LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/hibiscus-tea-benifits3e9a5811-07b3-438c-98ef-334f4e79c524-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/hibiscus-tea-benifits3e9a5811-07b3-438c-98ef-334f4e79c524-415x250-IndiaHerald.jpgఇప్పుడు జనాలకు ఆరోగ్యం పై ప్రత్యేకమైన శ్రద్ద ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచే ఆహారపదార్థాలను వెతికి మరీ తింటున్నారు. అందుకు కారణమా కూడా లేకపోలేదు కరోనా మహమ్మారి అత్యంత వేగంగ ప్రబలడమే.. ముఖ్యంగా వేడిగా ఉన్న పానీయాలను, ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మందార పూల టీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ టీ ను రోజు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ టీ ని ఎలా తయారు చేసుకోవాలి.. ఎటువంటి పదార్థాలను వాడాలి అనే విషయాలను ఒకసారి చూద్దాం..hibiscus tea benifits{#}Rasam;Air;Jaggery;Cholesterol;Coronavirusఈ పూలతో చేసిన టీ తాగితే ఆ సమస్యలు మాయం ..ఈ పూలతో చేసిన టీ తాగితే ఆ సమస్యలు మాయం ..hibiscus tea benifits{#}Rasam;Air;Jaggery;Cholesterol;CoronavirusThu, 24 Jun 2021 19:00:00 GMTఇప్పుడు జనాలకు ఆరోగ్యం పై ప్రత్యేకమైన శ్రద్ద ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచే ఆహారపదార్థాలను వెతికి మరీ తింటున్నారు. అందుకు కారణమా కూడా లేకపోలేదు కరోనా మహమ్మారి అత్యంత వేగంగ ప్రబలడమే.. ముఖ్యంగా వేడిగా ఉన్న పానీయాలను, ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మందార పూల టీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ టీ ను రోజు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ టీ ని ఎలా తయారు చేసుకోవాలి.. ఎటువంటి పదార్థాలను వాడాలి అనే విషయాలను ఒకసారి చూద్దాం..


మందార పూల రసం రక్తపోటును తగ్గించగలదు. మందార టీలో యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్లు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. బరువు తగ్గాలని అనుకునేవాళ్లు ఈ టీ ను తాగడం చాలా మంచిది. ఎందుకంటే అధిక కొలెస్ట్రాల్ ను కరిగించడంలో ఈ టీ చక్కటి ఔషధం. మనిషికి ఇప్పుడు ఇలాంటి పానీయాలు చాలా అవసరం..  మరి ఆలస్యం ఎందుకు ఒకసారి.. ఈ టీకి ఎలా చేయాలో చూసేద్దాం.. మందార పూలను బాగా ఎండబెట్టి తొడిమె తొలగించి భద్రపర్చుకోవాలి.


ఒక గ్లాస్ నీళ్లు గిన్నెలో వేసి, అందులో మందారపు పూల పొడిని వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించాలి. అంతే టీ రెడీ.. చివరగా కొద్దిగా తేనెను కలుపుకొని తాగితే చాలా మంచిది. రుచి కోసం చెక్కర కాకుండా రెండు టీ స్పూన్‌ ల తేనెను వేసుకోవాలి. తేనె అందుబాటు లో లేకుంటే బెల్లం అయినా పర్వాలేదు. కొందరు పాతిక బెల్లాన్ని కూడా వాడుతున్నారు. ఈ పూల పొడిని గాలి చొరబడని గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. ఈ టీని రోజుకు మూడు లేదా నాలుగు సార్లు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. చూసారుగా జుట్టు సంరక్షణకు మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఈ మందారం భేష్ అనే చెప్పాలి..





"ఆదిపురుష్" నుండి క్రేజీ అప్డేట్ ...

వైరల్ : ఒక్క చొక్కాను ఆవిడ అన్ని సార్లు ధరించినా గుర్తు పట్టలేకపోయారా..?!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో కొత్తగా 3000 ఉద్యోగాలు..

అక్షయ్ కుమార్ స్టామినా ఇది.. బెల్ బాటమ్ కు భారీ ఆఫర్..!!

చిరు @ 40 ఏళ్ళు.. ఊరికిచ్చినమాట..

సీఎం జగన్.. ఇక పంతాలు, పట్టింపులు పక్కన పెట్టండి : రఘురామ

"పుష్ప 2" లో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న సుక్కు... ?

కేజీఎఫ్ స్టార్‌తో బాలయ్య పోటీ.. చిత్తయ్యేది ఎవరో..?

మరో కొత్త బిజినెస్ ను మొదలెట్టిన సురేష్ ప్రొడక్షన్.. అదే టార్గెట్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>