MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay1cc1ecba-378d-43a9-86ec-2a9c662bab37-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay1cc1ecba-378d-43a9-86ec-2a9c662bab37-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ టాలీవుడ్ లో మంచి దూకుడు మీద ఉన్నాడు. ఎపుడు వచ్చామని కాదు, గట్టిగా కొట్టామా లేదా అన్నట్లుగా ఆయన స్పీడ్ ఉంది. విజయ్ దేవరకొండకు లేటెస్ట్ హిట్లు లేవు. కానీ ఆయన రేంజి మాత్రం ఏ టాప్ స్టార్ కీ ఎక్కడా తగ్గడంలేదు. vijay{#}vijay deverakondaవిజయ్ దేవర కొండకు మూడు వందల కోట్లా... ?విజయ్ దేవర కొండకు మూడు వందల కోట్లా... ?vijay{#}vijay deverakondaThu, 24 Jun 2021 20:00:00 GMTవిజయ్ దేవరకొండ టాలీవుడ్ లో మంచి దూకుడు మీద ఉన్నాడు. ఎపుడు వచ్చామని కాదు, గట్టిగా కొట్టామా లేదా అన్నట్లుగా ఆయన స్పీడ్ ఉంది. విజయ్ దేవరకొండకు లేటెస్ట్ హిట్లు లేవు. కానీ ఆయన రేంజి మాత్రం ఏ టాప్ స్టార్ కీ ఎక్కడా తగ్గడంలేదు.

తాజాగా విజయ్ దేవరకొండ లైగర్ మూవీ చేస్తున్నాడు. పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ విజయ్ కి ఫస్ట్ పాన్ ఇండియాగా చెప్పుకోవాలి. బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. దాంతో ఈ మూవీకి బాలీవుడ్ లో విపరీతమైన హైప్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ మూవీని ఓటీటీకి తీసుకోవడం కోసం ఒక సంస్థ భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలను ఆఫర్ ఇచ్చి మరీ ఓటీటీ హక్కులను కోరారుట. అయితే విజయ్ మాత్రం ఈ ప్రతిపాదనను తోసిపుచ్చాడట. ఈ మూవీని థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని అంటున్నాడు. సినిమా హాల్స్ లో రిలీజ్ చేస్తే ఈ మూవీ కచ్చితంగా మూడు వందల కోట్లకు పైగా వసూల్ చేస్తుందని విజయ్ గట్టి ధీమా మీద ఉన్నాడట.

మరి ఈ మూవీలో అంత సత్తా ఉందని విజయ్ నమ్ముతున్నాడు. ఇది తనకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. దాంతో థియేటర్లలో రిలీజ్ చేస్తే ఆ కిక్కే వేరు అంటున్నారు. ఇక ఈ మూవీ టైటిలే అదిరిపోయేలా ఉంది. దీనికి ముందు రామ్ పోతినేని తో ఇస్మార్ట్ శంకర్ మూవీని తీసిన పూరీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి పూరీ రెడీ అవుతున్నాడు. మరి విజయ్, పూరీ కాంబోకి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ సూపర్ సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ కూడా ధీమాగా చెబుతోంది.





విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో మంచి దూకుడు మీద ఉన్నాడు. ఎపుడు వచ్చామని కాదు, గట్టిగా కొట్టామా లేదా అన్నట్లుగా ఆయన స్పీడ్ ఉంది. విజయ్ దేవరకొండకు లేటెస్ట్ హిట్లు లేవు. కానీ ఆయన రేంజి మాత్రం ఏ టాప్ స్టార్ కీ ఎక్కడా తగ్గడంలేదు.

ఇళ్ల అన్వేషణలో టాలీవుడ్ హీరోలు.. అందుకేనా..?

ముంబై కి మకాం మార్చిన నేషనల్ క్రష్.. !

రజినీకాంత్ తెలుగు సినిమాలను కావాలనే చేయట్లేదని తెలుసా?

ఒక్క పాట తో రిలీజ్ కి ముందే పుష్పక విమానం కి ఇంత బిజినెసా.. !!

బాలీవుడ్ లో పాగా వేస్తున్న సౌత్ హీరోలు..రికార్డ్స్ మోత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>