WinnersVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/kotii-the-greatb74b2eed-d239-4675-aa69-be5bc9198088-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/kotii-the-greatb74b2eed-d239-4675-aa69-be5bc9198088-415x250-IndiaHerald.jpgఈ కోటిరెడ్డిది గుడివాడ ప‌క్క‌నే ఉన్న ఓ ప‌ల్లెటూరు. కోటి గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేతగా త‌న‌కంటూ.. ప్ర‌త్యేక ల‌క్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని.. ఆ దిశ‌గా అడుగులు వేసి.. అనుకున్నది సాధించారు. అవ‌మానాల‌ను, ప్ర‌శంస‌ల‌ను స‌మ పాళ్లలో స్వీక‌రించిన కోటిరెడ్డి.. కేవ‌లం తానేంటి ? అనే ప్ర‌శ్న‌తోనే ముందుకు సాగారు. ఈ క్ర‌మంలోనే వంద‌ల సంఖ్య‌లో యువ‌త‌కు ఉపాధి కల్పించారు. ఆయ‌న స్థాపించిన ఇండియా హెరాల్డ్ తెలుగులో ఓ ప్రాంతీయ వెబ్ సైట్‌గా ఆవిర్భ‌వించి.. ఈ రోజు జాతీయ స్థాయిలో అనేక భాష‌ల్లో విస్త‌రిస్తూ ఎన్నో సంచ‌ల‌నాలు kotii-the-great{#}Manam;Amarnath Cave Temple;India36 ఏళ్ల గుడివాడ కుర్రోడు... 14 కంపెనీలు.. 170 దేశాలు..!36 ఏళ్ల గుడివాడ కుర్రోడు... 14 కంపెనీలు.. 170 దేశాలు..!kotii-the-great{#}Manam;Amarnath Cave Temple;IndiaThu, 24 Jun 2021 05:30:00 GMTప్ర‌స్తుత స‌మాజంలో దీక్ష ఉన్న మ‌నుషులు-ద‌క్ష‌త ఉన్న మ‌నుషులు చాలా త‌క్కువ మంది ఉన్నారు. నేను-నాది అనుకునే వారే ఎక్కువ‌గా ఉన్నారు. కానీ, ఎన్ని అవ‌రోధాలు ఎదురైనా.. దీక్ష‌గా అనుకున్న‌ది సాధించ‌డం.. ఎంత సంపాయించినా.. ద‌క్ష‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి కొంద‌రికే సాధ్యం. ఇలాంటి వారిలో `ఒకే ఒక్క‌డు` అన్న విధంగా రికార్డు సృష్టిస్తున్నారు... కోటి గ్రూప్ అధినేత కోటి స‌రిప‌ల్లి. కొన్ని కోట్ల మందికి ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న సంస్థ‌ల ద్వారా సేవ‌లు చేస్తున్న కోటిరెడ్డి స‌రిప‌ల్లి. శూన్యం నుంచి శిఖ‌రాల‌కు ఎదిగిన కోటిరెడ్డి.. తన జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. అనేక అవ‌మానాల‌ను ఎదిరించి.. త‌న‌కంటూ.. ఒక ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్నో సంస్థలను నెలకొల్పారు.
ఈ కోటిరెడ్డిది గుడివాడ ప‌క్క‌నే ఉన్న ఓ ప‌ల్లెటూరు. కోటి గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేతగా త‌న‌కంటూ.. ప్ర‌త్యేక ల‌క్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని.. ఆ దిశ‌గా అడుగులు వేసి.. అనుకున్నది సాధించారు.  అవ‌మానాల‌ను, ప్ర‌శంస‌ల‌ను స‌మ పాళ్లలో స్వీక‌రించిన కోటిరెడ్డి.. కేవ‌లం తానేంటి ? అనే ప్ర‌శ్న‌తోనే ముందుకు సాగారు. ఈ క్ర‌మంలోనే వంద‌ల సంఖ్య‌లో యువ‌త‌కు ఉపాధి కల్పించారు. ఆయ‌న స్థాపించిన ఇండియా హెరాల్డ్ తెలుగులో ఓ ప్రాంతీయ వెబ్ సైట్‌గా ఆవిర్భ‌వించి.. ఈ రోజు జాతీయ స్థాయిలో అనేక భాష‌ల్లో విస్త‌రిస్తూ ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తోంది.
అదే స‌మ‌యంలో తాను న‌డిపిస్తున్న కంపెనీల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా న‌డిపిస్తూ.. దీక్ష‌కు ద‌క్ష‌త‌ను జోడించి.. ఆయా సంస్థ‌ల‌ను 170 దేశాల్లో స‌మ‌ర్ధ‌వంతంగా న‌డిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎందరి నుంచో ప్రశంశలు కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన మొత్తంగా 14 సంస్థలకు ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఎంత ఉన్నత శిఖరాలకు చేరినప్పటికీ కూడా తన సంస్థల్లో పని చేసేవారి పట్ల ఎంతో దయ, కరుణతో వ్యవహరించడంతో పాటు ఒక అధినేతగా కాకుండా, తాను కూడా తన సంస్థల ఉద్యోగుల్లో సహోద్యోగి వలే ఎప్పటికప్పుడు వారి సమస్యలు తెలుసుకుని వీలైనంత సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.
ఇదే ఆయ‌న ద‌క్ష‌త‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంద‌న‌డంలో సందేహం లేదు. బ్రతకడం అంటే కేవలం మనం మాత్రమే బ్రతకడం కాదు, మనతో పాటు చుట్టూ ఉన్న మన వారిని కూడా వీలైనంతలో ఆదుకుని బ్రతికించడం అనే సూత్రాన్ని తూ.చ‌. తప్పకుండా పాటించ‌డం కోటిరెడ్డి దీక్ష‌కు నిద‌ర్శ‌నం.

 



36 ఏళ్ల గుడివాడ యువ‌కుడి ప్ర‌స్థానం... 14 కంపెనీలు.. 170 దేశాలు..!

తెలుగు వెబ్ మీడియా ప్రపంచంలో సంచ‌లనాలు ఈ ' కోటిరెడ్డి ' కే సొంతం...!

తెలుగు వెబ్ మీడియా ప్రపంచంలో సంచ‌లనాలు ఇండియా హెరాల్డ్‌కే సొంతం..!

ప‌దో త‌ర‌గ‌తితో ప్ర‌పంచ స్థాయికి... కోటిరెడ్డి ముందు చ‌దువే చిన్న‌బోయిందా ?

ప‌దో త‌ర‌గ‌తితో గుడివాడ టు మైక్రోసాఫ్ట్‌.. కోటిరెడ్డి ముందు చ‌దువే చిన్న‌బోయిందా..!

మీలో రాసే ద‌మ్ముందా... ఇండియా హెరాల్డ్‌లోకి ఈ ' కోటి ' స్వాగ‌తం ..!

ఎంత ఎదిగామా కాదు.. ఎంత ఒదిగామ‌న్న‌దే ' కోటిరెడ్డి ' సూత్రం..!

ఆయన ఆశయాలకు కి సలాం కొట్టిన డిజిటల్ మీడియా...

మీలో రాసే ద‌మ్ముందా... ఇండియా హెరాల్డ్‌లో ఎప్పుడూ స్వాగ‌త‌మే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>