BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/inter-c20d5d8b-94eb-4033-b43d-6a65f7bb1081-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/inter-c20d5d8b-94eb-4033-b43d-6a65f7bb1081-415x250-IndiaHerald.jpgఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచార‌ణ జ‌రిగింది.ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల ఇంట‌ర్ బోర్డుల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది.జులై 31 లోగా ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌ను వెల్ల‌డించాల‌ని ఆదేశించింది.దేశంలో ఇప్ప‌టికే 21 రాష్ట్రాలు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయ‌గా..ఆరు రాష్ట్రాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.ఫ‌లితాల‌కు సంబంధించి ప‌ది రోజుల్లోగా ఇంట‌ర్న‌ల్ అసెస్‌మెంట్ పూర్తి చేయాల‌ని ఇంట‌ర్ బోర్డుల‌కు సుప్రీంకోర్టు సూచ‌న‌లు చేసింది. సీబీఎస్ఈ, సీఐఎస్‌,సీఈల‌ను ఈనెల మొద‌టి వారంలో మార్కులinter;{#}Supreme Court;Andhra Pradeshఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై సుప్రీం కీల‌క ఆదేశాలుఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై సుప్రీం కీల‌క ఆదేశాలుinter;{#}Supreme Court;Andhra PradeshThu, 24 Jun 2021 15:29:45 GMTఏపీ ప్ర‌భుత్వం అఫ‌డ‌విట్ దాఖ‌లు చేసింది.ఈ అఫ‌డ‌విట్‌పై ఈ రోజు విచార‌ణ జ‌రిగింది.అయితే అఫ‌డ‌విట్‌లో ప‌క్కా స‌మాచారం ఇవ్వ‌లేద‌ని ప్ర‌భుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.అఫ‌డ‌విట్‌లో అంతా అనిశ్చితే ఉందంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.


అశోక్‌ని టార్గెట్ చేసిన విజయసాయి...మరి వాళ్ళు ఎందుకు అలా...!

ఆయన బలవంతం చేస్తేనే.. రాజకీయాల్లోకి వచ్చానంటున్న మురళీమోహన్ ?

సీఎం జగన్.. ఇక పంతాలు, పట్టింపులు పక్కన పెట్టండి : రఘురామ

ఆల‌స్యం చేయం.. మీ విచార‌ణ రేపే పూర్తిచేస్తాం?

పరీక్షల విషయంలో ఏపీ సర్కార్ కి స్ట్రాంగ్ వార్నింగ్..

సంజయ్‌లాగా సోము రీప్లేస్ చేయలేకపోతున్నారే..!

బ్రేకింగ్: ఏపీలో పరిక్షలు రద్దు అవుతాయా...?

బ్రేకింగ్ : ఏపీ సర్కార్ కు షాక్

హ‌న్న‌న్నా అచ్చెన్నా జ‌గ‌న్‌పై ఏం డైలాగులు... !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>