TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/technology67394e5e-b71d-4ed9-b0e5-22232d0cf24a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/technology67394e5e-b71d-4ed9-b0e5-22232d0cf24a-415x250-IndiaHerald.jpgప్రముఖ టాప్ ఐటీ కంపెనీస్ మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ మధ్య ఎప్పటి నుంచో తీవ్ర పోటీ నెలకొంది. నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి.ఎక్కువ యూజర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం ఆ కంపెనీలు వివిధ రకరకాల సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నాయి.ఇక మైక్రో సాఫ్ట్ కంటే కూడా గూగుల్ తన వినియోగదారులకు చాలా సులభమైన సదుపాయాలను అందిస్తుంది. ఇక ఆ విషయం గురించి తెలిసిన విషయమే. ఇక గూగుల్ అందిస్తున్న సదుపాయాలలో గూగుల్ ఫొటోస్ యాప్ లో వుండే ఎడిటింగ్ ఆప్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఆప్షన్ గూగుల్ వినియోగదారులను ఎంతగtechnology{#}Googleగూగుల్ కి పోటీగా మైక్రోసాఫ్ట్.. తమ యూజర్ల కొరకు ఆ ఆప్షన్..!గూగుల్ కి పోటీగా మైక్రోసాఫ్ట్.. తమ యూజర్ల కొరకు ఆ ఆప్షన్..!technology{#}GoogleThu, 24 Jun 2021 03:00:00 GMTప్రముఖ టాప్ ఐటీ కంపెనీస్ మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ మధ్య ఎప్పటి నుంచో తీవ్ర పోటీ నెలకొంది. నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి.ఎక్కువ యూజర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం ఆ కంపెనీలు వివిధ రకరకాల సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నాయి.ఇక మైక్రో సాఫ్ట్ కంటే కూడా గూగుల్ తన వినియోగదారులకు చాలా సులభమైన సదుపాయాలను అందిస్తుంది. ఇక ఆ విషయం గురించి తెలిసిన విషయమే. ఇక గూగుల్ అందిస్తున్న సదుపాయాలలో గూగుల్ ఫొటోస్ యాప్ లో వుండే ఎడిటింగ్ ఆప్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఆప్షన్ గూగుల్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక చాలా మంది ఫేవరెట్ ఆప్షన్ కూడా ఇదే. ఇక ఈ ఆప్షన్ వల్ల వినియోగదారులు చాలా సింపుల్ గా తమ ఫోటోలను ఎడిటింగ్ చేసుకుంటారు.ఇక మైక్రో సాఫ్ట్ ఊరుకుంటుందా.. మేము కూడా మా వినియోగదారులకు ఏమి తక్కువ చెయ్యమంటూ ఈ ఆప్షన్ ని అందుబాటులోకి తెచ్చింది.

 ఇక తాజాగా గూగూల్‌ ఫోటోస్‌ యాప్‌లో యూజర్లకు ఉండే ఈ ఎడిటింగ్‌ ఆప్షన్‌ను మైక్రో సాఫ్ట్‌ వన్‌డ్రైవ్‌లో కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇక బేసిక్‌ ఎడిటింగ్‌ టూల్స్‌తో యూజర్స్ తమ ఫోటోలను క్రాప్‌ చెయ్యడం , రొటేట్‌ చెయ్యడం,ఇక అలాగే ఫ్లిప్‌ చేయడంతో పాటుగా ఇందులో కలర్‌ అడ్జస్ట్‌ కూడా చాలా చేయవచ్చును.ఇక ఈ ఆప్షన్‌ను వెబ్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులో ఉంటుంది.ఇక  మైక్రో సాఫ్ట్‌ తన తన యూజర్ లకు వన్‌డ్రైవ్‌తో 5 జీబీ వరకు క్లౌడ్‌ స్టోరేజీను కూడా అందిస్తోంది. ఇక రానున్న రోజుల్లో యూజర్లకు మరిన్ని సదుపాయాలను అందించడానికి మైక్రోసాఫ్ట్‌ ప్రయత్నాలు చేస్తోందని తెలపడం జరిగింది. ఇక వచ్చే సంవత్సరం వన్‌డ్రైవ్‌ ఐవోయస్ యూజర్లకు కూడా అందుబాటులో ఉంటుంది.ఈ విధంగా మైక్రో సాఫ్ట్ గూగుల్ లాగానే తమ వినియోగదారులకు ఈ ఆప్షన్ తీసుకోచ్చింది.



టెన్త్ పాస్ అయ్యారా ? అయితే మీకో గుడ్ న్యూస్..

బుల్లి పిట్ట : రైతుల కోసం ప్రత్యేక యాప్ ను రూపొందించిన కేంద్రం.

కొత్త Samsung galaxy M22 ఫీచర్స్, ధర గురించి తెలుసుకోండి...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>