BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag37e9c039-e653-442a-91fe-e77157c512fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag37e9c039-e653-442a-91fe-e77157c512fc-415x250-IndiaHerald.jpgరిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ త‌న స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబ‌రు ప‌దోతేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా ‘జియో ఫోన్‌ నెక్స్ట్‌’ను విడుద‌ల చేయ‌నున్నారు. రిల‌య‌న్స్ కంపెనీ, గూగుల్.. ఇద్ద‌రూ క‌లిసి అత్యంత చౌకైన ఫోన్‌గా దీనికి రూప‌క‌ల్ప‌న చేశారు. ఈ విష‌యాన్ని రిల‌యన్స్ అధినేత ముకేష్అంబ‌నీ త‌మ కంపెనీ ఏజీఎం సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. 4జీ కనెక్టివిటీతో స్మార్ట్‌ఫోన్‌ కావాలనుకునేవారి కోసం ఈ ఫోన్ త‌యారుచేశారు. గూగుల్ ప్ర‌త్యేకంగా అభివృద్ధి చేసిన ఆప‌రేటింగ్ సిస్టంతో ప‌నిచేయ‌నుంది. లాంగ్tag{#}Google;Jio;Smart phoneవినాయ‌క‌చ‌వితికి రిల‌య‌న్స్ జియో స్మార్ట్ ఫోన్‌వినాయ‌క‌చ‌వితికి రిల‌య‌న్స్ జియో స్మార్ట్ ఫోన్‌tag{#}Google;Jio;Smart phoneThu, 24 Jun 2021 16:48:18 GMTరిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ త‌న స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబ‌రు ప‌దోతేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా ‘జియో ఫోన్‌ నెక్స్ట్‌’ను విడుద‌ల చేయ‌నున్నారు. రిల‌య‌న్స్ కంపెనీ, గూగుల్.. ఇద్ద‌రూ క‌లిసి అత్యంత చౌకైన ఫోన్‌గా దీనికి రూప‌క‌ల్ప‌న చేశారు. ఈ విష‌యాన్ని రిల‌యన్స్ అధినేత ముకేష్అంబ‌నీ త‌మ కంపెనీ ఏజీఎం సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. 4జీ కనెక్టివిటీతో స్మార్ట్‌ఫోన్‌ కావాలనుకునేవారి కోసం ఈ ఫోన్ త‌యారుచేశారు. గూగుల్ ప్ర‌త్యేకంగా అభివృద్ధి చేసిన ఆప‌రేటింగ్ సిస్టంతో ప‌నిచేయ‌నుంది. లాంగ్వేజ్ ట్రాన్స్ లేష‌న్‌, ఆటోమేటిక్ రీడ్ అలౌడ్ ఆఫ్ స్క్రీన్‌ టెక్స్ట్‌, కెమెరా, వాయిస్ అసిస్టెంట్ లాంటి ఫీచ‌ర్లు ఉంటాయి. ప్లేస్టోర్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ధ‌ర ఎంత‌నేది కంపెనీ ప్ర‌క‌టించ‌లేదు. ప్ర‌పంచంలోనే అత్యంత చ‌వ‌కైన స్మార్ట్ ఫోన్‌గా ఉంటుంద‌ని ముకేష్ అంబానీ వెల్ల‌డించారు. అందుబాటు ధ‌ర‌ల్లో ఉండేందుకు 2017లో జియో ఫోన్‌, 2018లో జియో ఫోన్‌-2ను రిల‌య‌న్స్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.





రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ త‌న స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబ‌రు ప‌దోతేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా ‘జియో ఫోన్‌ నెక్స్ట్‌’ను విడుద‌ల చేయ‌నున్నారు. రిల‌య‌న్స్ కంపెనీ, గూగుల్.. ఇద్ద‌రూ క‌లిసి అత్యంత చౌకైన ఫోన్‌గా దీనికి రూప‌క‌ల్ప‌న చేశారు. ఈ విష‌యాన్ని రిల‌యన్స్ అధినేత ముకేష్అంబ‌నీ త‌మ కంపెనీ ఏజీఎం సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. 4జీ కనెక్టివిటీతో స్మార్ట్‌ఫోన్‌ కావాలనుకునేవారి కోసం ఈ ఫోన్ త‌యారుచేశారు.

భార‌తీయ జ‌న‌తాపార్టీపై పోరాడేందుకు అన్ని పార్టీల‌ను ఒకేచోట‌కి చేర్చేలా రాహుల్‌గాంధీ చొర‌వ తీసుకోవాల‌ని శివ‌సేన పార్టీ సూచించింది. అందుకు ఎన్‌సీపీ అధినేత శ‌ర‌ద్‌ప‌వార్‌తో క‌లిసి ముందుకురావాల‌ని కోరింది. ఇప్ప‌టికే భార‌త‌దేశంలోని ప‌రిస్థితుల‌న్నీ త‌న చేతుల్లోనుంచి జారిపోతున్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రికి బాగానే అర్థ‌మైన‌ట్లుంద‌ని ఆ పార్టీ వ్యాఖ్యానించింది.

రాహుల్ గాంధీ చొర‌వ తీసుకోవాలి!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ మా అధ్య‌క్ష ప‌ద‌వి పోటీప‌డుతున్న ప్ర‌కాష్ రాజ్ త‌న ప్యానెల్ ను ప్ర‌క‌టించారు. మొత్తం 27 మంది ఉన్నారు. ప్ర‌కాష్‌రాజ్‌, జ‌య‌సుధ‌, సాయికుమార్‌, బెన‌ర్జీ, అజ‌య్‌, శ్రీ‌కాంత్‌, నాగినీడు, సుడిగాలి సుధీర్‌, అన‌సూయ‌, బ్ర‌హ్మాజీ, స‌న‌, సుధ‌, ఏడిద శ్రీ‌రామ్‌, ఉత్తేజ్ త‌ద‌దిత‌రులున్నారు. మా సంక్షేమాన్ని, శ్రేయ‌స్సును దృష్టిలో పెట్టుకొని పోటీచేస్తున్నామ‌ని, నిర్మాణాత్మ‌క ఆలోచ‌న‌లను ఆచ‌ర‌ణ పెట్ట‌డానికి మంచి బృందంతో వ‌స్తున్న‌ట్లు ప్ర‌కాష్ రాజ్ ప్ర‌క‌టించారు.

ప్ర‌కాష్‌రాజ్ ప్యానెల్‌లో జ‌యసుధ‌?

వెంట‌నే ఒక నిర్ణ‌యానికి రావాలి!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌నే ఒకే ఒక ఆలోచ‌న‌తో ఉన్న‌ట్లు క‌న‌ప‌డుతోంద‌ని, ఆ ఆలోచ‌న‌తో ఉంటే ఒక్క విద్యార్థి మ‌ర‌ణించినా, సిబ్బందిలో ఒక‌రు మ‌ర‌ణించినా కోటిరూపాయల ప‌రిహారం ఇవ్వాల్సి ఉంటుంద‌ని సుప్రీంకోర్టు ఏపీని హెచ్చ‌రించింది. ఇంట‌ర్మీడియ‌ట్‌, ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌లో పూర్తి వివ‌రాలు లేవ‌ని, దీన్నిబ‌ట్టి వారి కార్యాచ‌ర‌ణ అసంపూర్తిగా ఉన్న‌ట్లు వెల్ల‌డవుతోంద‌ని వ్యాఖ్యానించింది.

ఆల‌స్యం చేయం.. మీ విచార‌ణ రేపే పూర్తిచేస్తాం?

ఒక్క ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>