Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/casting-couch38f021d5-5415-4970-a0d2-42da00688f34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/casting-couch38f021d5-5415-4970-a0d2-42da00688f34-415x250-IndiaHerald.jpgఇటీవలి కాలంలో చలన చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సంబంధించిన అంశం కాస్తా సంచలనంగా మారిపోయింది. ఎంతోమంది నటీమణులు తమకు కెరియర్ మొదట్లో ఎదురైన చేదు అనుభవాలను ఏకంగా బహిర్గతం చేయడం తో చిత్ర పరిశ్రమ మొత్తం షేక్ అయింది. సాదాసీదా నటీమణులే కాదు స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న వారు సైతం.. క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటికి చెప్పారు. ఇక ఇప్పటికి కూడా ఎంతోమంది నటీమణులు తమ కెరియర్లో ఎదురైనా చేదు అనుభవాలను బయటకు చెబుతూనే ఉన్నారు. కేవలం భారతీయ చలనCasting couch{#}California;Okka Kshanam;Film Industry;Father;Hollywood;Heroineనాకు విముక్తి కల్పించండి.. పాప్ సింగర్ షాకింగ్ కామెంట్స్?నాకు విముక్తి కల్పించండి.. పాప్ సింగర్ షాకింగ్ కామెంట్స్?Casting couch{#}California;Okka Kshanam;Film Industry;Father;Hollywood;HeroineThu, 24 Jun 2021 15:00:00 GMTఇటీవలి కాలంలో చలన చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సంబంధించిన అంశం కాస్తా సంచలనంగా మారిపోయింది.  ఎంతోమంది నటీమణులు తమకు కెరియర్ మొదట్లో ఎదురైన చేదు అనుభవాలను ఏకంగా బహిర్గతం చేయడం తో చిత్ర పరిశ్రమ మొత్తం షేక్ అయింది. సాదాసీదా నటీమణులే కాదు స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న వారు సైతం..  క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎదుర్కొన్న  చేదు అనుభవాలను బయటికి చెప్పారు. ఇక ఇప్పటికి కూడా ఎంతోమంది నటీమణులు తమ కెరియర్లో ఎదురైనా  చేదు అనుభవాలను బయటకు చెబుతూనే ఉన్నారు.



 కేవలం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఉన్న నటీమణులు మాత్రమే కాదు అటు హాలీవుడ్ నటీమణులు సైతం క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవల పాప్ సింగర్ కాస్టింగ్ కౌచ్ గురించి బయటపెట్టి సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే చిత్ర పరిశ్రమలో కాదు ఏకంగా  ఆ పాప్ సింగర్ జీవితాన్ని నాశనం చేసింది కన్నతండ్రె అన్న సంచలన విషయాన్ని బయట పెట్టింది.  ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ఇక ఇటీవలే తన తండ్రి పై సంచలన ఆరోపణలు చేసింది  తన తండ్రి జెమి స్పియర్ తన జీవితాన్ని నాశనం చేశాడు అంటూ ఆరోపించింది మ్ ఇక తన తండ్రి చర నుంచి తనకు ఇప్పటికైనా విముక్తి కల్పించండి ప్లీజ్ అంటూ కాలిఫోర్నియా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్. గత 13 ఏళ్ల నుంచి ఒక్క క్షణం కూడా సంతోషంగా లేను అంటూ తెలిపింది.. ప్రతిరోజు బాధతో ఏడుస్తూనే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. కోపం బాధ రెండు కలిపి వస్తున్నాయి అంటూ చెప్పింది పాప్ సింగర్.  ఇక పాప్ సింగర్ తన తండ్రి గురించి చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయ్. ఇక ఆమెకు అభిమానులు హాలీవుడ్ ప్రముఖులు మద్దతు ఇస్తున్నారు.



'శ్యామ్ సింగరాయ్' లో సాయి పల్లవి పాత్ర అదేనట..?

రామ్ కి మంచి కిక్ ఇచ్చిన లింగుస్వామి

మంచిమాట : శకుని పాచికల వెనుక ఉన్న రహస్యం ఇదే..

హీరో వెంకట్ గుర్తున్నాడా.. ? సినిమాలు లేకపాయినా బాగానే సంపాదిస్తున్నాడు

ఎన్ని ఉన్నా కానీ నా ఓటు దానికే అంటున్న రష్మిక..!

విజయ్ సేతుపతి కోసం కత్రినా తిప్పలు

దశాబ్దం కింద మాయం అయిన ఈ మాజీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది

ముంబై కి మకాం మార్చిన నేషనల్ క్రష్.. !

మా ఎన్నికలలో ట్విస్ట్..రంగంలోకి నందమూరి హీరో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>