PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp62605cf8-75fa-429b-9ebb-a9832b884fcb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp62605cf8-75fa-429b-9ebb-a9832b884fcb-415x250-IndiaHerald.jpgఏపీలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో సైతం పలువురు ఫైర్ బ్రాండ్ నాయకులున్నారు. అధికారం కోల్పోయినా సరే పార్టీకి అండగా ఉంటూ ప్రత్యర్ధులపై విరుచుకుపడే నేతల్లో ఎం‌ఎస్ రాజు ముందు వరుసలో ఉంటారు. దళిత నేతగా ఉన్న రాజు, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల ముందు వరకు రాజు గురించి టీడీపీ కార్యకర్తలకే పెద్దగా తెలియదు.tdp{#}sravani;yamini;Yuva;Telugu Desam Party;TDP;Hanu Raghavapudi;king;Minister;Party;CBN;Jaganటీడీపీలో ఆ యువనేత దూకుడు...శ్రావణికి చెక్ పెట్టడానికేనా?టీడీపీలో ఆ యువనేత దూకుడు...శ్రావణికి చెక్ పెట్టడానికేనా?tdp{#}sravani;yamini;Yuva;Telugu Desam Party;TDP;Hanu Raghavapudi;king;Minister;Party;CBN;JaganWed, 23 Jun 2021 02:00:00 GMTఏపీలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో సైతం పలువురు ఫైర్ బ్రాండ్ నాయకులున్నారు. అధికారం కోల్పోయినా సరే పార్టీకి అండగా ఉంటూ ప్రత్యర్ధులపై విరుచుకుపడే నేతల్లో ఎం‌ఎస్ రాజు ముందు వరుసలో ఉంటారు. దళిత నేతగా ఉన్న రాజు, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల ముందు వరకు రాజు గురించి టీడీపీ కార్యకర్తలకే పెద్దగా తెలియదు.


కానీ ఎప్పుడైతే పార్టీ అధికారం కోల్పోయిందో అప్పటినుంచి రాజు వాయిస్ బలంగా వినిపిస్తోంది. జగన్ దెబ్బకు సీనియర్లు అందరూ సైడ్ అయిపోయినా సరే, పార్టీ తరుపున రాజు నిలబడి తన గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. చాలా రోజుల నుంచి పార్టీలో దూకుడుగా పనిచేస్తున్నారు. తమ అధినాయకుడు చంద్రబాబుపై ప్రత్యర్ధులు విమర్శలు చేస్తే వెంటనే వారికి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.


తాజాగా కూడా మంత్రి కొడాలి నాని, నారా లోకేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో నానికి ఎం‌ఎస్ రాజు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే పరుష పదజాలం వాడుతూ, నానిపై విరుచుకుపడ్డారు. ఇటు పార్టీ పరంగా కూడా రాజు యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. టీడీపీకి ఎస్సీల మద్ధతు మరింత పెంచేందుకు కష్టపడుతున్నారు. ఇలా కష్టపడుతున్న ఈ యువ నేత...రాబోయే ఎన్నికల్లో శింగనమల సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.


గత ఎన్నికల్లోనే ఆ సీటు కోసం రాజు ప్రయత్నించారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ సీటుని బండారు శ్రావణికి ఇచ్చారు. అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న యామిని బాలని పక్కనబెట్టి, జేసీ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న శ్రావణికి సీటు ఇచ్చారు. కానీ జగన్ వేవ్‌లో శ్రావణి ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయినా సరే నియోజకవర్గంలో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇలా యాక్టివ్‌గా ఉన్న శ్రావణిని కాదని రాజుకు నెక్స్ట్ ఎన్నికల్లో శింగనమల టికెట్ ఇవ్వడం కష్టమే. పైగా శ్రావణికి జేసీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. కాబట్టి శ్రావణికి రాజు చెక్ పెట్టడం కష్టమే.




ఆ కమ్మ నేతలకు కొడాలిపై అంత ప్రేమ ఎందుకో?

ఆ కేంద్ర మాజీ మంత్రి జగన్‌ వైపుకు వస్తారా?

విజయ్ పై అభిమానం.. ఫ్యాన్స్ పెట్టిన పోస్టుతో రాజకీయ దుమారం?

జగన్ మంత్రివర్గంలో ఐదేళ్ల పాటు కొనసాగాలని మంత్రులంతా గట్టిగానే ట్రై చేస్తున్నారు. కానీ ముందు చెప్పిన విధంగా నెక్స్ట్ కేబినెట్ విస్తరణలో సగం పైనే మంత్రులకు చెక్ పడటం ఖాయంగా కనిపిస్తోంది. మరో ఐదు నెలల్లో జరిగే కేబినెట్ విస్తరణలో పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. ముఖ్యంగా జగన్ కేబినెట్‌లో ఉన్న ఓసీ మంత్రుల్లో సగం మందికి మధ్యలోనే బ్రేక్ పడుతుందని, వారు ఐదేళ్ల పాటు మంత్రులుగా కొనసాగడం కష్టమని తెలుస్తోంది.

ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో సైతం పలువురు ఫైర్ బ్రాండ్ నాయకులున్నారు. అధికారం కోల్పోయినా సరే పార్టీకి అండగా ఉంటూ ప్రత్యర్ధులపై విరుచుకుపడే నేతల్లో ఎం‌ఎస్ రాజు ముందు వరుసలో ఉంటారు. దళిత నేతగా ఉన్న రాజు, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల ముందు వరకు రాజు గురించి టీడీపీ కార్యకర్తలకే పెద్దగా తెలియదు.

ఏపీ మంత్రివర్గంలో బాగా దూకుడుగా ఉండే మంత్రి ఎవరంటే? ఠక్కున కొడాలి నాని పేరు చెప్పేయొచ్చు. జగన్ కేబినెట్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాని, టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కలు చూపించడంలో ముందుంటారు. నాని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబుపై విరుచుకుపడుతూనే ఉన్నారు. తనదైన శైలిలో నాని పరుష పదజాలం వాడుతూ బాబుపై ఫైర్ అవుతారు.

తెలుగు రాజకీయం... పీకే అయినా పీక్కోవాల్సిందే... ?

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి పెద్ద‌దిక్కెవ‌రు..?

జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. నరెంద్ర మోడీ రెండవసారి వచ్చిన తరువాత మెల్లగా పెరిగిన వ్యతిరేకత కాస్తా కరోనా తరువాత ఇపుడు పీక్స్ చేరుకుంది. మరో మూడేళ్ళ పదవీ కాలం బీజేపీకి ఉండగానే ఇపుడు మోడీకు ఆల్టర్నేషన్ అంటోంది విపక్ష శిబిరం.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>