PoliticsSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona-virusa4f14896-b2f9-46f4-8978-66d166df1291-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona-virusa4f14896-b2f9-46f4-8978-66d166df1291-415x250-IndiaHerald.jpgప్రపంచాన్ని మృత్యువు ఒడిలోకి చేర్చిన ప్రజలు ఇప్పటికీ యుద్దాన్ని చేస్తున్నారు. అయిన కూడా మహమ్మరి ప్రభావం మాత్రం తగ్గలేదు.. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాల రేటు కూడా అంతే రేంజ్ లో పెరుగుతూ వస్తున్నాయి. కరోనా తో ఎన్నో కుటుంబాలు అనాధలుగా మారాయి. ముఖ్యంగా తల్లి దండ్రులను కోల్పోయి చాలా మంది పిల్లలు గూడు లేని వాళ్ళు అయ్యారు.. ఇక విషయానికొస్తే.. కరోనా తో అమ్మానాన్నలు మరణించారు. అక్కా తమ్ముడు ఒంటరి వాళ్ళు అయ్యారు. Corona virus{#}kuppam;Tammudu;Thammudu;Tamilnadu;Indira Gandhi;Father;Kurradu;Heart;Government;Coronavirusఅయ్యో పాపం .. చిన్నారులను అనాధలను చేసిన కరోనా..అయ్యో పాపం .. చిన్నారులను అనాధలను చేసిన కరోనా..Corona virus{#}kuppam;Tammudu;Thammudu;Tamilnadu;Indira Gandhi;Father;Kurradu;Heart;Government;CoronavirusThu, 24 Jun 2021 10:00:00 GMTప్రపంచాన్ని మృత్యువు ఒడిలోకి చేర్చిన ప్రజలు ఇప్పటికీ యుద్దాన్ని చేస్తున్నారు. అయిన కూడా మహమ్మరి ప్రభావం మాత్రం తగ్గలేదు.. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాల రేటు కూడా అంతే రేంజ్ లో పెరుగుతూ వస్తున్నాయి. కరోనా తో ఎన్నో కుటుంబాలు అనాధలుగా మారాయి. ముఖ్యంగా తల్లి దండ్రులను కోల్పోయి చాలా మంది పిల్లలు గూడు లేని వాళ్ళు అయ్యారు.. ఇక విషయానికొస్తే.. కరోనా తో అమ్మానాన్నలు మరణించారు. అక్కా తమ్ముడు ఒంటరి వాళ్ళు అయ్యారు.


దాంతో వెనకడుగు వెయ్యని వాళ్ళు అందరినీ ఆష్చర్యానికి గురి చేశారు.. ఒంటరి వాల్లమని ఫీల్ అవ్వకుండా సొంతంగా వ్యాపారాన్ని చేస్తూ జీవనం సాగించారు. ఈ ఘటన తమిళనాడు లో వెలుగు చూసింది.. రాష్ట్రం లోని వేలూరు లో జరిగింది. బలవన్‌ కుప్పం లోని వడై వీధికి చెందిన జయశీలన్‌, ఇందిర దంపతులు ఉన్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల వీరిద్దరు కరోనా తో పోరాడుతూ చనిపొయారు.


తల్లి, దండ్రుల ను పోగొట్టుకున్న వాళ్ళను కొద్ది రొజులు బంధువులు చూసుకున్నారు. తర్వాత మేము చూడ లేము అని చెప్పడంతో ఆ అక్కా తమ్ముడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. వారి ఇంట్లోనే ఉంటూ నాన్న వ్యాపారమైన కూరగాయల వ్యాపారాన్ని కుర్రాడు కొనసాగిస్తున్నాడు. వచ్చిన డబ్బుల తో పొట్ట నింపుకుంటున్నారు. అంతే కాదు తన అక్క చదువు బాద్యతలను తానే చూసుకుంటానని చెప్పాడు. వీరిద్దరిని చూసిన చుట్టూ పక్కల వాళ్ళకు గుండె తరుక్కు పోతోంది. వారికి ప్రభుత్వం ముందుకు వచ్చి సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. ప్రస్తుతం దేశం లో కరోనా కేసులు తగ్గాయని అధికారులు అంటూన్నారు.. మరో వైపు కరోనా నియంత్రణ లో భాగంగా వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.. పూర్తిగా కరోనా కేసులు ఎప్పుడూ తగ్గుతాయో చూడాలి..




రామ్మోహన్ బావ ‘సైకిల్’ని నిలబెడతారా?

అమ్మో.. డెల్టా వేరియంట్ చంపేస్తోంది..!

గుడ్ న్యూస్.. అన్నింటికీ ఒకే వ్యాక్సిన్?

ఇప్పుడే చాలా ఆనందంగా ఉందటున్న నరేష్..

నేటి కాంగ్రెస్ సమావేశంలో ఏం జరగబోతోంది..?

ఆ హీరో మహేష్ పేరును నిలబెడతాడా ?

ఉద్యోగుల పాలిట ఆశా దీపం DR. సరిపల్లి కోటి రెడ్డి ...

టీకా తీసుకున్నాక.. ఆ 30 నిమిషాలే కీలకం?

శభాష్ పోలీస్.. సమయస్ఫూర్తితో ప్రాణం నిలిపాడు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>