Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shooter-9dd32aee-c9ae-41d7-849b-96f7d9c7bc05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shooter-9dd32aee-c9ae-41d7-849b-96f7d9c7bc05-415x250-IndiaHerald.jpgనేటి రోజుల్లో క్రీడా రంగానికి ఎంత ప్రాముఖ్యత ఉంది. ఇక ఎంతో కష్టపడి ఏదో ఒక క్రీడలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి మెడల్స్ సాధించాలని యువత ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడమే తమ లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్నారు.ఇలాంటి సమయంలోనే వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూస్తుంటే.. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాలి అనుకున్నవారు వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే భారత్ తరుపున వివిధ క్రీడల్లో పాల్గొని ఇక భారత్ కి గుర్తింపు తెచ్చిపెట్టిన వారు.. ఆ తShooter {#}dil raju;Silver;Government;India;media;Cricketప్రపంచ స్థాయి షూటర్.. ఎన్నో మెడల్స్.. కానీ చివరికి చిప్స్ అమ్ముకుంటూ?ప్రపంచ స్థాయి షూటర్.. ఎన్నో మెడల్స్.. కానీ చివరికి చిప్స్ అమ్ముకుంటూ?Shooter {#}dil raju;Silver;Government;India;media;CricketThu, 24 Jun 2021 13:21:00 GMTభారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి మెడల్స్ సాధించాలని  యువత ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడమే తమ లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్నారు.ఇలాంటి సమయంలోనే వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూస్తుంటే.. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాలి అనుకున్నవారు వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తోంది.  ఇప్పటికే భారత్ తరుపున వివిధ క్రీడల్లో పాల్గొని ఇక భారత్ కి గుర్తింపు తెచ్చిపెట్టిన వారు.. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఉత్సాహం అందక చివరికి కుటుంబ పోషణ కోసం కూలి నాలి చేసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే మన దేశంలో కేవలం కొన్ని రకాల క్రీడలకు మాత్రమే ప్రాముఖ్యత ఉందా అనిపిస్తుంది. ఇక మిగతావన్నీ వృధానేనా అనిపిస్తూ ఉంటుంది. క్రికెట్ లో ఎవరైనా ఆటగాడు సెంచరీ చేశాడు అంటే అందరూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రశంసిస్తారు. బ్యాట్మెంటన్ లో ఒక్క పథకం వచ్చిందంటే దేశమంతా ప్రచారం చేస్తారు. మిగతా క్రీడలు ఆటగాళ్లు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి ఎన్నో పథకాలు సాధించినప్పటికీ ఎవరూ పట్టించుకోరు.



 అంతేకాదు దేశం తరపున మెడల్ సాధించిన వారు చివరికి పొట్టకూటి కోసం నానా తంటాలు పడుతుంటే చూసిచూడనట్లు గానే ఉంటారు. ఇక్కడ పరిస్థితులు చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ఆమె ప్రపంచస్థాయి షూటర్.. ఎన్నో ఏళ్ల పాటు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. 28 స్వర్ణాలు, 5 వెండి పతకాలు సాధించింది. అయితే ఆర్థిక కష్టాలు ఆమె కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందకపోవడంతో కుటుంబ పోషణ కోసం అప్పుడు షూటింగ్ చేసి మెడలల్స్ సాధించిన అదే చేతులతో.. ఇప్పుడు రోడ్డుపై చిప్స్ అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఉత్తరాఖండ్కు చెందిన షూటర్ దిల్ రాజు కౌర్. ఆమె దయనీయ స్థితికి సంబంధించిన ఒక ఫోటో బయటికి రావడంతో ఇక ఆ రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి.



ఈ బడా నిర్మాణ సంస్థ కి ఏమైంది.. మరో సినిమా లేదేంటి?

రైతుబంధు అంటే తెలియని గ్రామం.. ఎక్కడో తెలుసా?

సురేష్ ప్రొడక్షన్స్ ప్లాన్ మామూలుగా లేదుగా..!

మా ఎన్నికలలో ట్విస్ట్..రంగంలోకి నందమూరి హీరో!

ఓడిన టీమిండియాకు 5.84 కోట్ల ప్రైజ్ మనీ.. మరి న్యూజిలాండ్ కు ఎంతంటే?

రేషన్ కార్డుదారులకు శుభవార్త

రజినీకాంత్ తెలుగు సినిమాలను కావాలనే చేయట్లేదని తెలుసా?

WTC final : చారిత్రాత్మక విజయం.. అంతలో రిటైర్మెంట్?

బ్రేకింగ్ : ఏపీ సర్కార్ కు షాక్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>