Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/police-7c938746-0101-4a9e-8279-58312aaacfe2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/police-7c938746-0101-4a9e-8279-58312aaacfe2-415x250-IndiaHerald.jpgపోలీస్ అంటే అందరికీ గుర్తొచ్చేది.. ఖాకీ డ్రెస్సు.. కఠినమైన మనసు ఎవరైనా నేరం చేస్తే ఇక వారిపై విరుచుకు పడే తత్వం. అందుకే జనాలు పోలీసులను చూస్తే ఎక్కువగా భయపడుతూ ఉంటారు. నేటి రోజుల్లో పరిస్థితులు మారిపోయాయి. పోలీసులంటే వాళ్లకి కూడా మనసు ఉంటుందని.. వాళ్ళు కూడా మనలాంటి ఒక సాదాసీదా మనుషులే అని జనాలు అర్థం చేసుకుంటున్నారు. పోలీసులు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రజలకు మరింత దగ్గరగా ఉంటున్నారు. సమయం వచ్చినప్పుడల్లా తమ ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డు వేస్తున్న ఘటనలు కూPolice {#}Karimnagar;Press;Traffic police;Varsham;police;Bike;Heart;Telanganaశభాష్ పోలీస్.. సమయస్ఫూర్తితో ప్రాణం నిలిపాడు?శభాష్ పోలీస్.. సమయస్ఫూర్తితో ప్రాణం నిలిపాడు?Police {#}Karimnagar;Press;Traffic police;Varsham;police;Bike;Heart;TelanganaThu, 24 Jun 2021 08:40:00 GMTపోలీస్ అంటే అందరికీ గుర్తొచ్చేది..  ఖాకీ డ్రెస్సు.. కఠినమైన మనసు ఎవరైనా నేరం చేస్తే ఇక వారిపై విరుచుకు పడే తత్వం.  అందుకే జనాలు పోలీసులను చూస్తే ఎక్కువగా భయపడుతూ ఉంటారు. నేటి రోజుల్లో పరిస్థితులు మారిపోయాయి. పోలీసులంటే వాళ్లకి కూడా మనసు ఉంటుందని.. వాళ్ళు కూడా మనలాంటి ఒక సాదాసీదా మనుషులే అని జనాలు అర్థం చేసుకుంటున్నారు. పోలీసులు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రజలకు మరింత దగ్గరగా ఉంటున్నారు.  సమయం వచ్చినప్పుడల్లా తమ ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డు వేస్తున్న ఘటనలు కూడా తెర మీదకు వస్తున్నాయి.



 విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి ఇప్పటివరకు ఎన్నో సార్లు  ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఘటనలు తెర మీదికి వచ్చి పోలీస్ అంటే అందరిలో మరింత గౌరవం పెంచాయ్. ఇక ఇప్పుడు వెలుగులోకి  వచ్చిన ఘటన చూస్తే పోలీస్ ని చూస్తే చేతులెత్తి మొక్కుతారు అందరు.  ఇక్కడ ఒక కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి ఏకంగా గాల్లో కలిసి పోవాల్సిన ప్రాణం కాస్తా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. ఇక ఈ పోలీస్ చేసిన పనికి ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.



 ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా హెచ్బి కాలనీ వద్ద బొమ్మకల్ కు చెందిన అబ్దుల్ అనే వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో ఇక వేగంగా దూసుకువచ్చిన బైక్ అతన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఎగిరి రోడ్డుపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు అబ్దుల్. కనీసం ఊపిరి కూడా తీసుకోవడం లేదు. అక్కడే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఖలీల్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. మూడు నిమిషాలపాటు ఇక అతని గుండె పై ప్రెస్ చేస్తూ సిపిఆర్ నిర్వహించాడు. ఇక అనంతరం అబ్దుల్ కి చలనం వచ్చింది. దీంతో వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా అతను కోలుకున్నాడు.



సింగపూర్: భారత మహిళకు 30 ఏళ్లు జైలుశిక్ష..?

వదినా అంటూ దగ్గరై.. చివరికి ఎంత పని చేసాడు?

జగన్ సైలెన్స్.. షర్మిల ఉగ్ర రూపం..

వైర్లెస్ చార్జింగ్ ఇ-బైక్ తయారు చేసిన కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్...

వైర్లెస్ చార్జింగ్ ఇ-బైక్ తయారుచేసిన కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్...

ఏ ఎన్నిక అయినా ఎగ్జిట్ పోల్స్‌ను మించిన స‌క్సెస్‌... ' ఇండియా హెరాల్డ్‌ ' కే సొంతం

భర్త నైట్ డ్యూటీ.. భార్య వేరొకరితో డ్యూటీ..

జగన్ దిశ యాప్.. హోమ్ మంత్రి సుచరిత ఏమన్నాడో తెలుసా?

మాజీ జస్టిస్ కి కీలక పదవి అప్పజెప్పిన సీఎం జగన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>