Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wtc-final1210aaef-55a2-4237-b87d-2fce07358707-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wtc-final1210aaef-55a2-4237-b87d-2fce07358707-415x250-IndiaHerald.jpgఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో చివరికి న్యూజిలాండ్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. అయితే మొదటి నుంచి టీమిండియా నే అందరికీ హాట్ ఫేవరెట్గా ఉంది. ఇక అన్ని ఫార్మాట్లలో టీమిండియా కనబరిచిన ఫామ్ కూడా ఇక భారత జట్టు గెలుస్తుందని అందరిలో అంచనాలను పెంచేసింది. అయితే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని దిగ్గజ జట్లను సైతం ఓడించి ఇక ఫైనల్కు చేరుకున్న న్యూజిలాండ్ జట్టు గత ఏడాది సీన్ రిపీట్ కాకుండా జాగ్రత్త పడింది. గత ఏడాది ఇంగ్లాండ్ గడ్డపైనే వరల్డ్ కప్ లో చివర్లో ఓడిపోయింది న్యWtc final{#}World Cup;Cricket;England;New Zealand;INTERNATIONALWTC final : చారిత్రాత్మక విజయం.. అంతలో రిటైర్మెంట్?WTC final : చారిత్రాత్మక విజయం.. అంతలో రిటైర్మెంట్?Wtc final{#}World Cup;Cricket;England;New Zealand;INTERNATIONALThu, 24 Jun 2021 10:50:00 GMTఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో చివరికి న్యూజిలాండ్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. అయితే మొదటి నుంచి టీమిండియా నే అందరికీ హాట్ ఫేవరెట్గా ఉంది. ఇక అన్ని ఫార్మాట్లలో టీమిండియా కనబరిచిన ఫామ్ కూడా  ఇక భారత జట్టు గెలుస్తుందని అందరిలో అంచనాలను పెంచేసింది. అయితే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని దిగ్గజ జట్లను సైతం ఓడించి ఇక ఫైనల్కు చేరుకున్న న్యూజిలాండ్ జట్టు  గత ఏడాది సీన్ రిపీట్ కాకుండా జాగ్రత్త పడింది.  గత ఏడాది ఇంగ్లాండ్ గడ్డపైనే వరల్డ్ కప్ లో చివర్లో ఓడిపోయింది న్యూజిలాండ్ జట్టు.



 కానీ ఇప్పుడు మాత్రం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో అలవోకగా విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ముఖ్యంగా కేన్ విలియమ్సన్ తన కెప్టెన్సీ వ్యూహాలకు పదును పెట్టి టీమిండియాను కట్టడి చేయడంలో విజయం సాధించాడు.  ఇక ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు టీమిండియా అన్ని విభాగాల్లో ఎంతో పటిష్టంగా కనిపించింది బ్యాటింగ్ లైనప్ కూడా ఎంతో దృడంగా ఉంది   కానీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం టీమిండియా ప్రదర్శన చతికిలబడి పోయింది. దీంతో న్యూజిలాండ్ జట్టు ఘన విజయం సాధించింది.


 అయితే ఇటీవలే న్యూజిలాండ్ జట్టు  వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో గెలవగానే ఇక ఈ సంతోషంలో తన క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు కివీస్ కీపర్. వరల్డ్ బెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో విజయం తో ఎంతో సంతోష పడిపోయిన కివీస్ కీపర్ వాంట్లన్ ఎంతో ఘనంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2009లో న్యూజిలాండ్ జట్టు లోకి ఎంట్రీ ఇచ్చిన వాంట్లన్ ఇప్పటివరకు 74 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అయితే టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన ఏకైక న్యూజిలాండ్  కీపర్ గా కొనసాగుతున్నాడు వాంట్లన్. కొన్నేళ్ల నుంచి న్యూజిలాండ్ జట్టులో నిలకడగా రాణిస్తూ భారీ పరుగులు చేస్తూ అటు జట్టుకు విజయాలు అందించాడు.



WTC final : కోహ్లీ తీసుకున్న ఆ నిర్ణయమే కొంపముంచిందా?

అంతర్జాతీయ స్థాయిలో పథకాల సాధనే లక్ష్యం - కరణం మల్లేశ్వరి

జడేజా ఇప్పుడు నెంబర్..1?

నాని యాక్టింగ్ చూసి నాలుగు సార్లు ఏడ్చా : షాహిద్ కపూర్

పదిలంగా పసిడి.. పెరిగిన వెండి ధరలు .. !!

అమరావతి: చిరు కితాబుపై జగన్ స్పందనమెగాస్టార్ చిరంజీవికి సీఎం ధన్యవాదాలు కరోనా వ్యాక్సిన్ల డ్రైవ్ పై జగన్ కు చిరంజీవి పొగడ్తలు

కేన్ సౌథీకి ఇచ్చిన ఆ ఒక్క సలహానే ఇండియాను ఓడించిందా...?

ఢిల్లీ...కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని కలిసిన ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్.రాష్టానికి సంబంధించిన పలు అంశాల పై చర్చించిన బుగ్గన

అశ్విన్ ని విలియమ్సన్ ఎక్కడ భయపెట్టాడు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>