}jayalalitha;ramya krishnan;M G Ramachandran;Thalaivi;Manikarnika;Queen;Kangana Ranaut;Tamil;Joseph Vijay;Hindi;Director;CinemaThu, 24 Jun 2021 17:49:00 GMTతమిళనాడు జనాలు దైవంలాగా భావించే నటి , రాజకీయనాయకురాలు జయలలిత బయోపిక్ గా రాబోతున్న సినిమా తలైవి. ప్రముఖ వివాదాస్పద నటి కంగనా ఈ సినిమాలో జయలలిత గారి పాత్రలో నటిస్తుంది. అయితే మొదటినుంచి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకి సెన్సన్ నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది.

ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోన వలన పోస్టుపోన్ అవుతూ వస్తూ త్వరలోనే విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా మీద ప్రస్తుతం కొత్త అనుమానాలు అన్ని వస్తున్నాయి. అవి ఏంటి అంటే అసలు సినిమాలో నిజాలు ఎంతవరకు చూపిస్తారు అన్న విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. కంగనా ఇంతకముందు నటించిన మణికర్ణిక సినిమాలో ఆమెకి నచ్చని పార్ట్స్ అంత తొలగించింది అని డైరెక్టర్ క్రిష్ పెద్ద గొడవే చేశారు.

అయితే ఇప్పుడు ఆమె నటిస్తున్న ఈ సినిమాలో కూడా ఆమె ఏమేన కట్స్ చెప్పిందా అని అనుమానాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాని తమిళ డైరెక్టర్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు , ట్రైలర్స్ కి మంచి స్పందన వచ్చింది.తెలుగు, తమిళం , హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమా మీద అంచనాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటికే జయలలిత గారి జీవితం మీద వచ్చిన క్వీన్ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అయింది. అందులో జయలలిత గారి పాత్రని రమ్యకృష్ణ అద్భుతంగా ప్రదర్శించారు. అయితే ఇప్పుడు కంగనా రమ్యకృష్ణ ని మించి నటించగలదా అని అందరి ప్రశ్న . అయితే ట్రైలర్స్ చూస్తుంటే కంగనా కూడా మంచి నటన కనబరిచినట్టు తెలుస్తుంది.ఇక తలైవి సినిమాలో కంగనా తో పాటు అరవింద స్వామి సినిమా లో యమ్ జి ఆర్ గా నటిస్తున్నారు. వివాదాలు ఎలా ఉన్నా కంగనా నటన విషయంలో చాలా బాగా నటిస్తుంది అని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ చేసింది.



విజయశాంతి పిన్ని కూడా టాలీవుడ్ స్టార్ నటీమణి.. ఎవరో చూడండి.

అక్షయ్ కుమార్ స్టామినా ఇది.. బెల్ బాటమ్ కు భారీ ఆఫర్..!!

కేటీఆర్ ట్వీట్‌కి దేవిశ్రీ రిప్లై.. ఆ షోలో ఆమెకు అవకాశం..?

వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న ప్రియమణి.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిందిగా..!!

తలైవి సినిమా మీద కొత్త అనుమానాలు

ఇళ్ల అన్వేషణలో టాలీవుడ్ హీరోలు.. అందుకేనా..?

చిరు @ 40 ఏళ్ళు.. ఊరికిచ్చినమాట..

క్రితి శెట్టి మీదనే ఆశలు పెట్టుకున్న డైరెక్టర్ ??

సత్తా చాటారు.. పెద్ద ఛాన్స్ పట్టారు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>