BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rationb11c1f80-1605-4136-bb35-5974134c6817-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rationb11c1f80-1605-4136-bb35-5974134c6817-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణీ పథకాన్ని మరో ఐదు నెలల పాటు అంటే నవంబర్ నెల దాకా పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమంత్రి మోడీ ప్రతిపాదన చేయగా దానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఈ పథకం ద్వారా సుమారు 81 కోట్ల మంది నిరుపేదలకు నవంబర్ నెల దాకా ఉచితంగా రేషన్ సరుకులు లభించనున్నాయి.. కరోనా రెండో దశ కారణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్న దాదాపు అందరూ పేదలు ఎలాంటి ఇబ్బందులు లేకుంration{#}kalyan;Government;Prime Minister;November;central government;June;Coronavirusరేషన్ కార్డుదారులకు శుభవార్తరేషన్ కార్డుదారులకు శుభవార్తration{#}kalyan;Government;Prime Minister;November;central government;June;CoronavirusThu, 24 Jun 2021 11:04:00 GMTకేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణీ పథకాన్ని మరో ఐదు నెలల పాటు అంటే నవంబర్ నెల దాకా పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమంత్రి మోడీ ప్రతిపాదన చేయగా దానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఈ పథకం ద్వారా సుమారు 81 కోట్ల మంది నిరుపేదలకు నవంబర్ నెల దాకా ఉచితంగా రేషన్ సరుకులు లభించనున్నాయి.. కరోనా రెండో దశ కారణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్న దాదాపు అందరూ పేదలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతకాలనే ఉద్దేశంతో ముందు జూన్ నెల వరకు పొడిగించారు. ఇప్పుడు కరోనా కేసులు తగ్గినా సరే పూర్తిస్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు ఇంకా పుంజుకోని నేపథ్యంలో మరో ఐదు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.




డెల్టా వేరియంట్ అనురాగ్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్..

రాహుల్ కి ఇంట్రెస్టింగ్ గిఫ్ట్.. ఏకంగా పులిపిల్ల!

ఆ నోట్ల విషయంలో టీటీడీకి టెన్షన్!

మనీ : కేవలం 60 సెకన్ల వీడియో..కేంద్రం నుంచి రూ.2లక్షల పొందవచ్చు..

ఛీ...నీచమైన పని చేస్తోన్న ప్రేమజంట..!

ఇది చిరంజీవి మార్కు రాజ‌కీయం?

వెలుగులోకి డేంజరస్ వైరస్... గజగజ వణుకుతున్న ప్రజలు ?

అమితాబ్ బచ్చన్.. రూ.2 కోట్లు దానం..!

పుష్ప ప్రభావంతో మార్పులు చెందుతున్న సలార్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>