MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vijayasanthi-movie-gossipf6ae3aa0-d411-4276-804a-5bd26e1badb3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vijayasanthi-movie-gossipf6ae3aa0-d411-4276-804a-5bd26e1badb3-415x250-IndiaHerald.jpg"ఆర్ఆర్ఆర్" సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే తదుపరి ప్రాజెక్టు గురించి ప్రెజెంట్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. "ఆర్ఆర్ఆర్" మూవీ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ మూవీ ఉండబోతోంది అంటు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. VIJAYASANTHI MOVIE GOSSIP{#}Jr NTR;koratala siva;Amitabh Bachchan;Ram Charan Teja;Heroine;Success;Rajamouli;Darsakudu;NTR;News;Cinema;Directorకొరటాల మూవీలో లేడీ అమితాబ్ ... ?కొరటాల మూవీలో లేడీ అమితాబ్ ... ?VIJAYASANTHI MOVIE GOSSIP{#}Jr NTR;koratala siva;Amitabh Bachchan;Ram Charan Teja;Heroine;Success;Rajamouli;Darsakudu;NTR;News;Cinema;DirectorThu, 24 Jun 2021 19:13:26 GMT"ఆర్ఆర్ఆర్" సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే తదుపరి ప్రాజెక్టు గురించి ప్రెజెంట్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. "ఆర్ఆర్ఆర్" మూవీ తర్వాత కొరటాల శివ  డైరెక్షన్ లో ఎన్టీఆర్ మూవీ ఉండబోతోంది అంటు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ మరో సారి జత కట్టడంతో అభిమానుల అంచనాలకు ఆకాశమే హద్దైంది. మరో వైపు ఈ సినిమా గురించి పూటకో వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కథ రెడీ  అయిపోయిందని ఇక షూటింగ్ ప్రారంభం కావడమే ఆలస్యం అని వార్తలు వినిపిస్తుండగా, ఇప్పుడు ఈ చిత్రంలో పాత్రల ఎంపిక కూడా జరిగిపోయిందని, ఆ లిస్ట్ లో లేడీ అమితాబ్ విజయశాంతి పేరు కూడా ఉందని గుసగుసలు వినబడుతున్నాయి.
ఈ సీనియర్ నటి హీరోయిన్ తల్లిగా కనిపించబోతోందని ఈ మూవీలో ఈమె రోల్ చాలా కీలకమని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో దర్శకుడు కొరటాల విజయశాంతిని పాత రాములమ్మ తరహాలో పవర్ఫుల్ పాత్రలో చూపించనున్నాడని సమాచారం. అయితే ఈ అంశంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక డైరెక్టర్ కొరటాల జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో అంతకు మించిన విజయాన్ని అందుకుని రికార్డులు బ్రేక్ చేయాలని ఆశిస్తున్నాను అభిమానులు.

కాగా ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో "రణం రౌద్రం రుధిరం" చిత్రంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ చేసుకోబోతున్నారు ఎన్టీఆర్. 


విజయశాంతి నటించిన మొదటి సినిమా సంపాదన ఎంతో తెలుసా ?

'కేజీఎఫ్2' వెంట పడుతున్న వైసీపీ ఎంపీ..?

పోసాని గారే..నాకు లైఫ్ ఇచ్చారు అంటున్న బి.వి.ఎస్.రవి..

ఆన్లైన్ మోసంలో చిక్కుకున్న బాలీవుడ్ నటి..

విజయశాంతి ని సినిమాల్లోకి తెచ్చిన ఆ నటుడు ఎవరో తెలుసా.. ?

మరో ఘనత సాధించిన హొండా.. భారీ సేల్స్..

"ఆర్ఆర్ఆర్" సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే తదుపరి ప్రాజెక్టు గురించి ప్రెజెంట్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. "ఆర్ఆర్ఆర్" మూవీ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ మూవీ ఉండబోతోంది అంటు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే.

అవకాశాల కోసం కాంప్రమైజ్ అవుతున్న అరియానా...

"ఆదిపురుష్" నుండి క్రేజీ అప్డేట్ ...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>