Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-53fa30b1-9343-404d-a44b-a13f1c72c246-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-53fa30b1-9343-404d-a44b-a13f1c72c246-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. కోవాక్సిన్,కోవిషీల్డ్ అనే రెండు రకాల వ్యాక్సిన్ లను అత్యవసర వినియోగంలోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ రెండు రకాల టీకాలను అన్ని రాష్ట్రాలలో కూడా పంపిణీ చేస్తోంది. అయితే వ్యాక్సిన్ లకు పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకో లేదు అన్న విషయం తెలిసిందే. కేవలం ఈ రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న తర్వాతనే అత్యవసర వినియోగంలోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే గతంలో కావాక్సిన్ పూర్తిస్థాయి లైసెన్స్ ఇవ్వాలని డీసీజీఐ కVaccine {#}Application;central government;Indiaకోవ్యాక్జిన్ కి భారీ షాక్?కోవ్యాక్జిన్ కి భారీ షాక్?Vaccine {#}Application;central government;IndiaThu, 24 Jun 2021 16:45:00 GMTప్రస్తుతం ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. కోవాక్సిన్,కోవిషీల్డ్ అనే రెండు రకాల వ్యాక్సిన్ లను అత్యవసర వినియోగంలోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ రెండు రకాల టీకాలను అన్ని రాష్ట్రాలలో కూడా పంపిణీ చేస్తోంది. అయితే వ్యాక్సిన్ లకు  పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకో లేదు అన్న విషయం తెలిసిందే. కేవలం ఈ రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న తర్వాతనే అత్యవసర వినియోగంలోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే  గతంలో కావాక్సిన్ పూర్తిస్థాయి లైసెన్స్ ఇవ్వాలని డీసీజీఐ కి విన్నవించగా భారత్ బయోటెక్ కి షాక్ తగిలింది. ఇక ఇప్పుడు మరో సారి కోవాక్సిన్ టీకా కు పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చేందుకు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నిరాకరించింది



 మూడవ దశ ఎన్నికలకు సంబంధించిన మరింత డాటా కావాలని ఇటీవల భారత్ బయోటెక్ కి సూచించింది డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా. ఈ క్రమంలోనే కోవాక్సిన్ టీకా కు పూర్తిస్థాయి పర్మిషన్ ఇచ్చేందుకు మరో సంవత్సరం పాటు సమయం పట్టే అవకాశం ఉందని స్పష్టం డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా. అయితే కోవాక్సిన్ టీకా ను గర్భిణీలు వాడొద్దని ఇప్పటికే డీసీజీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ప్రస్తుతం అత్యవసరం కింద మాత్రమే వినియోగిస్తున్నారు. అయితే కోవాక్సిన్ టీకా 77.8 శాతం సమర్థత ఉంది అంటూ ఇటీవలే భారత్ బయోటెక్ డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు డేటా అందించింది.



 ఇక మూడవ దశ క్లినికల్ ట్రయల్స్  కూడా 25800 మందిపై చేసినట్లు ఇటీవల భారత్ బయోటెక్ తెలిపింది. అయితే భారత్ బయోటెక్ పంపిన సమాచారంతోపాటు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేనట్లు తెలుస్తుంది. అందుకే పూర్తి లైసెన్స్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఇప్పటికే అమెరికాలో వైద్య సరఫరాకు సంబంధించి యుఎఫ్ఎఫ్డిఎ అంగీకరించలేరు.  ఇక మరి కొన్ని రోజుల్లో కంట్రోలర్ ఆఫ్ ఇండియా కి  భారత్ బయోటెక్ సంస్థ పూర్తిస్థాయి వివరాలు అందించిన తర్వాత..  మరోసారి పూర్తిస్థాయి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



"ఆదిపురుష్" నుండి క్రేజీ అప్డేట్ ...

కోటి మాట : ఇండియా హెరాల్డ్ - సామాన్యుని వార్తా ప్రస్ధానం

ఇళ్ల అన్వేషణలో టాలీవుడ్ హీరోలు.. అందుకేనా..?

సత్తా చాటారు.. పెద్ద ఛాన్స్ పట్టారు..!!

రాహుల్ గాంధీ చొర‌వ తీసుకోవాలి!

ఒక్క ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చో తెలుసా?

ఎన్ని ఉన్నా కానీ నా ఓటు దానికే అంటున్న రష్మిక..!

విజయ్ సేతుపతి కోసం కత్రినా తిప్పలు

ప్రపంచ స్థాయి షూటర్.. ఎన్నో మెడల్స్.. కానీ చివరికి చిప్స్ అమ్ముకుంటూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>