BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/no-one-expects-america-biden971ff560-c4dd-4f69-9f88-eeee165c9087-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/no-one-expects-america-biden971ff560-c4dd-4f69-9f88-eeee165c9087-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కరోనా విషయంలో ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో ఇప్పుడు తలోకరు తలో సహాయం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా అమెరికా ఏపీకి సహాయం చేసింది. అమెరికా భారత వ్యూహాత్మక భాగస్వామ్యం కింద 400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అమెరికా అందించింది. దీనితో కోవిడ్ కమాండ్ కంట్రోల్ స్పెషలాఫీసర్ డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ వీటికి కస్టమ్స్ క్లియరెన్స్ ఇవ్వడంతో... ఏపీకి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తరలిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ సహకారంతో అగర్వాల్ ap{#}East;American Samoa;srikanth;Krishna River;District;oxygen;Doctor;Andhra Pradesh;Srikakulam;Coronavirusబ్రేకింగ్: ఏపీకి అమెరికా భారీ సాయంబ్రేకింగ్: ఏపీకి అమెరికా భారీ సాయంap{#}East;American Samoa;srikanth;Krishna River;District;oxygen;Doctor;Andhra Pradesh;Srikakulam;CoronavirusWed, 23 Jun 2021 14:58:00 GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా విషయంలో ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో ఇప్పుడు తలోకరు తలో సహాయం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా అమెరికా ఏపీకి సహాయం చేసింది. అమెరికా భారత వ్యూహాత్మక భాగస్వామ్యం కింద 400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అమెరికా అందించింది. దీనితో కోవిడ్ కమాండ్ కంట్రోల్ స్పెషలాఫీసర్ డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ వీటికి కస్టమ్స్ క్లియరెన్స్ ఇవ్వడంతో... ఏపీకి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తరలిస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ సహకారంతో  అగర్వాల్ ప్యాకర్స్ ద్వారా వాటిని ఏపీకి తరలిస్తున్నారు. తూర్పుగోదావరికి 200, పశ్చిమ గోదావరికి 100 తరలిస్తున్న అధికారులు కృష్ణా జిల్లాకు 50, శ్రీకాకుళం జిల్లాకు 50 చొప్పున తరలిస్తున్నారని డాక్టర్ అర్జా శ్రీకాంత్ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.



జగన్ ను వదలని తెలంగాణా మంత్రులు, ఇవాళ మరొకరు...!

విఫలమవుతున్న డ్రాగన్ వ్యాక్సిన్లు.. ప్రూఫ్ ఇదే?

క్యాలెండర్ ఉంది.. కానీ జాబ్సే లేవూ?

ఏపీ మంత్రి గారిపై కేసు...?

ప్రభుత్వం సహకరించకపోవడం బాధాకరం : ఆనందయ్య

జూలై 1 నుండి స్కూళ్ళు.. హైకోర్టు ఏమందో తెలుసా?

దిశా చ‌ట్టం ఏమైంది సీఎం గారూ...?

తెలంగాణ.. ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో క‌రోనా ట్రీట్మెంట్ రేట్లు ఇవే!

ముంచుకు వస్తున్న డెల్టా... ఆ 8 రాష్ట్రాలే టార్గెట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>