MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaf4ab8d6-4953-4f63-a847-54a91193d258-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaf4ab8d6-4953-4f63-a847-54a91193d258-415x250-IndiaHerald.jpgచివ‌ర‌కు బాహుబ‌లి రెండో పార్టు కూడా క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో బంప‌ర్ హిట్ కొట్టేసింది. అయితే ఇప్పుడు తెలుగులో వస్తోన్న ప‌లు సినిమాలు రెండు పార్టులుగా రిలీజ్ అవుతున్నాయి. ప్ర‌భాస్ స‌లార్‌, బ‌న్నీ పుష్ప ఈ సినిమాల‌ను కూడా రెండు పార్టులుగా బ‌ల‌వంతంగా విభ‌జిస్తోన్న ప‌రిస్థితే ఉంది. అయితే ఇక్క‌డ క‌థ డిమాండ్ చేసి వీటిని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. పైగా మాత్రం అదిరిపోయే క‌థ‌.. క‌థ డిమాండ్ చేయ‌బ‌ట్టే ఈ సినిమాను రెండు పార్టులుగా చేస్తున్నామ‌ని చెపుతున్నా... కేవ‌లం రెండు పార్టులTollywood{#}Bahubali;Cinemaఇక తెలుగు సినిమాలన్నీ రెండు పార్టులే... వీళ్ల జిమ్మిక్కు వేరే ఉందే...!ఇక తెలుగు సినిమాలన్నీ రెండు పార్టులే... వీళ్ల జిమ్మిక్కు వేరే ఉందే...!Tollywood{#}Bahubali;CinemaThu, 24 Jun 2021 14:14:15 GMTతెలుగులో ఇటీవ‌ల భారీ బ‌డ్జెట్ సినిమాలు వ‌స్తున్నాయి. బాహుబలి సినిమా నుంచి ఈ ట్రెండ్ విప‌రీతంగా న‌డుస్తోంది. వాస్త‌వంగా బాహుబ‌లి సినిమాను తెర‌కెక్కించిన‌ప్పుడు ఆ సినిమాను ఒక పార్ట్ గానే రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. అయితే అనూహ్యంగా బ‌డ్జెట్ పెరిగి పోవ‌డం.. సినిమా షూటింగ్ స‌గం అయ్యాక అంచ‌నాలు పెరిగి పోవ‌డంతో అప్పుడు బాహుబ‌లిని రెండు పార్టులుగా రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. తొలి పార్ట్ రిలీజ్ అయ్యి అంచ‌నాల‌కు మించి హిట్ అవ్వ‌డంతో పాటు బాలీవుడ్‌లోనూ.. దేశ వ్యాప్తంగా ఇత‌ర భాష‌ల్లోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో రెండో పార్టుపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగి పోయాయి.

చివ‌ర‌కు బాహుబ‌లి రెండో పార్టు కూడా క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో బంప‌ర్ హిట్ కొట్టేసింది. అయితే ఇప్పుడు తెలుగులో వస్తోన్న ప‌లు సినిమాలు రెండు పార్టులుగా రిలీజ్ అవుతున్నాయి. ప్ర‌భాస్ స‌లార్‌, బ‌న్నీ పుష్ప ఈ సినిమాల‌ను కూడా రెండు పార్టులుగా బ‌ల‌వంతంగా విభ‌జిస్తోన్న ప‌రిస్థితే ఉంది. అయితే ఇక్క‌డ క‌థ డిమాండ్ చేసి వీటిని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. పైగా మాత్రం అదిరిపోయే క‌థ‌.. క‌థ డిమాండ్ చేయ‌బ‌ట్టే ఈ సినిమాను రెండు పార్టులుగా చేస్తున్నామ‌ని చెపుతున్నా... కేవ‌లం రెండు పార్టులుగా రిలీజ్ చేస్తే వ‌సూళ్ల కోస‌మే వీటిని రెండు పార్టులుగా విభ‌జించి రిలీజ్ చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

కేవ‌లం బిజినెస్ కోణంలోనూ.. ఇటు ప్రేక్ష‌కుల బ‌ల‌హీన‌త కోణంలోనూ వీటిని రెండు పార్టులు చేసేస్తున్నార‌నే చెప్పాలి. పైకి మాత్రం బిజినెస్ స్ట్రాట‌జీతో భారీ బ‌డ్జెట్ అని చెపుతూ వ‌స్తున్నారు. కానీ కాసుల టార్గెట్టే ధ్యేయంగా వీళ్లు ఈ రెండు పార్టుల సంస్కృతికి బీజం వేస్తున్నారు. తొలి పార్టును ఎక్క‌డో బాహుబ‌లి లా అసంపూర్తిగా ముగిస్తారు. ప్రేక్ష‌కులు సినిమా అర్థం కావ‌డం కోసం త‌ప్ప‌ని స‌రిగా మ‌రోసారి థియేట‌ర్ల‌కు వెళ్ల‌క త‌ప్ప‌దు. అయితే క‌రోనా కాలంలో వ‌సూళ్లు బాగా ప‌డిపోవ‌డంతో ఈ కోణంలో కూడా కొంద‌రు వ‌సూళ్ల కోసం ఇలా చేస్తున్నార‌ని అంటున్నారు.



మరో కొత్త బిజినెస్ ను మొదలెట్టిన సురేష్ ప్రొడక్షన్.. అదే టార్గెట్..

తెలుగులో పెద్ద సినిమాలు రెండు పార్టులు... వ‌సూళ్ల జిమ్మిక్కే...!

హీరో వెంకట్ గుర్తున్నాడా.. ? సినిమాలు లేకపాయినా బాగానే సంపాదిస్తున్నాడు

ఎన్ని ఉన్నా కానీ నా ఓట దానికే అంటున్న రష్మిక..!

విజయ్ సేతుపతి కోసం కత్రినా తిప్పలు

ప‌వ‌న్ సాలిడ్ రీమేక్‌పై లేటెస్ట్‌ అప్డేట్ ..!

ఈ బడా నిర్మాణ సంస్థ కి ఏమైంది.. మరో సినిమా లేదేంటి?

దశాబ్దం కింద మాయం అయిన ఈ మాజీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది

సురేష్ ప్రొడక్షన్స్ ప్లాన్ మామూలుగా లేదుగా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>