MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthysuresh74b56989-fec3-4aad-bdad-88a0b5c23456-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthysuresh74b56989-fec3-4aad-bdad-88a0b5c23456-415x250-IndiaHerald.jpgకరోనా లాక్ డౌన్ సమయం చాలామందికి మంచి అలవాట్లను నేర్పించింది. ముఖ్యంగా సెలెబ్రెటీలు ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో ఎదో ఒక కళలో నైపుణ్యం సాధించారు. ఈ కరోనా సమయంలో కీర్తి సురేష్ సూర్య నమస్కారాలలోని ఆరోగ్య రహస్యాలను గ్రహించి తన ఆరోగ్యం మెరుగుపరుచుకోవడమే కాకుండా 15 కిలోల బరువును తగ్గించుకోగాలిగింది.కీర్తి సురేష్ సూర్యనమస్కారాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా షేర్ చేసిన సూర్యనమస్కారాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూర్య నమస్కారాలలో ఉండే 12 ఆసనాలను అత్యంత క్లిKEERTHYSURESH{#}CBN;Suresh;keerthi suresh;kirti;surya sivakumar;Malaysia;Yoga;Red;INTERNATIONAL;Coronavirus;News;Cinemaఅందరిలోనూ క్రేజ్ ను కలిగిస్తున్న కీర్తి సురేష్ సూర్యదేవ ఆరాధన !అందరిలోనూ క్రేజ్ ను కలిగిస్తున్న కీర్తి సురేష్ సూర్యదేవ ఆరాధన !KEERTHYSURESH{#}CBN;Suresh;keerthi suresh;kirti;surya sivakumar;Malaysia;Yoga;Red;INTERNATIONAL;Coronavirus;News;CinemaWed, 23 Jun 2021 09:00:00 GMTకరోనా లాక్ డౌన్ సమయం చాలామందికి మంచి అలవాట్లను నేర్పించింది. ముఖ్యంగా సెలెబ్రెటీలు ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో ఎదో ఒక కళలో నైపుణ్యం సాధించారు. ఈ కరోనా సమయంలో కీర్తి సురేష్ సూర్య నమస్కారాలలోని ఆరోగ్య రహస్యాలను గ్రహించి తన ఆరోగ్యం మెరుగుపరుచుకోవడమే కాకుండా 15 కిలోల బరువును తగ్గించుకోగాలిగింది.


కీర్తి సురేష్ సూర్యనమస్కారాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా షేర్ చేసిన సూర్యనమస్కారాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూర్య నమస్కారాలలో ఉండే 12 ఆసనాలను అత్యంత క్లిష్టమైన వివిధ భంగిమలలో సూర్య నమస్కారాలను చేస్తూ షేర్ చేసిన ఈ వీడియో చూసిన వారు కీర్తి సురేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


తన ఇంటి పై సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తూ రెడ్ టాప్ మెరూన్ బోటమ్ వేసుకుని తనకు ఇష్టమైన తన పెంపుడు కుక్కను తన పక్కన పెట్టుకుని కీర్తి చేసిన ఈ సూర్య నమస్కారాల వీడియో చూసిన వారికి ఫిజికల్ ఫిట్ నెస్ పై కీర్తికి ఉన్న శ్రద్ధ అర్ధం అవుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రపంచ వ్యాప్తంగా మన యోగా గురించి ప్రజలు మళ్ళీ గుర్తించేలా చేసింది.


సింగపూర్ మలేషియా లాంటి దేశాలలో కూడ అక్కడి ప్రజలు మన సూర్య నమస్కారాల విలువలు గుర్తించి అక్కడ కూడ ఈ ఈ సూర్యనమస్కారాల విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ బాబు పక్కన ‘సర్కారు వారి పాట’ లో నటిస్తోంది. ఈ మూవీ కోసం తన పద్ధతులను పక్కకు పెట్టి గ్లామర్ సీన్స్ కు ఓకె చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమె నటించిన మరో మూవీ ‘గుడ్ లక్ సఖీ’ మూవీ త్వరలో ఓటీటీ బాట పట్టబోతోంది. ఈమెకు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ఆమె క్రేజ్ కుతగ్గ స్థాయిలో హిట్స్ రావడం లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి..  







ప్రియుడి ఇంటి ముందు నిరసన.. చితక్కొట్టేశారు!

ఏకే రీమేక్ పవన్ నిజ జీవితానికి ఇలా రిలేట్ అయ్యిందా!!

కాలు లేకపోయినా కదంతొక్కిన నటుడు..

లెక్కల మాస్టారు గా నానీ...?

స్కూల్స్ ఓపెన్ చెయ్యొద్దు : నీతి అయోగ్

టార్గెట్ బుల్లితెరే.. ఫార్మెట్ మార్చుకున్న దర్శకులు..!

రేపటి దాకా వద్దు.. ఇవాలే ఫైనల్ చేయండి!

చిరంజీవి ఒక్క‌డే కీల‌క‌"మా" ఏంటి?

'శభాష్ మిథు' చివరికి డైరెక్టర్ చేంజ్ అయ్యాడు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>