MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lavanya08a25fc4-51c4-41a8-82ab-5982a84461c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lavanya08a25fc4-51c4-41a8-82ab-5982a84461c0-415x250-IndiaHerald.jpgహిట్టూ ఫ్లాప్స్ హీరోలను ఏ మాత్రం టచ్ చేయలేవు. ఒక సినిమా పోతే మరో మూవీ వస్తుంది. ఒకటి ఫట్ అయితే మరొకటి బ్లాక్ బస్టర్ అవుతుంది. ఒక్క హిట్ తో మరిన్ని ఆఫర్లు వస్తాయి. అలా కెరీర్ సాగిపోతుంది. అదే హీరోయిన్ల విషయానికి వస్తే ఒక్క ఫ్లాప్ వస్తే చాలు కెరీర్ క్లోజ్. lavanya{#}Romanticవరస ఫ్లాప్స్ అయినా అందంతో చంపేస్తోందే... ?వరస ఫ్లాప్స్ అయినా అందంతో చంపేస్తోందే... ?lavanya{#}RomanticThu, 24 Jun 2021 18:59:54 GMTహిట్టూ ఫ్లాప్స్ హీరోలను ఏ మాత్రం టచ్ చేయలేవు. ఒక సినిమా పోతే మరో మూవీ వస్తుంది. ఒకటి ఫట్ అయితే మరొకటి బ్లాక్ బస్టర్ అవుతుంది. ఒక్క హిట్ తో మరిన్ని ఆఫర్లు వస్తాయి. అలా కెరీర్ సాగిపోతుంది. అదే హీరోయిన్ల విషయానికి వస్తే ఒక్క ఫ్లాప్ వస్తే చాలు కెరీర్ క్లోజ్.

అలా అందాల రాక్షసి హీరోయిన్ లావణ్య త్రిపాఠికి అన్నీ ఉన్నా లక్ కలసి రాక ఫెయిల్యూర్స్ ను చవిచూస్తోంది. ఈ అమ్మడు లేటెస్ట్ గా చేసిన చావు కబురు చల్లగా మూవీ ఫ్లాప్ కావడంతో కెరీర్ ఇబ్బందులో పడింది. అంతకు ముందు ఆమెకు వరసగా ఏడు ఫ్లాప్స్ అలా పలకరించాయి. దానికి ముందు 2016లో నాగార్జున పక్కన నటించిన సోగ్గాడే చిన్ని నాయన సూపర్ హిట్. ఇక ఏడు ఫ్లాప్స్ కి అడ్డుకట్ట వేస్తూ నిఖిల్ తో చేసిన అర్జున్ సురవరం హిట్ అయింది. సరే కొన్నాళ్ళు కెరీర్ ఓకే అనుకుంటే
చావు కబురు చల్లగా దెబ్బ కొట్టేసింది.

దీంతో లావణ్య త్రిపాఠి ఈసారి గట్టిగానె ట్రై చేస్తోంది. పోయిన చోటనే వెతుక్కోవాలి అనుకుంటోంది. మంచి మూవీ చేసి హిట్ కొట్టాలన్న కసి ఆమెలో ఉంది. దాంతో ఆమె  అందాల ఆరబోతకు కూడా రెడీ అయిపోతోంది. ఆమె మంచి రొమాంటిక్ ఫోజులతో పెట్టిన  లేటెస్ట్ పిక్స్ ఫ్యాన్స్ కి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. లావణ్య అందానికి వారు దాసోహం అంటున్నారు.

నిజానికి ఫ్లాప్ హీరోయిన్ కి పెద్దగా  క్రేజ్ ఉండదు, అలాంటిది ఎనిమిది ఫ్లాప్స్ ఉన్నా కూడా లావణ్య ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది అంటే తప్పకుండా ఆమె కోసం మంచి హిట్ ఒకటి ఎదురుచూస్తుంది అనుకోవాలి. సరైన సినిమా పడాలి కానీ మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తాను అంటోంది ఈ అమ్మడు. మరి లావణ్య కోసం సీనియర్ హీరోలు కూడా అడిగినట్లుగా చెబుతున్నారు. కానీ ఆమె మాత్రం తన చాయిస్ యంగ్ హీరోసే అంటోందిట. ఏది ఏమైనా లావణ్య త్రిపాఠీ మళ్లీ సక్సెస్ రూట్ లోకి రావాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.











హిట్టూ ఫ్లాప్స్ హీరోలను ఏ మాత్రం టచ్ చేయలేవు. ఒక సినిమా పోతే మరో మూవీ వస్తుంది. ఒకటి ఫట్ అయితే మరొకటి బ్లాక్ బస్టర్ అవుతుంది. ఒక్క హిట్ తో మరిన్ని ఆఫర్లు వస్తాయి. అలా కెరీర్ సాగిపోతుంది. అదే హీరోయిన్ల విషయానికి వస్తే ఒక్క ఫ్లాప్ వస్తే చాలు కెరీర్ క్లోజ్.

క్రితి శెట్టి మీదనే ఆశలు పెట్టుకున్న డైరెక్టర్ ??

రాజా రాణి మూవీతో అందరి హృదయాలను దోచేసిన నజ్రియా నజీమ్..!

అల్లు శిరీష్ ఈసారి గట్టిగానే ఫిక్స్ అయినట్లు ఉన్నాడు గా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>