MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika79ad6433-ddb1-4af1-bb44-ae9cb0f8db03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika79ad6433-ddb1-4af1-bb44-ae9cb0f8db03-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది పుష్ప చిత్రం. టాలీవుడ్ లెక్కల మాస్టారు... రంగస్థలం, వన్ నేనొక్కడినే లాంటి విలక్షణ చిత్రాలను తెరకెక్కించిన సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న మూడు, నాలుగు చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ పుష్ప సినిమాకే తన తొలిప్రాధాన్యం అని వెల్లడించారు. అంటేనే అర్థం చేసుకోవచ్చు.. rashmika{#}sukumar;Chittoor;Driver;1 Nenokkadine;Girl;Mythri Movie Makers;Allu Arjun;Audience;India;Coronavirus;Hindi;rashmika mandanna;Kannada;Heroine;Tollywood;Cinema;Arjunఎన్ని ఉన్నా కానీ నా ఓట దానికే అంటున్న రష్మిక..!ఎన్ని ఉన్నా కానీ నా ఓట దానికే అంటున్న రష్మిక..!rashmika{#}sukumar;Chittoor;Driver;1 Nenokkadine;Girl;Mythri Movie Makers;Allu Arjun;Audience;India;Coronavirus;Hindi;rashmika mandanna;Kannada;Heroine;Tollywood;Cinema;ArjunThu, 24 Jun 2021 14:00:00 GMTటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది పుష్ప చిత్రం. టాలీవుడ్ లెక్కల మాస్టారు... రంగస్థలం, వన్ నేనొక్కడినే లాంటి విలక్షణ చిత్రాలను తెరకెక్కించిన సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న మూడు, నాలుగు చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ పుష్ప సినిమాకే తన తొలిప్రాధాన్యం అని వెల్లడించారు. అంటేనే అర్థం చేసుకోవచ్చు.. పుష్ప చిత్రాన్ని ఎలా తెరకెక్కిస్తున్నారో... ఈ చిత్రంలో రష్మిక మందన్న పక్కా చిత్తూరు పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుందని సమాచారం.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఇప్పటికే రిలీజ్ చేసిన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్కు ఆయన ఫ్యాన్స్ నుంచే కాకుండా మామూలు ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఫిల్మ్ మేకర్స్ ఆనందంగా ఉన్నారు.

కాగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ తదితర భాషల్లో ఈ సినిమాను ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ స్వారాలను సమకూర్చుతున్నారు. రెండో దశ లాక్ డౌన్ ఎత్తేయడంతో త్వరలోనే పుష్ప సినిమా సెట్లపైకి వెళ్లనుందని సమాచారం. అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ చిత్ర ట్రైలర్ కు సోషల్ మీడియాలో  విశేష స్పందన లభించింది. మరి వేచి చూడాలి.. అల్లు అర్జున్ చిత్తూరు యాసలో ఎలా ఇరగదీస్తాడో...



హీరో వెంకట్ గుర్తున్నాడా.. ? సినిమాలు లేకపాయినా బాగానే సంపాదిస్తున్నాడు

వావ్.. సూపర్ టాలెంట్.. తెలంగాణలో మరో మట్టిలోమాణిక్యం?

విజయ్ సేతుపతి కోసం కత్రినా తిప్పలు

అమ్మో.. కొత్త వేరియంట్ వచ్చేస్తోంది.. రెండు వారాల్లో 11 దేశాలకు?

ఆ అవమానం భరించలేక ప్రాణాలను విడిచిన ప్లంబర్..

ప‌వ‌న్ సాలిడ్ రీమేక్‌పై లేటెస్ట్‌ అప్డేట్ ..!

ఆ సినిమాకే త‌న తొలి ప్రాధాన్యత అంటున్న ర‌ష్మిక‌.

ప్రపంచ స్థాయి షూటర్.. ఎన్నో మెడల్స్.. కానీ చివరికి చిప్స్ అమ్ముకుంటూ?

బెజ‌వాడ దండుపాళ్యం బ్యాచ్ అరెస్ట్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>