BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-pragati-bhavand812b9b8-bc8a-431e-bedf-bcd509ca0206-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-pragati-bhavand812b9b8-bc8a-431e-bedf-bcd509ca0206-415x250-IndiaHerald.jpgప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురుకుల పీఈటీ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఐదు సంవత్సరాలుగా గురుకుల పిఈటి ఉద్యోగాల కోసం నిరీక్షణ గా ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు వేచి చూసి కడుపు మండి ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించామని ఆవేదన వ్యక్తం చేశారు. మెరిట్ ఆధారంగానే ఫలితాల జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. వెంటనే పోస్టింగ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి వెంటనే పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. లేదంటే ఆందోళనలు మpragati bhavan{#}Warangal;students;CM;Arrest;pragathi;policeప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత.. !ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత.. !pragati bhavan{#}Warangal;students;CM;Arrest;pragathi;policeThu, 24 Jun 2021 15:03:00 GMTప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురుకుల పీఈటీ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఐదు సంవత్సరాలుగా గురుకుల పిఈటి ఉద్యోగాల కోసం నిరీక్షణ గా ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు వేచి చూసి కడుపు మండి ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించామని ఆవేదన వ్యక్తం చేశారు. మెరిట్ ఆధారంగానే ఫలితాల జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వెంటనే పోస్టింగ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి వెంటనే పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. లేదంటే ఆందోళనలు మరింత ఎక్కువ చేస్తామని హెచ్చరించారు. మొత్తం 13 మంది అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు  అరెస్ట్ అయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఉండదా ఇటీవల సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా కూడా నిరుద్యోగ విద్యార్థులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.


పెళ్లయిన మూడు వారాలకే భార్య మిస్సింగ్..!

ఆ అవమానం భరించలేక ప్రాణాలను విడిచిన ప్లంబర్..

బెజ‌వాడ దండుపాళ్యం బ్యాచ్ అరెస్ట్.. !

16 ఏండ్ల బాలికపై స్వామీజీ అత్యాచారం..!

నటి ప్రగతి ఫ్యామిలీ ఫోటో వైరల్..

ఎన్ఆర్ఐ బోర్డు కీలక నిర్ణయం!

బ్రేకింగ్: హైదరాబాద్ లో అల్లాడించిన కారు

ఛీ...నీచమైన పని చేస్తోన్న ప్రేమజంట..!

ఎమ్మెల్యే రోజాకి మంత్రి పదవి ఖాయమైందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>