Jobs
oi-Kannaiah
విశాఖపట్నం ఆర్మీ భారతిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/ నర్సింగ్ అసిస్టెంట్ వెటిరినరీ సోల్జర్ క్లర్క్ మరియు స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 3 ఆగష్టు 2021.
సంస్థ పేరు: విశాఖపట్నం ఆర్మీ భారతి
పోస్టు పేరు: సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/ నర్సింగ్ అసిస్టెంట్ వెటిరినరీ సోల్జర్ క్లర్క్ మరియు స్టోర్ కీపర్ టెక్నికల్
జాబ్ లొకేషన్: విశాఖపట్నం
దరఖాస్తుకు చివరి తేదీ: 3 ఆగష్టు 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 8వ తరగతి, 10వ తరగతి, 12వ తరగతిలో ఉత్తీర్ణత
వయస్సు: 17 ఏళ్ల నుంచి 23 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్, ఫిజికల్ అండ్ మెడికల్ టెస్టు ద్వారా ఎంపిక
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 20 జూన్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 3 ఆగష్టు 2021
మరిన్ని వివరాలకు :
లింక్:http://www.joinindianarmy.nic.in/Authentication.aspx
English summary
Army Recruiting Office Visakhapatnam (Punjab) has issued the latest notification for the recruitment of Soldier General Duty and other posts. last date for applying is 3rd August 2021.
Story first published: Thursday, June 24, 2021, 22:38 [IST]