BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/deltaplus-variant-68cf2671-f94d-427c-a0c8-bf92002e4997-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/deltaplus-variant-68cf2671-f94d-427c-a0c8-bf92002e4997-415x250-IndiaHerald.jpgమ‌ద్య‌ప్ర‌దేశ్‌లో ఐదుగ‌రు వ్య‌క్త‌లు క‌రోనా డెల్టా ప్ల‌స్ వేరియంట్ బారిన ప‌డ్డారు.వీరిలో ఒక‌రు మ‌ర‌ణించిన‌ట్లు మ‌ధ్య‌ప్ర‌దేశ్ వైద్యశాఖ మంత్రి విశ్వ‌స్‌సారంగ్ తెలిపారు.మిగ‌తా న‌లుగురు క‌రోనా టీకాలు వేయించుకున్న‌వారు కావ‌డంతో ఆ న‌లుగురు బాగానే ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.డెల్టాప్ల‌స్ వేరియంట్ ప్ర‌మాద‌కరంగా ఉంద‌ని ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌ను అలెర్ట్ చేసింది.మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు భోపాల్‌కు చెందిన ముగ్గురు,ఉజ్జ‌యినికి చెందిన ఇద్ద‌రికి డెల్టాప్ల‌స్ వేరియంట్ క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు deltaplus variant;{#}central government;Ministerమ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బ‌య‌ట‌ప‌డుతున్న డెల్టాప్ల‌స్ వేరియంట్ కేసులుమ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బ‌య‌ట‌ప‌డుతున్న డెల్టాప్ల‌స్ వేరియంట్ కేసులుdeltaplus variant;{#}central government;MinisterThu, 24 Jun 2021 19:46:00 GMTమ‌ద్య‌ప్ర‌దేశ్‌లో ఐదుగ‌రు వ్య‌క్త‌లు క‌రోనా డెల్టా ప్ల‌స్ వేరియంట్ బారిన ప‌డ్డారు.వీరిలో ఒక‌రు మ‌ర‌ణించిన‌ట్లు మ‌ధ్య‌ప్ర‌దేశ్ వైద్యశాఖ మంత్రి విశ్వ‌స్‌సారంగ్ తెలిపారు.మిగ‌తా న‌లుగురు క‌రోనా టీకాలు వేయించుకున్న‌వారు కావ‌డంతో ఆ న‌లుగురు బాగానే ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.డెల్టాప్ల‌స్ వేరియంట్ ప్ర‌మాద‌కరంగా ఉంద‌ని ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌ను అలెర్ట్ చేసింది.మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు భోపాల్‌కు చెందిన ముగ్గురు,ఉజ్జ‌యినికి చెందిన ఇద్ద‌రికి డెల్టాప్ల‌స్ వేరియంట్ క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు అధికారులు గుర్తించారు.ప్ర‌స్తుతం ఈ వేరియంట్ ప‌రీక్ష‌ల న‌మూనాల‌ను ఢిల్లీకి పంపిస్తున్నారు.త‌ర్వ‌లోనే భోపాల్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ మెషీన్ ఏర్పాటు చేయ‌బ‌డుతుంద‌ని అధికారులు తెలిపారు.గ‌త నెల 23వ తేదీన క‌రోనాతో మ‌ర‌ణించిన 59 ఏళ్ల మ‌హిళ‌కు డెల్టా ఫ్ల‌స్ వేరియంట్ సోకిన‌ట్లు ఉజ్జ‌యిని క‌లెక్ట‌ర్ ధృవీక‌రించారు.మే 17వ తేదీన క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని...అ త‌రువాత న‌మూనాల‌ను ప‌రీక్ష‌ల‌కోసం పంప‌గా డెల్టాప్ల‌స్ వేరియంట్‌గా గుర్తించిన‌ట్లు తెలిపారు.



తెలంగాణ‌ మంత్రిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సీపీఐ నారాయ‌ణ‌

బిగ్ బ్రేకింగ్ : ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు

మీ హోట‌ళ్ల‌లో విదేశీ మ‌ద్యం లేదా...? మంత్రి అవంతి

తెలంగాణా మంత్రుల కామెంట్స్ మీద ఎట్టకేలకు నోరు విప్పిన వైసీపీ!

తెలంగాణ‌లో ట్రైటాన్ భారీ పెట్టుబ‌డి?

శ్రావ‌ణ‌మాసంలో మెద‌క్‌కు శుభ‌వార్త‌?

కేటీఆర్ ట్వీట్‌కి దేవిశ్రీ రిప్లై.. ఆ షోలో ఆమెకు అవకాశం..?

అశోక్‌ని టార్గెట్ చేసిన విజయసాయి...మరి వాళ్ళు ఎందుకు అలా...!

కోవ్యాక్జిన్ కి భారీ షాక్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>