BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/haribhushan12c6ebe9-1f48-46c6-b4af-c90e5a1883b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/haribhushan12c6ebe9-1f48-46c6-b4af-c90e5a1883b1-415x250-IndiaHerald.jpgమావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి హరిభూషన్ అలియాస్ జగన్ అలియాస్ యాప నారాయణ మరణవార్తపై మావోయిస్ట్ పార్టీ ఇంకా స్పందించడం లేదు. హరిభూషన్ చనిపోయాడని పోలీసులు అంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అది నిజం కాదని అంటున్నారు. హరిభూషన్ మరణవార్తలను హరిభూషన్ సోదరుడు ఖండించారు. పోలీసుల మైండ్ గేమా...? లేకపోతే నిజంగానే హరిభూషన్ చనిపోయాడా...? అనే దానిపై అసలు స్పష్టత రావడం లేదు. గతోలోనూ హరిభూషన్ చనిపోయాడని పోలీసులు ప్రకటన చేసారు. కానీ కొన్ని రోజులకే ఆయన బయటకు వచ్చి ప్రకటన విడుదల చేసారు. మళ్లీ ఇప్పుడు చనిపోయాడనharibhushan{#}Jagan;police;Nijam;Party;Coronavirusఅసలు అడవుల్లో ఏం జరుగుతోంది...?అసలు అడవుల్లో ఏం జరుగుతోంది...?haribhushan{#}Jagan;police;Nijam;Party;CoronavirusThu, 24 Jun 2021 10:41:10 GMTమావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి హరిభూషన్ అలియాస్ జగన్ అలియాస్ యాప నారాయణ మరణవార్తపై మావోయిస్ట్ పార్టీ ఇంకా స్పందించడం లేదు. హరిభూషన్ చనిపోయాడని పోలీసులు అంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అది నిజం కాదని అంటున్నారు. హరిభూషన్ మరణవార్తలను హరిభూషన్ సోదరుడు ఖండించారు. పోలీసుల మైండ్ గేమా...? లేకపోతే నిజంగానే హరిభూషన్ చనిపోయాడా...? అనే దానిపై అసలు స్పష్టత రావడం లేదు.

గతోలోనూ హరిభూషన్ చనిపోయాడని పోలీసులు ప్రకటన చేసారు. కానీ కొన్ని రోజులకే ఆయన బయటకు వచ్చి ప్రకటన విడుదల చేసారు. మళ్లీ ఇప్పుడు చనిపోయాడని పోలీసులు అనడంతో రెండు రోజుల నుంచి దీనిపై ఉత్కంట పెరుగుతుంది. దీనిపై మావోలు అసలు స్పందన విడుదల చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటీ అనేది అర్ధం కావడం లేదు. మావోయిస్టులు కరోనా కోరల్లో చిక్కుకున్నారా...?  అనే దానిపై కూడా అనుమానాలు ఉన్నాయి. అడవుల్లో ఎం జరుగుతోంది..? అనేది అర్ధం కావడం లేదు.



దారుణం : భార్యపై అనుమానం.. భర్త ఏం చేసాడో తెలుసా?

పోలీసులతో ఆడుకుంటున్న తాడేపల్లి నిందితుడు!

రంగురాళ్ల కేసులో కొత్త ట్విస్ట్.. అసలు సంగతేంటంటే?

కాంగ్రెస్ ను వదిలి.. గులాబీకి బదిలీ..!

రామ్మోహన్ బావ ‘సైకిల్’ని నిలబెడతారా?

అయ్యో పాపం .. చిన్నారులను అనాధలను చేసిన కరోనా..

ఆసక్తి రేపుతున్న ఎన్నారై డైరెక్టర్స్ మీట్!

అమ్మో.. డెల్టా వేరియంట్ చంపేస్తోంది..!

గుడ్ న్యూస్.. అన్నింటికీ ఒకే వ్యాక్సిన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>