MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-vijayashanthi061b1a2a-d7b7-4eeb-abce-418dea732500-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-vijayashanthi061b1a2a-d7b7-4eeb-abce-418dea732500-415x250-IndiaHerald.jpgవిజయశాంతి అంటే లేడీ సూపర్ స్టార్ అని అందరికీ తెలుసు. యాక్టింగ్ పరంగా, గ్లామర్ పరంగా తనకంటూ ఒక ప్రత్యేక గా గుర్తింపును తెచ్చుకుంది విజయశాంతి. ఈమె నటిగానే కాకుండా నిర్మాత కూడా ఇక రాజకీయంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటించిన 30 ఏళ్ల సినీ చరిత్రలో వివిధ భాషలలో, వివిధ పాత్రలలో సుమారుగా 180 చిత్రాల్లో నటించింది. ఈమె ఈ రోజున 55 పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఈమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. HBD-VIJAYASHANTHI{#}Amitabh Bachchan;Vijayashanti;nayana harshita;Kartavyam;Balakrishna;prasad;News;producer;Producer;Cinemaవిజయశాంతి గురించి తెలియని కొన్ని విషయాలు..విజయశాంతి గురించి తెలియని కొన్ని విషయాలు..HBD-VIJAYASHANTHI{#}Amitabh Bachchan;Vijayashanti;nayana harshita;Kartavyam;Balakrishna;prasad;News;producer;Producer;CinemaThu, 24 Jun 2021 10:00:00 GMT
విజయశాంతి అంటే లేడీ సూపర్ స్టార్ అని అందరికీ తెలుసు. యాక్టింగ్ పరంగా, గ్లామర్ పరంగా తనకంటూ ఒక ప్రత్యేక గా గుర్తింపును తెచ్చుకుంది విజయశాంతి. ఈమె నటిగానే కాకుండా నిర్మాత కూడా
 ఇక రాజకీయంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటించిన 30 ఏళ్ల సినీ చరిత్రలో వివిధ భాషలలో, వివిధ పాత్రలలో సుమారుగా 180 చిత్రాల్లో నటించింది. ఈమె ఈ రోజున 55 పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఈమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
1991లో కర్తవ్యం సినిమాలో నటించిన విజయశాంతికి జాతీయ నటి ఉత్తమ పురస్కారం వచ్చింది .7 సార్లు దక్షిణాది పురస్కార అవార్డులను,6 సార్లు ఉత్తమ నటి అవార్డులను, 2003 లో దక్షిణాది ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని కూడా అందుకుంది. 1980 వ సంవత్సరంలో జాతీయ నటిగా ఉత్తమ గుర్తింపు పొందారు విజయశాంతి.1990 లో సినిమా హీరోలతో సమానంగా పారితోషకం తీసుకున్న ఏకైక వ్యక్తి విజయశాంతి. అంతే కదా అప్పట్లో మన స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ లకు తన సినిమాలతో ముచ్చెమటలు పట్టించింది. ఇక ప్రముఖ దర్శకులు కూడా హీరోలను పట్టించుకోకుండా ఎక్కువగా విజయశాంతిని మెయిన్ రోల్ గా పెట్టి సినిమాలు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఈమె నటించిన కర్తవ్యం సినిమాకి ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట. 1992లో రాజకీయం ఎంట్రీ ఇచ్చింది విజయశాంతి. బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్ లో 17 సినిమాలు రాగా అందులో ఆల్మోస్ట్ అన్ని హిట్ అయ్యాయి. అందుచేతనే వీరిద్దరికీ ఒక్కరంటే ఒక్కరు అభిమానమని చెప్పవచ్చు.
విజయశాంతి శ్రీనివాస ప్రసాద్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెళ్లయింది. వీరిద్దరికీ పిల్లలు కూడా లేరు. విజయశాంతి భర్త కూడా బాలకృష్ణ ఆప్తమిత్రుడు అని సినీ ఇండస్ట్రీలో వినికిడి. అయితే అప్పట్లో విజయశాంతి తన ఆస్తిని ట్రస్ట్ కు రాస్తోంది అంటూ అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో అమితాబ్ గా గుర్తింపు పొందిన సహజనటి విజయశాంతి.




రెండు ఫ్లాప్ లు.. ఫ్యాన్స్ కి అదిరిపోయే విషయం చెప్పిన సల్మాన్!!

తమన్నాకి నేషనల్ వైడ్‌గా క్రేజ్ రానుందా..?

ఇప్పుడే చాలా ఆనందంగా ఉందటున్న నరేష్..

1991లో కర్తవ్యం సినిమాలో నటించిన విజయశాంతికి జాతీయ నటి ఉత్తమ పురస్కారం వచ్చింది .7 సార్లు దక్షిణాది పురస్కార అవార్డులను,6 సార్లు ఉత్తమ నటి అవార్డులను, 2003 లో దక్షిణాది ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని కూడా అందుకుంది. 1980 వ సంవత్సరంలో జాతీయ నటిగా ఉత్తమ గుర్తింపు పొందారు విజయశాంతి.1990 లో సినిమా హీరోలతో సమానంగా పారితోషకం తీసుకున్న ఏకైక వ్యక్తి విజయశాంతి. అంతే కదా అప్పట్లో మన స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ లకు తన సినిమాలతో ముచ్చెమటలు పట్టించింది. ఇక ప్రముఖ దర్శకులు కూడా హీరోలను పట్టించుకోకుండా ఎక్కువగా విజయశాంతిని మెయిన్ రోల్ గా పెట్టి సినిమాలు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

చిరు కూడా బాలీవుడ్ వైపే చూస్తున్నాడు గా!!

ఆ హీరో మహేష్ పేరును నిలబెడతాడా ?

నాని యాక్టింగ్ చూసి నాలుగు సార్లు ఏడ్చా : షాహిద్ కపూర్

దాసరి ఫ్యామిలీకి జగన్ ఏమన్నా సెట్ చేస్తారా?

వదినా అంటూ దగ్గరై.. చివరికి ఎంత పని చేసాడు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>