CrimeMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimea54330db-49c1-42ef-b820-ec53e68f5203-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimea54330db-49c1-42ef-b820-ec53e68f5203-415x250-IndiaHerald.jpgమానవత్వం మంటగలిసి పోతుంది. పేగు తెంచుకొని పుట్టిన కన్న బిడ్డలని కాటికి పంపే కసాయి తల్లులు ఈ సమాజంలో ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడాల్సి వస్తోంది. కొడుకు ఎలా ఉన్నా కన్నతల్లి కైతే భారం కాదు. కానీ తల్లి తన కొడుకుని భారంగా భావించి తన పేగు బంధాన్ని బావిలో తోసింది. తల్లి అనే పదానికి మచ్చ తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. నవమాసాలు మోసి కని పెంచిన పేగుబంధం ఆ తల్లికి భారంగా మారింది. మానసిక రోగంతో బాధపడుతున్న కొడుకును చూసి ఓర్వలేక పోయింది. వైద్య ఖర్చులు పెరుగుతున్నాయని వదిలించుకోవాలి అనుకున్న ఆ కసాయి తల్లి కCrime{#}Allu Arjun;sekhar;Kathanam;Peddapalli;police;Parents;tuesday;Husband;Wifeకన్న కొడుకును కడతేర్చిన కసాయి తల్లి..!కన్న కొడుకును కడతేర్చిన కసాయి తల్లి..!Crime{#}Allu Arjun;sekhar;Kathanam;Peddapalli;police;Parents;tuesday;Husband;WifeWed, 23 Jun 2021 10:05:00 GMT మానవత్వం మంటగలిసి పోతుంది. పేగు తెంచుకొని  పుట్టిన కన్న బిడ్డలని  కాటికి పంపే కసాయి తల్లులు ఈ సమాజంలో ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడాల్సి వస్తోంది. కొడుకు ఎలా ఉన్నా కన్నతల్లి కైతే భారం కాదు. కానీ తల్లి తన కొడుకుని భారంగా భావించి తన పేగు బంధాన్ని బావిలో తోసింది. తల్లి అనే పదానికి మచ్చ తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. నవమాసాలు మోసి కని పెంచిన పేగుబంధం ఆ తల్లికి భారంగా మారింది.  మానసిక రోగంతో బాధపడుతున్న కొడుకును చూసి ఓర్వలేక పోయింది. వైద్య ఖర్చులు పెరుగుతున్నాయని వదిలించుకోవాలి అనుకున్న ఆ కసాయి తల్లి కథనం ఇప్పుడు చూద్దాం.

 పెద్దపల్లి జిల్లా మొగల్పురాకి చెందిన శేఖర్ శ్యామల దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు.  వారి కుమారుడు యశ్వంత్  (బన్నీ 14  ) గత కొద్ది రోజులుగా  మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు  ఎన్ని ఆసుపత్రులు తిరిగినా యశ్వంత్ యొక్క మానసిక పరిస్థితి మెరుగుపడక  పోవడంతో తల్లికి  విరక్తి కలిగింది. ఇటీవల ఆస్పత్రిలో  చూపించగా ఎంఆర్ఐ స్కాన్ చేయాలని వైద్యులు అన్నారు. ఎమ్ఆర్ఐ స్కాన్ చేయించారు. ఎన్ని ఖర్చు పెట్టినా ఆరోగ్యం మెరుగుపడ కపోవడంతో  నవమాసాలు మోసిన కొడుకును వదిలించుకోవాలి అనుకుంది.

పేగు బంధం అని కూడా ఆలోచించకుండా మానవత్వం మరిచిపోయి  వ్యవసాయ బావిలో కన్న కొడుకులు తోచి చంపేసింది. మళ్లీ ఏం తెలియనట్టు ఇంటికి వచ్చేసింది. సాయంత్రానికి  గానీ కుమారుడి జాడ కనిపించకపోవడంతో బన్నీ ఎక్కడున్నాడని భార్య శ్యామలను  భర్త శేఖర్ అడగగా వ్యవసాయ బావిలో తోచి  చంపేశానని భర్తకు తెలిపింది. మంగళవారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా బన్నీ శవమై కనిపించాడు. శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  శ్యామలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు, కన్న కొడుకు తల్లికి భారమా..!



రాజమౌళి సుకుమార్ ల శతృత్వంలో మిత్రత్వం !

కోమ‌టిరెడ్డికి ఇంత అవ‌మాన‌మా... !

కరీంనగర్ లో 'మిరాకిల్'.. ఆగిన గుండెకు ప్రాణం పోసిన పోలీస్.. !

ఏకే రీమేక్ పవన్ నిజ జీవితానికి ఇలా రిలేట్ అయ్యిందా!!

వైద్యుల నిర్లక్ష్యం.. ఒకరికి చేయాల్సిన ఆపరేషన్ మరొకరికి తీరా చూస్తే..?

అన్ని పార్టీలు మారిన ఆ నేత ఇప్పుడు ఏ పార్టీలోకో ?

ఓటీటీలో సత్తా చాటిన హీరోయిన్స్ వీళ్ళే..!

జగన్ ప్రభుత్వం పరీక్షల గండం గట్టెక్కేనా..?

గర్భవతిని చేశాడు.. వదిలేసి పారిపోయాడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>