BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bandi-sanjay-448b86cc-f5ae-4342-9a5c-a41d556fcfa2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bandi-sanjay-448b86cc-f5ae-4342-9a5c-a41d556fcfa2-415x250-IndiaHerald.jpg తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్‌పై దాడులు చేసే రోజు త్వ‌ర‌లో వ‌స్తుంద‌ని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ జేఏసీ విద్యార్థి సురేష్ యాద‌వ్‌పై జ‌రిగిన దాడిని బండి సంజ‌య్ ఖండించారు.సురేష్ యాద‌వ్‌ని ప‌రామ‌ర్శించిన బండి సంజ‌య్ మీడియాతో మాట్లాడుతూ ఆత్మ‌బ‌లిదానాల‌కు తెగించి కోట్లాడిని గ‌డ్డ ఈ ఉస్మానియా యూనివ‌ర్శిటీనేన్నారు.రాష్ట్రం ఏర్పాడ‌టానికి ఓయూ విద్యార్థులు ప్ర‌ధానపాత్ర పోషించార‌ని...సీఎం కేసీఆర్ డైరెక్ష‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ గుండాలు దాడులbandi sanjay;{#}JAC;Arrest;Suresh;Telangana Rashtra Samithi TRS;Bharatiya Janata Party;KCR;studentsకేసీఆర్‌పై బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు... ఏమ‌న్నారంటే...?కేసీఆర్‌పై బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు... ఏమ‌న్నారంటే...?bandi sanjay;{#}JAC;Arrest;Suresh;Telangana Rashtra Samithi TRS;Bharatiya Janata Party;KCR;studentsWed, 23 Jun 2021 19:39:03 GMTబీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్‌పై దాడులు చేసే రోజు త్వ‌ర‌లో వ‌స్తుంద‌ని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ జేఏసీ విద్యార్థి సురేష్ యాద‌వ్‌పై జ‌రిగిన దాడిని బండి సంజ‌య్ ఖండించారు.సురేష్ యాద‌వ్‌ని ప‌రామ‌ర్శించిన బండి సంజ‌య్ మీడియాతో మాట్లాడుతూ ఆత్మ‌బ‌లిదానాల‌కు తెగించి కోట్లాడిని గ‌డ్డ ఈ ఉస్మానియా యూనివ‌ర్శిటీనేన్నారు.రాష్ట్రం ఏర్పాడ‌టానికి ఓయూ విద్యార్థులు ప్ర‌ధానపాత్ర పోషించార‌ని...సీఎం కేసీఆర్ డైరెక్ష‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ గుండాలు దాడులు చేస్తున్నార‌ని ఆరోపించారు. కేసీఆర్ ప‌త‌నం మొద‌లైంద‌ని...ప్ర‌శ్నిస్తే దాడులు చేస్తారా అని బండి సంజ‌య్ ప్ర‌శ్నించారు.శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడాల్సిన ప్ర‌భుత్వ‌మే శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు సృష్టిస్తోంద‌ని బండి సంజ‌య్ మండిపడ్డారు.తెలంగాణ‌లో అనుకున్న ల‌క్ష్యాలు నేర‌వేర‌డంలేద‌న్న సురేష్ యాద‌వ్‌పై టీఆర్ఎస్ గుండాలు దాడి చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌జ‌లంద‌రు చూస్తుంటేనే సురేష్‌యాదవ్‌పై దాడి జ‌రిగింద‌ని...తిరిగి సురేష్ యాద‌వ్ కుటుంబంపైనే కేసులు పెట్టార‌ని తెలిపారు.సురేష్‌యాద‌వ్‌పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాల‌ని బండి సంజ‌య్ డిమాండ్ చేశారు.


విద్యార్థులకు గుడ్ న్యూస్.. మళ్లీ అందరూ పాస్?

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉంది : భట్టి

టెన్త్ పాస్ అయ్యారా ? అయితే మీకో గుడ్ న్యూస్..

నేను రాజీనామా చెయ్యాలే... ఈటెల కొత్త వెర్షన్

ఈ నెల 26వ తేదీన కలెక్టర్లుతో సీఎం కేసీఆర్ కాన్ఫరెన్స్. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, డిపీఓలతో సమావేశం. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, హరిత హారంపై సమీక్ష.

కుంటి గుర్రం పళ్ళు తోమారా ?

కేసీఆర్ అందుకే వ్యాక్సిన్ తీసుకోలేదు.. ముక్కుకు వస్తే!

మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్‌రాజ్‌కు కేసీఆర్ స‌పోర్ట్‌..!

మా ఎన్నిక‌ల్లోకి కేసీఆర్‌... చాలా జ‌రుగుతున్నాయ్‌...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>