BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty60060dc6-917d-4d61-af8c-1cbf58f2756b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty60060dc6-917d-4d61-af8c-1cbf58f2756b-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా తప్పని సరిగా రక్షణ కోసం మాస్కు ధరిస్తున్నారు. అయితే ఇక ఇప్పుడు వేసవి కాలంలో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి.ఇక అదే విధంగా హ్యుమిడిటీ లెవెల్స్ అనేవి కూడా ఎక్కువగా ఉన్నాయి.ఇక ఇలాంటి సందర్భంలో అలాగే ఇటువంటి సమయంలో మాస్క్ వల్ల వచ్చే యాక్నె సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా స్కిన్ డాక్టర్లు చెప్పిన ఈ సలహాలు పాటించడం చాలా మంచిది. ఇది చాలా మందిలో కూడా చాలా కామన్ గా వస్తోంది. ఇక ఇటువంటి సమస్యలు కూడా రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఇక ఈ జాగ్రత్తలు తీసుకోbeauty{#}Doctor;Coronavirusమాస్క్ వల్ల వచ్చే యాక్నే సమస్యలు తగ్గాలంటే ఇలా చెయ్యండి....మాస్క్ వల్ల వచ్చే యాక్నే సమస్యలు తగ్గాలంటే ఇలా చెయ్యండి....beauty{#}Doctor;CoronavirusThu, 24 Jun 2021 01:00:00 GMTఇక కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా తప్పని సరిగా రక్షణ కోసం మాస్కు ధరిస్తున్నారు. అయితే ఇక ఇప్పుడు వేసవి కాలంలో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి.ఇక అదే విధంగా హ్యుమిడిటీ లెవెల్స్ అనేవి కూడా ఎక్కువగా ఉన్నాయి.ఇక ఇలాంటి సందర్భంలో అలాగే ఇటువంటి సమయంలో మాస్క్ వల్ల వచ్చే యాక్నె సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా స్కిన్ డాక్టర్లు చెప్పిన ఈ సలహాలు పాటించడం చాలా మంచిది. ఇది చాలా మందిలో కూడా చాలా కామన్ గా వస్తోంది. ఇక ఇటువంటి సమస్యలు కూడా రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఇక ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.ఇక ఫేమస్ డెర్మటాలజిస్ట్స్ ప్రకారం మాస్క్ వల్ల యాక్నె సమస్య ఈ కరోనా సమయంలో వస్తోందని, రెగ్యులర్ గా రోజు మాస్కులు ధరించడం వల్ల చాలా మందిలో ఈ సమస్య కలుగుతోందని తెలిపారు.

ఇక ఎక్కువగా ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలలో ఎండ వేడి ఎక్కువగా ఉండటం, ఇక అలాగే చెమట అనేది బాగా ఎక్కువైపోవడం, ఇంకా మాస్క్ ఫ్రిక్షన్ వల్ల యాక్నె సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని డాక్టర్ అన్నారు. ఇక అందుకని చర్మానికి మంచి స్పెషల్ కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం అని తెలిపారు. మాస్క్ వేసుకొని బయటకి వెళ్లి వచ్చిన తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.ఇక  అలాగే రోజు కూడా ఒక పది నిమిషాల పాటు ఐస్ క్యూబ్స్ ని ముఖంపై పెట్టుకోవాలి. ఇక తప్పనిసరిగా మాస్కుని రోజు వేడి నీళ్లతో ఉతకాలి. మాస్క్ నీట్ గా లేకపోవడం వల్ల కూడా యాక్నే సమస్యలు వస్తాయి. కాబట్టి ఇక రోజు తప్పనిసరిగా శుభ్రంగా మాస్కుని ఉతుక్కోవాలి.ఇక అందువల్ల చర్మం చాలా తాజాగా మారి యాక్నే వంటి సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి.


'శ్యామ్ సింగరాయ్' నిర్మాతల కోసం నాని అనూహ్య నిర్ణయం..?

ఆంధ్రాలో మళ్ళీ పెరిగిన కేసులు...

సీఎం నుంచి చిరుకూ థాంక్స్.

మీ దగ్గర ఆ నాణెం ఉంటే లక్షాధికారి అయినట్లే..

ఏపీకి వచ్చే మందుబాబులకు గుడ్ న్యూస్...?

విద్యార్థులకు గుడ్ న్యూస్.. మళ్లీ అందరూ పాస్?

వాహనదారులకు భారీ షాక్.. 14 రూ.లు పెరగనున్న పెట్రోల్ ధర?

ఆ ఓటు బ్యాంక్ కోసం బాబు తిప్పలు...వర్కౌట్ అవుతుందా..!

బుడుగు: పిల్లలను కోవిడ్ నుండి ఇలా రక్షించుకోండి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>