MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevib73b572b-6c49-4be2-b96f-afd5570de2e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevib73b572b-6c49-4be2-b96f-afd5570de2e8-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీ లో వరస సినిమాలు చేసుకుంటూ పోతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు చిరంజీవి. 65 ఏళ్ల వయసులో ఆయన స్పీడు చూసి తోటి స్టార్ హీరోలు, యంగ్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. ఈ సినిమానే కాకుండా ఆయన మరో మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెల్లాడు. ఆచార్య పూర్తయిన వెంటనే మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ అనే మలయాళ రీమేక్ లో నటించే పోతున్నారు మెగాస్టార్. ఈ చిత్రం పూర్తయ్యాక మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదలం రీమేక్ లో, ఆ తర్వాత డైరెchiranjeevi{#}Salman Khan;meher ramesh;Mythri Movie Makers;Sonakshi Sinha;Kollywood;Joseph Vijay;editor mohan;Chiranjeevi;bollywood;Tollywood;Remake;Chitram;Director;Nani;Telugu;News;Heroine;koratala siva;Cinemaచిరు కూడా బాలీవుడ్ వైపే చూస్తున్నాడు గా!!చిరు కూడా బాలీవుడ్ వైపే చూస్తున్నాడు గా!!chiranjeevi{#}Salman Khan;meher ramesh;Mythri Movie Makers;Sonakshi Sinha;Kollywood;Joseph Vijay;editor mohan;Chiranjeevi;bollywood;Tollywood;Remake;Chitram;Director;Nani;Telugu;News;Heroine;koratala siva;CinemaThu, 24 Jun 2021 09:01:00 GMTమెగాస్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీ లో వరస సినిమాలు చేసుకుంటూ పోతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు చిరంజీవి. 65 ఏళ్ల వయసులో ఆయన స్పీడు చూసి తోటి స్టార్ హీరోలు, యంగ్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. ఈ సినిమానే కాకుండా ఆయన మరో మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెల్లాడు. ఆచార్య పూర్తయిన వెంటనే మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ అనే మలయాళ రీమేక్ లో నటించే పోతున్నారు మెగాస్టార్.  ఈ చిత్రం పూర్తయ్యాక మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదలం రీమేక్ లో, ఆ తర్వాత డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

వీటిలో రెండు సినిమాలు రీమేక్ కాగా బాబీతో చేయబోయే సినిమా డైరెక్ట్ తెలుగు సినిమా. గత ఏడాది ఈ సినిమా నీ ఓకే చేశారు. కానీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్టుని నిర్మించబోతున్నట్లు మాత్రం చెప్పారు. ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇప్పటికే నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది. అయితే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఈ మధ్యకాలంలో స్టార్ నటులను టాలీవుడ్ తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మన మైత్రి నిర్మాతలు. మైత్రి వారు పుష్ప సినిమాలో మలయాళ నటుడునీ తీసుకురాగా నాని హీరోగా నటిస్తున్న అంటే సుందరానికి సినిమా కోసం నజ్రియాను తీసుకువచ్చారు. కోలీవుడ్ స్టార్ విజయ్ ను టాలీవుడ్ కు తీసుకువస్తున్నారు. దక్షిణాది తర్వాత ఈ నిర్మాతల కన్ను బాలీవుడ్ పై పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు సోనాక్షి సిన్హా ను ప్రయత్నిస్తున్నారు. సల్మాన్ ఖాన్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వీరు. 



ఆ హీరో మహేష్ పేరును నిలబెడతాడా ?

నాని యాక్టింగ్ చూసి నాలుగు సార్లు ఏడ్చా : షాహిద్ కపూర్

దాసరి ఫ్యామిలీకి జగన్ ఏమన్నా సెట్ చేస్తారా?

వదినా అంటూ దగ్గరై.. చివరికి ఎంత పని చేసాడు?

మోడీని టార్గెట్ చేస్తూ ఆర్జివి ట్విట్.. షాకింగ్ కామెంట్స్?

జీవిత మ్యానిఫెస్టో పై అందరిలో ఆశక్తి !

మరోసారి అదే చేస్తున్న ఎన్టీఆర్.. వర్కౌట్ అవుతుందా ?

తెలుగు వారే కానీ..162 దేశాలు.. సాయం పొందుతున్నాయి..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన వారిలో నాని ఒకరు. ఆయన క్లాప్ బాయ్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. నాని ఇంద్రగంటి కంట్లో పడడంతో ‘అష్టా చమ్మా సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైయ్యారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>