BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-special-purpose-vehicle77b8ded8-0be6-42c9-bee0-a9052deab19f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-special-purpose-vehicle77b8ded8-0be6-42c9-bee0-a9052deab19f-415x250-IndiaHerald.jpgరాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అపాలని కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఏపీ సర్కార్ కు ఒక లేఖ రాసింది. ఎన్జీటి గత ఫిబ్రవరి లో ఇచ్చిన ఆదేశాలలో రాయలసీమ లిఫ్ట ఇరిగేషన్ పనులు చేపట్టవద్దని స్పష్టంగా చెప్పిందని గుర్తు చేస్తూ లేఖ లో కృష్ణ నది యాజమాన్య బోర్డ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కే ఆర్ ఎంబి నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి పనులు జరుగుతున్నాయో లేదా, అనేది ట్రిబ్యునల్ లో పేర్కొందని ప్రస్తావించారు. నిపుణుల కమిటీ పర్యటన కు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించటం లేదు అని లేఖలో ఆరోపించారు. తెలంగాణ ap{#}krishna;yajamanya;Krishna River;Andhra Pradesh;Telangana;Government;Rayalaseema;February;Letterబ్రేకింగ్ : ఏపీ సర్కార్ కు షాక్బ్రేకింగ్ : ఏపీ సర్కార్ కు షాక్ap{#}krishna;yajamanya;Krishna River;Andhra Pradesh;Telangana;Government;Rayalaseema;February;LetterThu, 24 Jun 2021 10:46:11 GMTరాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అపాలని కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఏపీ సర్కార్ కు ఒక లేఖ రాసింది. ఎన్జీటి గత ఫిబ్రవరి లో ఇచ్చిన ఆదేశాలలో రాయలసీమ లిఫ్ట ఇరిగేషన్ పనులు చేపట్టవద్దని స్పష్టంగా చెప్పిందని గుర్తు చేస్తూ లేఖ లో కృష్ణ నది యాజమాన్య బోర్డ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కే ఆర్ ఎంబి నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి పనులు జరుగుతున్నాయో లేదా, అనేది ట్రిబ్యునల్ లో పేర్కొందని ప్రస్తావించారు.

నిపుణుల కమిటీ పర్యటన కు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించటం లేదు అని లేఖలో ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఫిర్యాదు చేసిందని గుర్తు చేస్తూ... డిపిఆర్ లు సమర్పించి ఆమోదం పొందే వరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులలో ముందుకు వెళ్ళడానికి వీలులేదని ఏపీ ప్రభుత్వం కు కృష్ణ యాజమాన్య బోర్డ్ రాసిన లేఖలో స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది.



పోలీసులతో ఆడుకుంటున్న తాడేపల్లి నిందితుడు!

అయ్యో పాపం .. చిన్నారులను అనాధలను చేసిన కరోనా..

హ‌న్న‌న్నా అచ్చెన్నా జ‌గ‌న్‌పై ఏం డైలాగులు... !

అమ్మో.. డెల్టా వేరియంట్ చంపేస్తోంది..!

సింగపూర్: భారత మహిళకు 30 ఏళ్లు జైలుశిక్ష..?

ఆ హీరో మహేష్ పేరును నిలబెడతాడా ?

శభాష్ పోలీస్.. సమయస్ఫూర్తితో ప్రాణం నిలిపాడు?

జగన్ సైలెన్స్.. షర్మిల ఉగ్ర రూపం..

పదిలంగా పసిడి.. పెరిగిన వెండి ధరలు .. !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>