BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/nri-e36cd8f7-4bec-4431-9e84-edf59e558449-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/nri-e36cd8f7-4bec-4431-9e84-edf59e558449-415x250-IndiaHerald.jpgనిన్నటి నుంచి చర్చనీయాంశంగా మారిన మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. ఎన్ఆర్ఐ బోర్డు డైరెక్టర్ ల వర్చువల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు వర్చువల్ సమావేశానికి 17 మంది డైరెక్టర్లు హజరయ్యారు. ఇక ఆసుపత్రి విక్రయం పైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఆసుపత్రి అమ్మడానికి వీలు లేదని సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే ఎన్ఆర్ఐ సంస్థకి నూతన పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు. డాక్టర్ మంతెన రాజు అధ్యక్షుడుగా 9 మందితో నూతన కమిటీ ఏర్పాటయింది. ఈ నూతన కమిటీ వివాదాలను పరిష్కరించేందుకు కృnri {#}Mangalagiri;Doctor;police;Director;kingఎన్ఆర్ఐ బోర్డు కీలక నిర్ణయం!ఎన్ఆర్ఐ బోర్డు కీలక నిర్ణయం!nri {#}Mangalagiri;Doctor;police;Director;kingThu, 24 Jun 2021 11:59:33 GMTనిన్నటి నుంచి చర్చనీయాంశంగా మారిన మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. ఎన్ఆర్ఐ బోర్డు డైరెక్టర్ ల వర్చువల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు వర్చువల్ సమావేశానికి 17 మంది డైరెక్టర్లు హజరయ్యారు. ఇక ఆసుపత్రి విక్రయం పైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఆసుపత్రి అమ్మడానికి వీలు లేదని సమావేశంలో తీర్మానం చేశారు.  


అలాగే ఎన్ఆర్ఐ సంస్థకి నూతన పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు. డాక్టర్ మంతెన రాజు అధ్యక్షుడుగా 9 మందితో నూతన కమిటీ ఏర్పాటయింది. ఈ నూతన కమిటీ వివాదాలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందని త్వరలోనే వివాదాలకు పుల్ స్టాప్ పెడతామని డాక్టర్ ముక్కామల అప్పారావు పేర్కొన్నారు. ఇక కీలక రికార్డులను ఆసుపత్రి యాజమాన్యం కాల్చివేసిందని చెబుతూ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆ వ్యవహారం ఎందాకా వెళుతుందో చూడాలి మరి.




బ్రేకింగ్: హైదరాబాద్ లో అల్లాడించిన కారు

ఆ టీడీపీ ఎమ్మెల్యే రివర్స్ అయ్యారుగా!

ఛీ...నీచమైన పని చేస్తోన్న ప్రేమజంట..!

అమితాబ్ బచ్చన్.. రూ.2 కోట్లు దానం..!

అసలు అడవుల్లో ఏం జరుగుతోంది...?

ఫేస్ బుక్ లోన్స్ తో జాగ్రత్త!

దారుణం : భార్యపై అనుమానం.. భర్త ఏం చేసాడో తెలుసా?

పోలీసులతో ఆడుకుంటున్న తాడేపల్లి నిందితుడు!

రంగురాళ్ల కేసులో కొత్త ట్విస్ట్.. అసలు సంగతేంటంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>