BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-examse6ac940b-bb03-42a0-8afd-b0de01e8236a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-examse6ac940b-bb03-42a0-8afd-b0de01e8236a-415x250-IndiaHerald.jpg ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే ఒక్కో ప్రాణానికి కోటి రూపాయలు ఇవ్వాలి అని సుప్రీంకోర్టు చేసిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జూలై 31 లోగా పరీక్ష ఫలితాలు ప్రకటించడం సాధ్యం కాదు కాబట్టి ఈ మేరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి ప్రకటించారు..exams{#}Suresh;students;media;Government;Minister;Andhra Pradeshబిగ్ బ్రేకింగ్ : ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుబిగ్ బ్రేకింగ్ : ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుexams{#}Suresh;students;media;Government;Minister;Andhra PradeshThu, 24 Jun 2021 19:25:00 GMT 

ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే ఒక్కో ప్రాణానికి కోటి రూపాయలు ఇవ్వాలి అని సుప్రీంకోర్టు చేసిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.



 జూలై 31 లోగా పరీక్ష ఫలితాలు ప్రకటించడం సాధ్యం కాదు కాబట్టి  ఈ మేరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి ప్రకటించారు.. ఇక విద్యార్థులకు మార్కులు ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఒక కమిటీని నియమించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అంటూ సుప్రీంకోర్టు తీవ్ర స్వరంతో హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటి వరకు మొండి పట్టుదలగా వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం నేడు సమీక్ష నిర్వహించి పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం వెల్లడించింది.




ప‌రీక్ష‌ల ర‌ద్దు విజ‌యం ఎవ‌రిది..? లోకేష్ భ‌జ‌న మొద‌లైందా..?

ఆన్లైన్ మోసంలో చిక్కుకున్న బాలీవుడ్ నటి..

తెలంగాణ‌ మంత్రిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సీపీఐ నారాయ‌ణ‌

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బ‌య‌ట‌ప‌డుతున్న డెల్టాప్ల‌స్ వేరియంట్ కేసులు

ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు.

మీ హోట‌ళ్ల‌లో విదేశీ మ‌ద్యం లేదా...? మంత్రి అవంతి

తెలంగాణా మంత్రుల కామెంట్స్ మీద ఎట్టకేలకు నోరు విప్పిన వైసీపీ!

తెలంగాణ‌లో ట్రైటాన్ భారీ పెట్టుబ‌డి?

శ్రావ‌ణ‌మాసంలో మెద‌క్‌కు శుభ‌వార్త‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>