BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mmtsbf547f1d-bb0b-4d87-a3a4-d1feefdb0ebd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mmtsbf547f1d-bb0b-4d87-a3a4-d1feefdb0ebd-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేశారు. దాంతో అన్ని రకాల పరిశ్రమలు, ఇతర వ్యాపార సంస్థలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. అంతే కాకుండా హైదరాబాద్ లోని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెరుచుకున్నాయి. దాంతో ఇన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన ఉద్యోగులందరూ ఇప్పుడు ఆఫీస్ కు వెళ్లాల్సి వస్తోంది. ఇక హైదరాబాద్ లో ఇప్పటికే ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించారు. అంతేకాకుండా నగరంలోని మెట్రో సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక నేటి నుండి హైదరాబాద్ లోని ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ప్రారంభం కాబోతు. ఈ నేపథ్యంలో Mmts{#}Hyderabad;RTC;Houseనేడు పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు.. !నేడు పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు.. !Mmts{#}Hyderabad;RTC;HouseWed, 23 Jun 2021 08:22:00 GMTతెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేశారు. దాంతో అన్ని రకాల పరిశ్రమలు, ఇతర వ్యాపార సంస్థలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. అంతే కాకుండా హైదరాబాద్ లోని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెరుచుకున్నాయి. దాంతో ఇన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన ఉద్యోగులందరూ ఇప్పుడు ఆఫీస్ కు వెళ్లాల్సి వస్తోంది. ఇక హైదరాబాద్ లో ఇప్పటికే ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించారు. అంతేకాకుండా నగరంలోని మెట్రో సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి.

ఇక నేటి నుండి హైదరాబాద్ లోని ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ప్రారంభం కాబోతు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు రైళ్ళను సానిటైజేశన్ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అంతేకాకుండా రైలులో ప్రయాణించే ప్రయాణికులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్క్ లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని చెబుతున్నారు.



హైదరాబాద్‌: ఎమ్‌ఎమ్‌టీఎస్‌ ప్రయాణికులకు సీజన్‌ టికెట్ల గడువును పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే.. నగదు రహిత కొనుగోలుపై బోనస్‌ అవకాశం

త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌పై నిఘా పెట్టాలి : స‌జ్జ‌న్నార్

బ్రేకింగ్: ఇల్లు జగనన్న కట్టించట్లేదా...?

ఈ నెల 28న పీవీ విగ్రహావిష్కరణ .. !

కేసీఆర్ ను ఏకవచనంతో దుమ్మెత్తి పోసిన షర్మిల...?

రెండు పార్ట్ లుగా ప్రభాస్ సినిమా.. ?

శివగామి.. మొట్టమొదటి అత్త పాత్ర..

మహేష్ పుట్టినరోజు 50రోజుల హంగామా !

టీఆర్ఎస్‌లో అవ‌మానాల రాజ‌కీయం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>