TechnologySuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/ear-budsa1da5770-6afe-4bf1-9dbb-f69c39004693-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/ear-budsa1da5770-6afe-4bf1-9dbb-f69c39004693-415x250-IndiaHerald.jpgఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఒక్క రూపాయికి ఏం వస్తుంది. మహా అయితే ఒక చాక్లెట్ లాంటిది ఏమైనా వ‌స్తుందేమో కావ‌చ్చు. కానీ బడ్జెట్ తో కూడిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా కేవలం ఒక్క రూపాయికే టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్ర‌క‌టించి సంచ‌ల‌న సృష్టించింది. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎక్కువగా హెడ్ ఫోన్ జాక్ తో రావ‌ట్లేదు. దీంతో టీడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్ కు చాలా డిమాండ్ ఏర్ప‌డుతోంద‌ని తెలుస్తోంది. అందుకే అనేక పరిశోధ‌నల త‌ర్వాత ప్రసూప‌ర్ ఆఫ‌ర్‌.. ఒక్క‌రూపాయికే ఇయ‌ర్ బ‌డ్స్‌ear buds{#}mahaసూప‌ర్ ఆఫ‌ర్‌.. ఒక్క‌రూపాయికే ఇయ‌ర్ బ‌డ్స్‌సూప‌ర్ ఆఫ‌ర్‌.. ఒక్క‌రూపాయికే ఇయ‌ర్ బ‌డ్స్‌ear buds{#}mahaWed, 23 Jun 2021 18:00:00 GMTమహా అయితే ఒక చాక్లెట్ లాంటిది ఏమైనా వ‌స్తుందేమో కావ‌చ్చు. కానీ బడ్జెట్ తో కూడిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా కేవలం ఒక్క రూపాయికే టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్ర‌క‌టించి సంచ‌ల‌న సృష్టించింది. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎక్కువగా హెడ్ ఫోన్ జాక్ తో రావ‌ట్లేదు. దీంతో టీడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్ కు చాలా డిమాండ్ ఏర్ప‌డుతోంద‌ని తెలుస్తోంది.

అందుకే అనేక పరిశోధ‌నల త‌ర్వాత ప్రోబడ్స్ ను రూపొందించినట్లు లావా తెలిపింది. కస్టమర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగానే చాల ర‌కాల ట్రయల్స్ చేశాక తర్వాత ఈ డిజైన్ రూపొందించిన‌ట్టు సంస్థ వివ‌రించింది. అయితే నిజంగానే ఒక్క రూపాయికే ఇయర్‌బడ్స్‌ను లావా సంస్థ అందించ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌మే. రూపాయికే దీన్ని సొంతం చేసుకోవాలంటే రేపు మధ్యాహ్నం వరకు వెయిట్ చేయాల్సిందేనండి.

లావా ఈ-స్టోర్ కానివ్వండి లేదా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లోగానీ గురువారం మ‌ధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్పెషల్‌ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కాక‌పోతే ఇక్కడొక రూల్ కూడా ఉంది. స్టాక్‌ అందుబాటులో ఉన్నంత వరకు మాత్ర‌మే రూపాయికి ఆఫర్‌ వర్తిస్తుందని లావా కంపెనీ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. తర్వాత దాన్ని కొనుగోలు చేసే వారు రూ.2,199 చెల్లించాల్సి ఉంది. ఇందులో 11.6 mm అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్స్‌ తో పాటు గా మీడియా టెక్‌ ఏయిరో చిప్‌సెట్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ప్రతి బడ్ లో 55 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో పాటు అలాగే కేసులో 500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ కూడా ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ ప్రోబడ్స్ తో పాటుగా లేటెస్ట్‌ బ్లూటూత్‌ v5.0 టెక్నాలజీ సపోర్ట్ ఉండ‌టంతో పాటుగా 77 గ్రాముల బరువు ఉంటాయ‌ని కంపెనీ స్ప‌ష్టం చేసింది. ఇందులో వీటిని హైలెట్‌గా చూపించ‌నుంది కంపెనీ.


సూప‌ర్ ఆఫ‌ర్‌.. ఒక్క‌రూపాయికే ఇయ‌ర్ బ‌డ్స్‌.. పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ టెక్నాలజీ కాలమ్ లో చూడండి.

బుడుగు: పిల్లల్లో వ్యాధి నిరోధకశక్తి తగ్గితే తలెత్తే సమస్యలు ఇవే..!

విజయ్ తెలుగు మూవీస్..హిట్స్.. ఫ్లాప్స్..

టీ కొట్టుకు.. 55 లక్షల కరెంట్ బిల్?

బస్తా యూరియా అర లీటర్ సీసాలో..!

మహా లో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>