MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/singer-manglie4f22953-1ae5-4bb3-9533-32c250b656e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/singer-manglie4f22953-1ae5-4bb3-9533-32c250b656e8-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఫోక్ సింగర్ గా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది మంగ్లీ. తెలంగాణ మాండలికం లో మాటలు, పాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు ఏ పాట పాడిన సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దీంతో ప్లే బ్యాక్ సింగర్ గా సినిమాల్లో కూడా మంగ్లీ కి వరుస అవకాశాలు వస్తున్నాయి.తన కెరీర్ మొదట్లో పొలిటికల్, డివోషనల్ సాంగ్స్ తో అలరించిన మంగ్లీ.. ఇప్పుడు అగ్ర హీరోల సినిమాల్లో పాటలు పాడుతూ స్టార్ సింగర్ గా దూసుకుపోతోంది.ఇక తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లవ్ స్టోరీSinger Mangli{#}naga;sekhar;GEUM;netizens;Play back;Love Story;Mangli;Sai Pallavi;News;Cinema;Telangana;television;Heroine'సింగర్ మంగ్లీ' మోడ్రన్ లుక్ దానికోసమేనా..?'సింగర్ మంగ్లీ' మోడ్రన్ లుక్ దానికోసమేనా..?Singer Mangli{#}naga;sekhar;GEUM;netizens;Play back;Love Story;Mangli;Sai Pallavi;News;Cinema;Telangana;television;HeroineThu, 24 Jun 2021 16:00:00 GMTసినీ ఇండస్ట్రీలో ఫోక్ సింగర్ గా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది మంగ్లీ. తెలంగాణ మాండలికం లో మాటలు, పాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు ఏ పాట పాడిన సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దీంతో ప్లే బ్యాక్ సింగర్ గా సినిమాల్లో కూడా మంగ్లీ కి వరుస అవకాశాలు వస్తున్నాయి.తన కెరీర్ మొదట్లో పొలిటికల్, డివోషనల్ సాంగ్స్ తో అలరించిన మంగ్లీ.. ఇప్పుడు అగ్ర హీరోల సినిమాల్లో పాటలు పాడుతూ స్టార్ సింగర్ గా దూసుకుపోతోంది.ఇక తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లవ్ స్టోరీ అనే సినిమాలో సారంగదరియా అనే పాట పడింది మంగ్లీ .యూట్యూబ్ లో ఈ పాట ప్రస్తుతం రసెన్సేషన్ గా మారింది.

అతి తక్కువ సమయంలోనే వంద మిలియన్ల వ్యూస్ రాబట్టి భారీ రికార్డ్ నెలకొల్పింది.ఇక అప్పుడప్పుడు టీవీ షోల్లో స్పెషల్ పెర్ఫార్మన్స్ లు ఇస్తూ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుసస్తున్న మంగ్లీ త్వరలోనే హీరోయిన్ గా దర్శనమివ్వనుందట.బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొని మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సోహైల్.. మైక్ టీవీ సంస్థ తో కలిసి ఇటీవలే ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనే మంగ్లీ హీరోయిన్ గా కనిపించనున్నట్లు సమాచారం. అటు మైక్ టీవీ సంస్థతో మంగ్లీ కి మంచి సాన్నిహిత్యం ఉంది. వారి ఛానెల్ లోనే మొదట కొన్ని పాటలు పాడింది మంగ్లీ.

ఈ నేపథ్యంలోనే మైక్ టీవీ నిర్మిస్తున్న తాజా సినిమాలో సోహైల్ సరసన మంగ్లీ హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు దీని కోసం మంగ్లీ తాజాగా మోడ్రన్ లుక్ లోకి మారిపోయింది. ఎప్పుడూ ట్రెడిషనల్ లుక్ లో ఉండే ఈమె.. తాజాగా మోడ్రన్ లుక్స్ కి సంబంధించిన తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా..అవి నెటిజన్స్ కి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఇక ఈ చేంజ్ ఓవర్ కూడా ఆ సినిమా కోసమేనని టాక్ నడుస్తోంది.అంతేకాదు త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది...!!



తెలంగాణా మంత్రుల కామెంట్స్ మీద ఎట్టకేలకు నోరు విప్పిన వైసీపీ!

తెలంగాణ‌లో ట్రైటాన్ భారీ పెట్టుబ‌డి?

"ఆదిపురుష్" నుండి క్రేజీ అప్డేట్ ...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో కొత్తగా 3000 ఉద్యోగాలు..

విజయశాంతి పిన్ని కూడా టాలీవుడ్ స్టార్ నటీమణి.. ఎవరో చూడండి.

అక్షయ్ కుమార్ స్టామినా ఇది.. బెల్ బాటమ్ కు భారీ ఆఫర్..!!

కేటీఆర్ ట్వీట్‌కి దేవిశ్రీ రిప్లై.. ఆ షోలో ఆమెకు అవకాశం..?

వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న ప్రియమణి.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిందిగా..!!

తలైవి సినిమా మీద కొత్త అనుమానాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>